ఫ్యామిలీ హీరోగా హ్యాండ్‌సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జగపతిబాబు. ‘లెజెండ్’ సినిమాతో తొలిసారిగా విలన్ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరో గెటప్ వేయాలనుకుంటున్నాడట. మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి జగపతిబాబు హీరోగా తెలుగులో ఒక సినిమా రూపొందించబోతున్నాడట. ఆ సినిమాకి […]
Author: admin
తెలంగాణలో మహిళలు సేఫ్ …
ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా, అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న […]
పవన్‌కళ్యాణ్‌తో సీఎం గారి సినిమా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల మీద కాళ్లు వేసి ప్రయాణం చేస్తున్నారు. సర్దార్ సినిమా తర్వాత కాటమరాయుడు సినిమా స్టార్ట్ చేసిన పవన్ మధ్యలో ప్రత్యేక హోదా కోసం తిరుపతి, కాకినాడలో రెండు సభలతో పొలిటికల్‌గా హంగామా చేశారు. మళ్లీ కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కాటమరాయుడు షూటింగ్‌లో బిజీ బిజీ అయ్యాడు. తన దగ్గర డబ్బులు లేవని చెపుతున్న పవన్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా ఉంటానని చెపుతున్నాడు. అయితే […]
అమరావతి మేయర్ కోసం టీడీపీలో ఫైటింగ్
ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఏపీలో ఎన్నికలు జరగకుండా ఖాళీగా ఉన్న 7 కార్పొరేషన్లతో పాటు 4 మునిసిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కోర్టులో కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో ఉన్న అభ్యంతరాలను తొలగించుకోనుంది. చంద్రబాబు సైతం ఈ 11 చోట్ల ఎన్నికలు జరిగాకే ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల […]
జగన్‌లో కొత్త టెన్షన్ వెనక రీజన్
ఏపీ విపక్షం వైకాపా అధినేత జగన్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ చేసి సైకిల్ ఎక్కుతాడా? అని నిముషం ఒక యుగంగా టెన్షన్ పడిన ఆయన ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో భారీస్థాయలో టెన్షన్ పడి… దాని విషయంలో ఫుల్లుగా ఫెయిల్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయనకు మరో టెన్షన్ పట్టుకుంది. కాపు ఉద్యమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వసంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న […]
బాబు ఈ డబ్బులు ఏ మూలకు ..?
ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామని, రావాల్సినవి అడుగుతామని ఆయన పేర్కొటూ.. ప్యాకేజీకి రెడ్ కార్పెట్ పరిచారు. అయితే, ఈ ప్యాకేజీలోగుట్టు స్టోరీ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. తాజాగా వస్తున్న మీడియా కథనాల ప్రకారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏపీకి ఏమూలకూ సరిపోదనే కాకుండా.. ప్యాకేజీ పేరుతో కేంద్రం పెద్ద కుచ్చుటోపీనే పెట్టిందని సమాచారం. నిధులు […]
చంద్రబాబు చేతిలో కేంద్రం లాలీపప్
ఏపీ సీఎం చంద్రబాబుపై తన స్టైల్లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన కేంద్రం చంద్రబాబును బాబు(చిన్నపిల్లాడి) మాదిరిగానే ట్రీట్ చేస్తోందని విమర్శించారు. అందుకే చంద్రబాబు మాటను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. హోదా అడిగితే ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇక, మరో అడుగు ముందుకేసిన దిగ్విజయ్.. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏపీకి అప్పగించడంపైనా కామెంట్లు కుమ్మేశారు. పోలవరాన్ని ఓ లాలీపప్‌తో పోల్చారు. ఈ లాలీపప్‌ను కేంద్రం […]
మెగా ఫ్యామిలీ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ సినిమా వసూళ్ల వర్షం ఇంకా ఆగలేదు. ఈ నెల 1వ తేదీన బాక్సాఫీస్ వద్ద దండయాత్ర స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ తన దూకుడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. జనతా గ్యారేజ్ డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టింది. గ్యారేజ్ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల వసూళ్ల పరంగా […]
పవన్‌కు వారిద్దరి క్లాస్ వర్క్ అవుట్ అవుతుందా..!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయం ఇంకా ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. ముఖ్యంగా పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయనను ఆరాధించే ఓ వర్గం ప్రజల్లోకి ప్యాకేజీ అస్సలు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు స్టేట్ టీడీపీ సహా నేషనల్ బీజేపీలకు ఇది పెద్ద ప్రాబ్లంగా పరిణమించింది. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పుడు విధిలేని పరిస్థితిలోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం చెబుతోంది. అంతేకాదు, హోదాతో ఏమేమి ఈ […]