బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక చాలామంది బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్ తో బాడీ రావడానికి చాలా కష్టపడతారు. దానికోసం కొన్ని రోజుల పాటు ఏమి తినరు కూడా. అలా ప్రతి సినిమాలో తన ఫిజిక్ లో ఇంప్రూవ్ చేసుకోవడానికి కష్టపడే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. ప్రస్తుతం ఫైటర్ లో చేస్తున్న ఈయన లుక్, ఫిజిక్ ప్రేక్షకులకు చమటలు […]
Category: Featured
Featured posts
చిరు, రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందించిన అయోధ్య వారు..!
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కి కూడా ఈ ఆహ్వానం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందింది. ఇక ఈ ఆహ్వానం అందిన వారు రామ మందిరాన్ని చూసేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ఆహ్వానం అందింది. చిరుకి ఒకడికే కాకుండా కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందించారు […]
రోజుకు రెండు లవంగాలు తింటే ఇన్ని బెనిఫిట్స్ ఆ.. అయితే తప్పక తినాల్సిందే..!
లవంగాలు అనగానే మసాలా పదార్థాలలో ముఖ్య పదార్థం. దీన్ని మసాలా నే కాదు. అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బిర్యానీ, కూరల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటితో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లవంగాలలో విటమిన్ కె, పొటాషియం గుణాలు అధికంగా ఉంటాయి. తద్వారా ఎటువంటి అనారోగ్యాల బారిన పడము. ఇక ఇది ఘాటుగా ఉండడం కారణంగా జలుబు సమస్య తగ్గుతుంది. అదే కాకుండా బరువు తగ్గాలనుకునేవారు కి లాభంగాలు […]
హెల్త్ కి మంచిదని నిమ్మకాయ నీరు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!
ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మంచిదని నిమ్మరసం ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా అతిగా తాగితే అమృతం కూడా విషమే. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే అనేక అనారోగ్య […]
పాలల్లో ఈ రెండిటిని కలిపి త్రాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు..
ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు.. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. దంతాలు గట్టిపడటం, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం.. అలా అనేక విధాలుగా పాలు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే […]
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌తో సంచలనం సృష్టించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ఓ స్టార్ యాక్టర్. కొంతకాలం టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈమె ఇటీవల మళ్ళీ అడుగుపెట్టి.. బల్క్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించి […]
టాలీవుడ్ బ్యూటీ ‘ పూజా హెగ్డే ‘ ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ […]
ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..
ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]
సెట్స్ లో అందరి ముందు స్టార్ కమెడియన్ పై చెయ్యి చేసుకున్న వెంకటేష్.. కారణం ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు వెంకీ మామ. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ ఈటీవీలో నిర్వహించిన […]









