సోషల్ మీడియా మూల స్తంభంగా మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఇన్‌స్టా లేని స్మార్ట్ ఫోన్ ఉందంటే నమ్మడం కష్టం. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీస్ వరకు ప్రతి ఒక్కరు ఇన్‌స్టా వాడుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల కెరీర్ కూడా సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టే యూటర్న్ తిరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఇన్‌స్టా ఫాలోవర్ లిస్టు కూడా ఓ స్టేటస్ గా భావిస్తున్నారు సెలబ్రెటీస్. […]
Category: Featured
Featured posts
పవన్ వైఫ్ అన్నా లెజ్నోవాది ఇంత మంచి మనస్సా… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన మొదట్లో నందిని అనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత రేణు దేశాయ్ తో ప్రేమలో పడి.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా కలిగారు. అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా వీరిద్దరూ సైతం విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం పవన్ మూడో భార్య అన్నా లెజినోవా తో ఉంటున్నాడు. ఈమె […]
ఆ స్టార్ హీరోయిన్ లాగా ఫీలవుతున్న కార్తీకదీపం వంటలక్క… నీకు అంత లేదు అంటూ సీరియస్…!
తెలుగు బుల్లితెర సీరియల్స్ తో ఎంతోమంది పాపులారిటీని దక్కించుకుంటూ ఉంటారు. అందులో ఒకరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అనే పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదు. ఇక ఈమె తెలుగు నటి కాకపోయినప్పటికీ రెండూ తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులని దక్కించుకుంది. వంటలక్క పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఈమె.. కార్తీకదీపం అనంతరం తిరిగి ఏ తెలుగు సీరియల్స్ […]
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడానికి కారణం అతడేనా.. ఇన్నాళ్లకు రివిల్ అయిన సీక్రెట్..
మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సంపాదించుకున్న చెర్రీ మొదట్లో ఎన్నో విమర్శలను చూశాడు. కొన్ని సందర్భాల్లో వరుస ఫ్లాప్‌లతో సతమత మైన రామ్ చరణ్ ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రతి ఒకరికి తన నటనతో సమాధానం చెబుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ ఎంతో మంది రైటర్లు ఓపెన్ గానే ఫేస్ పై […]
ఆలియా , రణబీర్ల కూతురి ఫోటో లీక్… ఎంత ముద్దుగా ఉందో చూడండి..!
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ 2022 నవంబర్ 6న ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపకు రాహా అనే పేరు కూడా పెట్టారు. అయితే రాహా పుట్టినప్పటినుంచి ఆలియా భట్, రణబీర్ ఇద్దరూ ఈమె ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయటకు వెళ్లిన కానీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ జంట. ఇక ఈ పాప పుట్టి ఏడాది పూర్తవుతుంది. దీంతో […]
తన క్రికెట్ టీం ని పరిచయం చేసిన చెర్రీ… చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి గా…!
గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” గేమ్ చేంజర్ ” కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఉన్న ఈ మూవీని మేకర్స్ డాసలు భారీగా షూట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక గ్యాప్ ఉన్న సమయంలో రామ్ చరణ్ అయితే ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు. […]
డైరెక్షన్‌లోనే కాదు నటనతోను సత్తా చూపడానికి సై అంటున్న రాజమౌళి.. మహేష్ తో కలిసి నటించబోతున్న జక్కన ..
టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ స్థానానికి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలోని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో స్పెషాలిటీ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడానికి కూడా కారణం అదే. ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటుతున్నాయి. జక్కన్న గతంలో తెరకెక్కించిన బాహుబలి 1,2లతో పాటు ఆర్‌ఆర్ఆర్ సినిమా కూడా […]
అర్ధరాత్రి రోడ్లపై బైక్ రైడ్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..
బాలీవుడ్ యాక్టర్ కత్రినా కైఫ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వెంకటేష్ నటించిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక కత్రినా కైఫ్ వెండి తెర సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్‌లో నటించి సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అడ్వెంచర్స్ సన్నివేశాల్లో తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇక బైక్ రేసింగ్, కార్ డ్రైవింగ్ […]
ముఖ్యమంత్రిని కలిసిన చరణ్ – ఉపాసన.. ఎందుకంటే…!
మెగా ప్రిన్స్ క్లీంకారకు 6 నెలలు నిండడంతో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు మెగా ఫ్యామిలీ. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కార్యాలయాన్ని సంప్రదించారు. చరణ్ దంపతులు సీఎంను కలిసి పూల బోకే అందించి… శుభాకాంక్షలు తెలిపారు. తరువాత కాసేపు సీఎంతో మాట్లాడారు. ఇక తమను రిసీవ్ చేసుకునే పద్ధతి నచ్చిందంటూ.. మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. సీఎంతో కలిసి దిగిన […]









