వెంక‌య్య గూట్లోకి జంప్ అయిన మంత్రి

రాజ‌కీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో అని కూనిరాగాలు తీస్తున్నార‌ట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయ‌న‌కు అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. సోము పెంచి పోషించిన నేత‌, ఆయ‌న‌కు అనుచ‌రుడిగా చెప్పుకొని డెవ‌ల‌ప్ అయిన నేత మాణిక్యాల‌రావు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాల‌రావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న న‌డిచొచ్చిన దారినే మరిచిపోయార‌ని అంటున్నారు సోము వీర్రాజు! […]

” బిగ్ బ‌జార్‌ “ను బాబు సేవ్ చేశారా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌నాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బందులు ప‌డేవారు పెరిగిపోయారు. పెద్ద నోట్లు ఉండి కూడా ఏం చేయాలో తెలియ‌క తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే, ఈ పెద్ద నోట్ల ర‌ద్దును కూడా కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నోట్ల ర‌ద్దు విష‌యం బాబుకు నెల రోజుల ముందే తెలిసిపోయింద‌ని విప‌క్షాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలోనే […]

జయమ్ము నిశ్చయమ్ము రా TJ రివ్యూ

సినిమా : జయమ్ము నిశ్చయమ్ము రా రేటింగ్ : 2.75 / 5 పంచ్ లైన్ : ఇది ఇప్పటి సినిమా కాదు రా నటీ నటులు:శ్రీనివాస్ రెడ్డి,పూర్ణ,కృష్ణ భగవాన్,ప్రవీణ్,పోసాని తదితరులు సంగీతం:రవి చంద్ర: నిర్మాత:సతీష్ కనుమూరి దర్శకత్వం:శివ రామ రాజు కనుమూరి. గీతాంజలి సినిమాతో హీరోగా మమ అనిపించుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరో గా ప్రమోషన్ కొట్టేసాడు.దర్శకుడు కనుమూరి ఈ సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి […]

జ‌గ‌న్‌లో ఇంత డెప్త్ ఉందా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అనేక మంది నేతలు త‌మ స్పంద‌న‌ను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు కూడా త‌మ రీతిలో స్పందించారు. ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్ స్పందించ‌డం లేద‌ని కూడా ఈ నేత‌లు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దుపై  వైకాపా అధినేత జ‌గ‌న్ స్పందించారు. అయితే, ఆ స్పంద‌న అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మ‌నం […]

ఏపీలో చంద్ర‌న్న ఫోన్లు..!

త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌జ‌లంద‌రి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్ర‌న్న ఫోన్లు వ‌చ్చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మ‌నీ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల సీఎంక‌న్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్ల‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ […]

చంద్ర‌బాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు

ఏ పొలిటిక‌ల్ పార్టీ అయినా సొంతంగా బ‌లంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విష‌యంలో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు వేటిక‌వే త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మ‌రింత బ‌లంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాల‌ను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎద‌గ‌డంపై దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

చంద్ర‌బాబు – మోడీ ఎవ‌రిని న‌మ్మాలి…!

ఒక‌ప్పుడు ఏదైనా విష‌యంపై స‌ర్వే చేప‌డితే.. దాని ఫ‌లితాలపై జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆస‌క్తి ఉండేది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రికి ఎన్ని ఓట్లు వ‌స్తాయి? వ‌ంటి అనేక విష‌యాల‌పై జ‌రిగే స‌ర్వేలను ప్ర‌జ‌లు, మేధావులు నిశితంగా గ‌మ‌నిస్తుంటారు. స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ దాదాపు త‌ర్వాత నిజ‌మ‌య్యేది. అయితే, రానురాను ఈ స‌ర్వేల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతోంది. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చినట్టు వాళ్లు స‌ర్వేలు నిర్వ‌హించ‌డం, స‌ర్వేఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా ఉండ‌డం వంటివి ప్ర‌ధానంగా గ‌మ‌నిస్తుండ‌డంతో […]

అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిన గోపీచంద్‌

గోపీచంద్ లౌఖ్యంతో పామ్‌లోకి వ‌చ్చి సౌఖ్యంతో బాగా నిరాశ ప‌రిచాడు. సౌఖ్యం సినిమా గోపీచంద్ కేరీర్‌ను ఎంత‌లా దిగ‌జార్చింది అంటే రూ.20 కోట్లు ఆ సినిమాకు బిజినెస్ జ‌రిగితే కోటి రూపాయ‌ల షేర్ కూడా రాలేదు. దీంతో గోపీచంద్‌తో సినిమా అంటేనే నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు జ‌డుసుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ర‌చ్చ – బెంగాల్ టైగ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా షూటింగ్ […]