అనుష్కతో పోలిస్తే నాకు ఆనందమే.. ఆషిక రంగనాథన్ కామెంట్స్ వైరల్..

నా సామి రంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. నవ మన్మధుడు నాగార్జున హీరోగా.. విజయ బిన్నీ దర్శకత్వంలో సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ నాగార్జునలాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపించబోతున్నా అంటూ వివరించింది. తను ఫ్రీ […]

అది చూసి బోరున ఏడుస్తూ రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సింగర్ సునీత.. సంచలనం రేపుతున్న పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గానం తెలియని వారంటూనే ఉండరు. ఈమె మొదటి భర్తతో విడిపోయి వరుస వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే 42 ఏళ్ల వయసులో ఆమె వ్యాపారవేత్త రామ్ ని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకు ఉండగా నీకు పెళ్లి అవసరమా? అంటూ పలువురు ట్రోల్స్ సైతం చేశారు. అయినప్పటికీ సునీత అవేవీ పట్టించుకోకుండా తన […]

” ఇక మీరే నాకు అమ్మ, నాన్న “… ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు..!

తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా స్వీచ్ ప్రారంభించిన మహేష్.. ఈ సందర్భంగా తన తండ్రి, దివంగత నటుడు కృష్ణ ను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.   సంక్రాంతి మా ఫ్యామిలీకి కలిసి వచ్చే పండగని.. ఈ ఫెస్టివల్ కు మా సినిమాలు విడుదల చేస్తే పక్కా హిట్ అవుతాయని అన్నారు మహేష్. […]

పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా? అయితే ఇక మీ చాప్టర్ క్లోజ్..!

ఈమధ్య చాలామంది వేడివేడి టీ, కాఫీలు తాగాలన్న పేపర్ గ్లాసెస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇకపై పేపర్ గ్లాసుల్లో టీ లేదా కాఫీ తాగేందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే.. పేపర్ కప్పుల్లో వేడి వేడి ద్రావణాలు తాగడం చాలా డేంజర్. పేపర్ కప్పు లోపల హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పోరా ఉంటుంది. తడి వల్ల పేపర్ కప్పు పాడవకుండా కాపాడుతుంది. ఆ పోరా వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు ప్రూవ్ కూడా చేశారు. […]

తండ్రి అయిన బిగ్ బాస్ అర్జున్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

బిగ్ బాస్ సీజన్ 7 ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ ప‌డ్డింది. అయితే అర్జున్ కూడా ఈ ఫోలో కంటెస్టెంట్గా సందడి చేశాడు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అర్జున్.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. టాస్కులలో 100% ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ అనే ఒకే ఒక్క రీజన్ తో కప్ గెలుచుకోలేకపోయాడని చాలా మంది త‌మ అభిప్రాయాని వ్య‌క్తం […]

కివీ ఫ్రూట్స్ తింటుంటే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..!

కివీ పండ్లు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం వీటిని అస్సలు దగ్గరికి కూడా రానివ్వరు. ఈ పండు చూడడానికి ముదురు గోధుమ రంగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జు కలిగి ఉంటుంది. ఈ పండు స్రీలు తింటుంటే ఎక్కువ పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. […]

పూజ హెగ్డే ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం అదేనా.. ఇన్నాళ్లకు రివిలైన సీక్రెట్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి గోల్డెన్ లెగ్‌గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు రావడంతో ఐరన్ లెగ్‌ ముద్ర వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్రీ బర్డ్ హీరోయిన్ గా మారిపోయింది. అవకాశాలు లేక.. వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటూ.. కెరీర్ని చేతులారా చెడగొట్టుకుంటుంది. ఆమె ప్లేస్ లో చాలా సినిమాల్లో వేరువేరు హీరోయిన్లు నటిస్తూ […]

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2023వ సంవత్సరంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక‌ చాలామంది సినీ ప్రముఖులు చనిపోవడం వారి ఫ్యాన్స్ కి గుండె కోతని మిగిల్చింది కూడా. ఇక ఈ క్రమంలోనే మరో సినీ దర్శకుడు మరణించాడు. ఇక తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఈన పలు షార్ట్ ఫిలిమ్స్‌కు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కోరంగి […]

” ఇక నుంచి అలాంటి పాత్రలు చెయ్యను “.. విజయ్ సేతుపతి బిగ్ డెసిషన్..!

మన సౌత్ సినిమా దగ్గర ఉన్న అతి కొద్ది మంది మంచి యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన తన విలక్షణ నటనతో ఎన్నో సినిమాలు చేశాడు. హీరోగా సహాయ నటుడుగా గెస్ట్ రోల్స్ లో అలానే విలన్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నాడు. ఇక ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి నాన్నగా నటించి ఫుల్ పాపులర్ అయిపోయాడు. ఇక రీసెంట్ గానే ” జవాన్ ” సినిమాలో విలన్ గా నటించి […]