గతంలో ఒకదశలో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు కకావికలమైపోయిన దశలో… కేసీఆర్ ఉద్యమానికి సజీవంగా ఉంచేందుకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉండే యువతను నమ్ముకున్నారు. తెలంగాణలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి వారిలో విభజన ఉద్యమ జ్వాలలు రగిలించారు. వారితో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల సాయంతో ఉద్యమాన్ని మలి దశకు తీసుకెళ్లి అంతిమంగా లక్ష్యం సాధించగలిగారు. తాజగా జగన్ కూడా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ప్రభుత్వంపై […]
Author: admin
అమీజాక్సన్ యాక్షన్ స్టార్ట్స్
ముద్దుగుమ్మ అమీజాక్సన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీలో డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో డిఫరెంట్‌గానూ చాలా అందంగానూ కనిపించింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘రోబో 2.0’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాయ్ కోసం ఎలాంటి యాక్షన్ సీన్స్ డిజైన్ చేయలేదు శంకర్. కానీ ఈ సీక్వెల్‌లో మాత్రం అమీజాక్సన్ కోసం కొన్ని యాక్షన్ సీన్స్‌ని ప్లాన్ చేస్తున్నాడట. ఆ సీన్స్‌లో నటించడం […]
జగన్ సవాల్‌కు బాబు స్పందిస్తాడా..!
ఎప్పటికప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జగన్ తాజాగా మరో సవాలు విసిరారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని.. జనం ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందామని అన్నారు. అంతటితో ఆగకుండా.. పోలీసులు, ధనం, బలం, బలగం అంతా మీదగ్గరే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్రవాస ఆంధ్రులతో సాక్షి టీవీలో నిర్వహించిన లైవ్ షోలో జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, అవినీతిలో కూరుకుపోయాడని ధ్వజమెత్తారు. తన […]
సొంత పత్రిక పెట్టనున్న టీడీపీ
ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ.. దినపత్రికలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అసలు ఓ పేదేళ్ల కిందట ఎలక్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్రమంలో ఇంక దినపత్రిక పని అయిపోయింది! అనే టాక్ వచ్చింది. అయితే, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా బలంగా దినపత్రికలే నేటికీ తమ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమర్శలు చేసే వాళ్లు కూడా పత్రికల విషయానికి వచ్చేసరికి ఆచితూచి మాట్లాడతారు. ప్రజలు కూడా ఎక్కువగా పేపర్లనే నమ్ముతారు. అందుకే ఎలక్ట్రానిక్ […]
నిశ్శబ్ద ఉద్యమం – పెను సంచలనం
మౌనం అత్యంత భయంకరమైనది. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. మహాత్మాగాంధీ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమయంలో, హింసాత్మక మార్గాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతుల్లో చేసిన పోరాటానికి కరడుగట్టిన తెల్లదొరలు బెంబేలెత్తిపోయారు. అదీ అహింస అనే ఆయుధానికి ఉన్న గొప్పతనం. అహింసా మార్గంలోకే వెళుతుంది మౌన పోరాటం కూడా. మరాఠీలు రిజర్వేషన్ల కోసం మౌన పోరాటాన్ని ఆశ్రయించి దేశం దృష్టిని ఆకర్షించారు. పుణెలో వేలాదిమంది నిర్వహించిన మౌన ప్రదర్శనతో మహారాష్ట్రలో రాజకీయాలు షాక్‌కి […]
సమంత ను మతం మార్చుకో మన్నదెవరు ?
గత కొంతకాలంగా సమంత, నాగచైతన్యల పెళ్లిపై రోజుకొక న్యూస్ వస్తూనే వుంది. ఈ క్రమం లోనే మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ లో సమంత నాగచైతన్యలతోపాటు నాగార్జున కూడా వున్నారు మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం […]
ఏపీ మునిసిపల్ ఎన్నికల పై TJ విశ్లేషణ
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదని, మరింత బలం పెంచుకున్నామని చాటుకోవాలని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.. అదే సమయంలో ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవడం ద్వారా అధికార పార్టీకి కళ్లెం వేయాలని, 2019 […]
చంద్రబాబు తో క్లాస్ పీకించుకున్న మంత్రి
ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి కాస్త పక్కనబెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేపనిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు, దోమలపై యుద్ధం కార్యక్రమాలు కూడా పార్టీ తరపున ప్రభుత్వం తరపున గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్యక్రమం అమలు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడంలేదు.. అయితే ప్రజా ప్రతినిధులు.. ప్రచార కండూతితో, హడావుడి మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. నిజానికి ఎడతెరిపిలేని వర్షాలతో […]
బాలయ్య కోసం బాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. సీఎం చంద్రబాబుపై మరింత ఫైరైపోయారు. పొలిటికల్‌గా తనకు బద్ధ శత్రువైన వైఎస్ కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారని తీవ్ర సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఈ మేరకు తాజాగా ముద్రగడ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పెద్ద పెద్ద డైలాగులతో పద్మనాభం విరుచుకుపడ్డారు. తుని ఘటన పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి సహా పలువురిని విచారిస్తుండడంపై పరోక్షంగా కామెంట్లతో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]