మజ్ను TJ రివ్యూ

సినిమా : మజ్ను టాగ్ లైన్ : అమర ప్రేమ కాదు అస్తవ్యస్త ప్రేమ రేటింగ్ : 3/5 నటీనటులు : నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి. సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్. ఎడిటింగ్: ప్రవీణ్ పూడి. నిర్మాత : గీత గొల్ల , P. కిరణ్. బ్యానర్ ; ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవ మూవీస్. సంగీతం : గోపి సుందర్. స్క్రీన్ ప్లే,కథ,దర్శకత్వం : […]

కాంగ్రెస్ చేసిన త‌ప్పునే చేస్తోన్న చంద్ర‌బాబు

త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రూట్‌లోనే సీఎం చంద్ర‌బాబు ప‌య‌నిస్తున్నారా? అంటే సీఎంగా చంద్ర‌బాబు తాజాగా తీసుకున్న డెసిష‌న్స్ చూస్తున్న విశ్లేష‌కులు ఔన‌నే అంటున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స‌మ‌యంలో తమకు న‌చ్చిన ప్రైవేటు సంస్థ‌ల‌కు అడ్డ‌దిడ్డంగా భూములు అప్ప‌గించేశారు. అవే ఆ త‌ర్వాత కాలంలో పెద్ద వివాదాస్ప‌ద మ‌య్యాయి. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇదే రూట్‌లో వెళ్తున్నార‌ని విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. అయిన దానికీ, కాని దానికీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ భూముల‌ను […]

చిరు 151వ సినిమా ఫిక్స‌య్యింది

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పాలిటిక్స్‌ను కాస్త ప‌క్క‌న‌పెట్టి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు 9 సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరు హీరోగా న‌టిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టాలీవుడ్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 150వ సినిమా త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాను కూడా […]

కూతురి కోసమేనా ఈ త్యాగం! 

అందాల భామ ఐశ్వర్యారాయ్‌, కుమార్తె ఆరాధ్యకు జన్మనిచ్చాక కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ మధ్యన సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చి, ఒకటి రెండు సినిమాల్లో నటించినా, సినిమాలు వేగంగా చెయ్యలేకపోతోంది ఇదివరకటిలా. ఆమె అందానికి ఫిదా అయ్యే ప్రేక్షకులు ఇప్పటికీ ఒకప్పటిలానే ఉన్నారు. దాంతో, ఆమెకు అవకాశాలైతే బోలెడు ఉన్నాయి. కానీ వాటిని అంగీకరించలేకపోతోంది ఐశ్వర్యారాయ్‌. ఒకవేళ నటించినా, ఆ సినిమాల ప్రమోషన్‌కి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతోంది. కారణం ఆమె కుమార్తె ఆరాధ్య అట. తనకు […]

రామ్‌చరణ్‌ 100 కోట్లు కొట్టాల్సిందే 

రెండో సినిమాతోనే టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని తిరగరాసిన ఘనుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ. మెగాస్టార్‌ చిరంజీవి నట వారసుడిగా ఆయన లెగసీని చాటి చెప్పాడీ యంగ్‌ చిరుత. ‘చిరుత’, ‘ఆరెంజ్‌’ మినహా రామ్‌చరణ్‌ నటించిన అన్ని సినిమాలూ 40 కోట్ల పైన వసూళ్ళు చేసినవే. హిట్టు, ఫ్లాపు అనే తేడాలేమీ లేవు చరణ్‌కి. అంతలా తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని రూల్‌ చేసిన ఘనత చరణ్‌కే దక్కుతుంది. ఏ సినిమా చేసినా అది 40 కోట్లు దాటాల్సిందే. […]

ప్యాకేజీ పాఠాలు నేర్పనున్న చంద్రబాబు 

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అని మాత్రమే ప్రకటన చేసినప్పటికీ, దాన్ని ప్యాకేజీగా చెప్పేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ అంతా ప్రజలకు పాఠాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నద్ధమయ్యారట. ఓ వైపున పార్టీల పరంగా టిడిపి, బిజెపి ఇప్పటికే ప్యాకేజీ అనబడే సాయంపై ప్రచారం మొదలు పెట్టాయి. ఇంకో వైపున ప్రభుత్వ పరంగా ప్రజలలకు ప్యాకేజీ లాభాల్ని తెలియజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ ముఖ్య నేతలతోనే కాకుండా, క్యాబినెట్‌లోనూ ఈ అంశాలపైనే ముఖ్యంగా చర్చ జరిగిందని సమాచారమ్‌. […]

ఎన్టీఆర్ స్టామినా 300 కోట్లా!

గ‌తేడాది టెంప‌ర్ సినిమా ముందు వ‌ర‌కు కూడా ఎన్టీఆర్ తోటి హీరోలు రూ.40-50 కోట్ల మార్క్‌ను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటుంటే మ‌నోడు మాత్రం రూ.40 కోట్ల షేర్ మార్క్‌ను ట‌చ్ చేసేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డేవాడు. య‌మ‌దొంగ త‌ర్వాత ఎన్టీఆర్‌కు ఆ స్థాయి హిట్ ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో యావ‌రేజ్‌లు, డిజాస్ట‌ర్లే వ‌చ్చాయి. టెంప‌ర్‌తో ఫ‌స్ట్ టైం రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఎన్టీఆర్ వెను వెంట‌నే నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి వ‌చ్చేశాడు. […]

వదిన మరిది ల షాపింగ్ మాల్

నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో […]

ఎన్టీఆర్ కొత్త సినిమా కి బ్యాంకాక్ క‌థ

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ హిట్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఆ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. గ్యారేజ్ ఇప్ప‌టికే రూ.120 కోట్ల గ్రాస్‌తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్ల‌గొట్టి ఇంకా దూసుకుపోతోంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో స‌హ‌జంగానే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంద‌రికి భారీ అంచ‌నాలు ఉంటాయి. ఎన్టీఆర్ త‌ర్వాత సినిమా కోసం నిన్న‌టి వ‌ర‌కు లింగుస్వామి, త్రివిక్ర‌మ్‌, పూరి […]