తెలంగాణ ఏసీబీ చంద్ర‌బాబుకు అనుకూల‌మా..!

ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య తీవ్ర‌మైన వార్‌కు కార‌ణ‌మైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయార‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నానా ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్ర‌బాబును నువ్వు దొంగ అని ఓపెన్‌గానే అనేశారు. ఇది చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే పెద్ద మ‌చ్చ‌గా మిగిలింది. అప్ప‌ట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్‌గా […]

ఆ మంత్రితో వేగ‌లేం అంటోన్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్ర మంత్రి, ద‌ళిత నేత‌ రావెల కిశోర్ బాబుకి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎదురుగాలి వీస్తోందా? ఆయ‌న ప‌ట్ల స్థానిక టీడీపీ నేత‌ల్లో సానుభూతి త‌గ్గుతోందా? మంత్రి ప‌ట్ల స్ఠానిక టీడీపీ త‌మ్ముళ్లే ఆగ్ర‌హంతో ఉన్నారా? 2019లో ఈ ప‌రిణామం ప్ర‌భావం చూప‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా తెర‌మీద‌కి వ‌చ్చిన రావెల‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కులు […]

కోన‌సీమ‌లో టెన్ష‌న్‌…. హైటెన్ష‌న్‌

తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌చ్చ‌ద‌నం ప‌ర‌వ‌ళ్లు తొక్కే.. కోన‌సీమ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఠ‌క్ ఠ‌క్ ఠ‌క్ మ‌నే పోలీసు బూటు చ‌ప్పుళ్లు హోరెత్తిస్తున్నాయ్‌! ప్ర‌శాంత సీమ‌లో ఎవ‌రిని ప‌ల‌క‌ల‌రించినా టెన్ష‌న్‌.. ఏ కూడ‌లిలో చూసినా హై టెన్ష‌న్‌!! కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం రేప‌టి నుంచి(బుధ‌వారం) చేప‌ట్ట‌నున్న స‌త్యాగ్ర హ పాద‌యాత్ర నేప‌థ్యంలో పోలీసులు భారీ ఎత్తున కోన‌సీమ ప్రాంతంలో మోహ‌రించారు. అమలాపురం, రావులపాలెం, మంద‌ప‌ల్లి త‌దిత‌ర ప్ర‌ధాన ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు […]

త‌ల‌సాని టాలీవుడ్‌పై ” ప‌వ‌ర్ ” చూపించాడా..!

అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా త‌మ ప‌వ‌ర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక‌, వారి ఇళ్ల‌ల్లో ఏదైనా వేడుక‌లు జ‌రిగితే.. ఆ టైంలో చూపించే ప‌వ‌రే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించార‌నే టాక్ వినిపిస్తోంది. ఆ ప‌వ‌ర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. క‌నీసం పిట్ట‌కు కూడా చిక్క‌ని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ క‌ట్టుకుని […]

ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ ప‌రంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేష‌న్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండ‌డంతో వారి సినిమాలే ప్ర‌తి యేడాది ఎక్కువ‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో కాదు …సౌత్ ఇండియాలోనే […]

అమరావతి లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్‌లు..!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీని దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌బెట్టాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎంతో కృషి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని అమ‌రావ‌తిని ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తున్నారు. సింగ‌పూర్ నుంచి పెద్ద ఎత్తున ప్ర‌తినిధుల‌ను తీసుకువ‌చ్చి ఇక్క‌డ నిర్మాణాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు స‌మాజంలో క్రికెట్‌కు ఉన్న పిచ్చి అంతా ఇంత‌కాదు. చిన్నా పెద్ద అంద‌రూ క్రికెట్ ల‌వ‌ర్సే!! ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు క్రికెట్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం […]

ఎంపీ క‌వితకి మీడియా పిచ్చి ఎంతంటే..!

సాధార‌ణంగా పొలిటీషియ‌న్ల‌కి మీడియా గొట్టం ముందుంటేనే కానీ గొంతు పెగ‌ల‌ద‌నే విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రింత‌గా పెరిగిపోయింది. మీడియా ఛానెళ్లు పెరిగిపోవ‌డం, క్ష‌ణాల్లోనే ఆయా నేత‌ల వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాల్లో రెస్పాన్స్ రావ‌డం, ఎక్క‌వు మంది దృష్టి వారిపై మ‌ళ్ల‌డం వంటి ప్ర‌ధాన కార‌ణాల నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తి గ‌ల్లీ నేత సైతం మీడియా ముందు త‌ప్ప ఇంకెక్క‌డా మాట్లాడేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌న నేత‌ల‌కు మైకులుంటేనేగానీ.. మాట్లాడ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది… అందుకే […]

ఆ ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

ఎన్నిక‌ల‌న్నాక నోట్ల‌తోనే ప‌ని!! అంత‌లా మారిపోయాయి దేశంలో ఎన్నిక‌లు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మ‌న నేత‌లే అలా మార్చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాల‌ని ప‌రిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నిక‌లైనా, గ‌ల్లీ స్థాయి ఎన్నిక‌లైనా.. పోరులో గెల‌వాలంటే.. నోట్లు కుమ్మ‌రించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 11 మునిసిప‌ల్ స్థానాల‌కు, 5 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. ప్ర‌భుత్వం ఓట‌ర్ల జాబితా పంప‌గానే ఎన్నిక‌ల సంఘం […]

చంద్ర‌బాబు – కేసీఆర్ ఫీట్లు చూశారా..!

ఇప్ప‌టికే ఒక ప‌క్క ప్ర‌భుత్వ పాల‌న‌, మ‌రోప‌క్క పార్టీ కార్య‌క‌లాపాల వ్యూహ ర‌చ‌న‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు స‌రికొత్త ఫీట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బ‌లంగా ఉన్న ప్ర‌ధాన విప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే క్ర‌మంలో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు ఇద్ద‌రు చంద్రులు. ఆప‌ర్ ఆక‌ర్ష్‌కి తెర‌తీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. టీడీపీ, కాంగ్రెస్‌, వైకాపా ఆఖ‌రికి క‌మ్యూనిస్టులను సైతం త‌న కారెక్కించుకున్నారు. […]