ఇజంతో క‌ళ్యాణ్‌రామ్‌కు ఎంత బొక్కో తెలుసా

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఏ ముహూర్తాన టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడో గాని అప్ప‌టి నుంచి మ‌నోడికి బ్యాడ్ టైం న‌డుస్తోంది. ప‌ది సంవ‌త్స‌రాలుగా హిట్ లేని క‌ళ్యాణ్‌రామ్ గ‌తేడాది స్టార్టింగ్‌లో వ‌చ్చిన ప‌టాస్ సినిమాతో కాస్త కోలుకున్నాడు. ప‌టాస్ క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో పాటు క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌ను ట్రాక్ ఎక్కించింది. ప‌టాస్ సినిమా లాభాల‌తో క‌ళ్యాణ్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చాలా కాలంగా ఉన్న బాకీల‌ను కూడా పూర్తిగా తీర్చేశాడు. అయితే ఆ త‌ర్వాత […]

చైతు – స‌మంత పెళ్లి డేట్ ఫిక్స్‌

అక్కినేని ఫ్యామిలీలో మూడో త‌రం హీరోలు అయిన కింగ్ నాగార్జున త‌న‌యులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల పెళ్లిళ్లు వ‌చ్చే యేడాది జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇప్ప‌టికే సిసింద్రీ అఖిల్ – అత‌డి ప్రేయ‌సి శ్రియ భూపాల్ రెడ్డి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. వీరి ఎంగేజ్‌మెంట్ డిసెంబ‌ర్ 9న అంగరంగ వైభవంగా జరగబోతోంది. హైదరాబాద్‌లోని జీవీకే హౌస్‌లో ఈ ఉత్స‌వం ఉంటుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఇన్విటేష‌న్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అఖిల్ – శ్రియ భూపాల్‌రెడ్డి పెళ్లి […]

ప‌వ‌న్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్‌

జనతా గ్యారేజ్ విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇండ‌స్ట్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ కోసం ఎంతోమంది దర్శకులు ఎదురు చూస్తున్నా ఎన్టీఆర్ మాత్రం వాళ్లు చెప్పే క‌థ‌లు కూడా వినేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం దాదాపు ఆరేడుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. మూడు వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో ఉండ‌డంతో ఎన్టీఆర్ కూడా ఎవ‌రితో ప‌డితే వారితో చేసేందుకు సిద్ధంగా లేడు. రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులపై […]

కేసీఆర్ కేబినెట్‌లో ఈ ముగ్గురు మంత్రులు అవుట్‌..!

తెలంగాణ రాష్ట్ర ప‌రిపాల‌న వ‌న్ మ్య‌న్ షోగా మారిపోయింద‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌ల మాటెలా ఉన్నా.. కేసీఆర్‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. ఈ స‌ర్వేల విశ్వ‌స‌నీయ‌త‌నూ ప్ర‌తిప‌క్ష‌లు శంకించండం ప‌క్క‌న‌బెడితే… కేసీఆర్‌తో త‌ల‌ప‌డ‌గ‌ల మొన‌గాడెవ‌డూ ప్ర‌స్తుతం తెలంగాణ రాజకీయ‌వేదిక మీద క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌డం లేద‌న్న‌ది మాత్రం నిర్వివాదాంశం. ఇదిలా ఉండ‌గా త‌మ త‌మ శాఖ‌ల్లో  పాల‌నాప‌రంగా మంచి మార్కులు తెచ్చుకోని మంత్రులకు త‌న క్యాబినెట్‌నుంచి ఉద్వాస‌న ప‌లికేందుకు కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రివ‌ర్గం […]

ఆయ‌న‌తో ప‌వ‌న్ భేటీ సీక్రెట్ ఇదేనా..!

భ‌విష్య‌త్తు ఏపీ రాజ‌కీయాలు మంచి ర‌స‌వత్త‌రంగా ఉండ‌బోతున్నాయ‌ని చెప్పేందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్ర‌న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ బ‌రిలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటూ ఉండ‌టం ఒక‌టైతే.. ఇక విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ టీడీపీకి ప్ర‌త్యామ్నాయం త‌న పార్టీయేన‌ని చాటేందుకు.. పాద‌యాత్ర‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు మ‌రో ముఖ్యాంశం. నిజానికిప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప‌క్క ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో… త‌న సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాల‌ను […]

నరుడా డొనరుడా TJ రివ్యూ

సినిమా : నరుడా డోనరుడా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మొలకెత్తని విత్తనం తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ సంగీతం : శ్రీ చరణ్ నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట దర్శకత్వం : మల్లిక్ రామ్ బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్ మాటలు : సాగర్ రాచకొండ,కిట్టు రీమేక్ సినిమాలు తీయడం శానా వీజీనే కానీ వాళ్ళ వాళ్ళ నేటివిటికీ తగ్గట్టుగా మార్పులు ..చేర్పులు చేయకపోతే చేతులు […]

ప‌వ‌న్ సేఫ్ గేమ్ వైపే మొగ్గు…!

ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో అంత‌కుముందు అడ‌పా ద‌డ‌పా కొంగ‌ర జ‌గ్గ‌య్య వంటి న‌టులు రాజ‌కీయాలవైపు ఒకో అడుగు వేసినా… 1980 వ‌ద‌శ‌కం మొద‌ట్లో విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ఆరంగేట్రం త‌రువాత‌నే పూర్తి స్థాయిలో సినీ న‌టుల హ‌వా మొద‌లైంద‌ని చెప్పాలి. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌నే స‌మూలంగా మార్చేసిన ప‌రిణామం… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇక ఆనాటినుంచి ఏపీ రాజ‌కీయాల్లో సినీ న‌టుల పాత్ర‌లేని పార్టీలే లేవంటే అతిశ‌యోక్తి లేదేమో. ఎన్టీఆర్ యుగం అనంత‌రం… సినిమాల్లోంచి.. సొంత పార్టీ […]

మాజీ మంత్రికి కొత్త పార్టీలే గ‌తా..!

ఎంతీ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌కైనా ఒక్కొక్క సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో కొంత వారి స్వ‌యంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు త‌న స్టైల్లో చ‌క్రం తిప్పిన కొణ‌తాల వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు. అన‌కాప‌ల్లి నుంచి క్రియా శీల రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన కొణ‌తాల త‌ర్వాత త‌న ప్ర‌భావం చూపించేందుకుఎంతో […]

ములాయం మ‌హాకూట‌మిపై మ‌ళ్లీ లుక‌లుక‌లు

యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్ర‌ధాని కావాల‌నే ముచ్చ‌ట ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, వ‌చ్చే 2017 రాష్ట్ర ఎన్నిక‌ల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ఆయ‌న ఆశ‌ల‌పై నా నీళ్లు జ‌ల్లుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఈ రెండు విష‌యాల్లోనూ ఆయ‌న క్లారిటీగానే ఉన్నా.. ఆయ‌న భాగ‌స్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్ల‌కు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నారు. వాస్త‌వానికి ఎస్పీ విష‌యంలో ములాయం మాటే వేదం! అయితే, […]