Author: admin
పులివెందులలో జగన్ పట్టు సడలుతోందా..!
రాయలసీమ జిల్లాలు అంటేనే విపక్ష వైకాపా అధినేత జగన్‌కు కంచుకోటలు. ఇక వీటిల్లో కడప జిల్లా…అందులోను జగన్ సొంత జిల్లా పులివెందుల అంటే అక్కడ వైకాపాతో పాటు జగన్ క్రేజ్, రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయాలంటేనే ఆ పార్టీకి ఎవ్వరూ అభ్యర్థులు ఉండేవారు కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ధీటుగా పోరాడారు టీడీపీ నేత సతీష్‌రెడ్డి. […]
మూడు సూపర్ షాక్‌లు ఇచ్చిన మహేష్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒకేసారి తన మూడు నెక్ట్స్ ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో నటిస్తోన్న మహేష్‌బాబు ఈ యేడాది ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే కొరటాల శివ – వంశీ పైడిపల్లి సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు […]
బాలయ్య వర్సెస్ చిరు మరో ఫైట్
మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 – నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరుకు 150వ సినిమా కావడంతో పాటు బాలయ్యకు 100వ సినిమా కావడంతో ఈ రెండు సినిమా సమరంపై టాలీవుడ్‌లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ పోటీ ఇక్కడితో ఆగిపోయేట్లుగా లేదు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పుడు ఒకే స్టోరీ కోసం […]
2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవరు..!
గడిచిన ఏడాది అనుభవాలను.. రంగరించి.. వచ్చే ఏడాదికి పటిష్ట ప్రణాళికలు వేసుకునే సగటు మానవుడికి ఏ ఏడైనా ఆనందమే! అద్భుతమే!! ఈ సమయంలో గత ఏడాది ఏం జరిగింది? వచ్చే ఏడాదికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి అలాంటి ఆలోచన ఒక్క మనకేనా.. మన ల్ని పాలించే పార్టీలకు లేదా అంటే.. చెప్పలేం. ఇక, ఈ క్రమంలో ఇప్పుడు గడిచిన ఏడాది తాలూకు ఏపీలో జరిగిన పాలిటిక్స్ ను ఒక్కసారి సింహావలోకనం […]
ఎర్రబెల్లి.. ఆశ నిరాశేనా?!
నిత్యం మీడియాలో హల్‌చల్ చేసే మాజీ టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ అనూహ్య పరిణామంగా టీఆర్ ఎస్‌లోకి జంప్ చేయడం, కేసీఆర్ పక్కన నిలబడి.. గులాబీ కండువా కప్పుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో ఏమో అసలు మీడియా కే చిక్కడం లేదు. పోనీ ఏమన్నా అంత బిజీగా మారిపోయాడా? ఏదన్నా పదవిలో ఒదిగిపోయాడా? అంటే అది కూడా కాదట! ఎర్రబెల్లి ఇప్పుడు మౌన వ్రతం చేస్తున్నడంట! మరి ఎందుకు చేస్తన్నడు? కారణమేంది? అనేగా మీ […]
గుడివాడలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!
ఏపీ పాలిటిక్స్‌లో పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనే వాతావరణం ఉన్న వైకాపా, టీడీపీ నేతల మధ్య పరిస్థితి శనివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత తన మాటను లెక్కచేయకుండా.. టీడీపీ పంచన చేరడంతో తట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శనివారం గుడివాడ మునిసిపల్ సవావేశాన్ని తన ఆధిపత్య వేదికగా మార్చుకునేందుకు యత్నించి సఫలమయ్యారు. దీంతో ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన గుడివాడ నేతల మధ్య విమర్శలు […]
బాలయ్య ” శాతకర్ణి ” ఫస్ట్ షో ఎక్కడ ఫిక్సయ్యింది
బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే శాతకర్ణి ఆడియో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ శాతకర్ణి కోసం ఎప్పుడు థియేటర్లలో వాలిపోదామా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. శాతకర్ణి రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా 12న రిలీజ్ ఉంటుందని టాక్. 5న సెన్సార్‌కు వెళుతోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ల హడావిడి అప్పుడే స్టార్ట్ […]
బాలయ్య సినిమాలకు బ్రాహ్మణి డైరెక్షన్
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోను, ట్రేడ్‌వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య 101వ సినిమాపై అప్పుడే పెద్ద చర్చ కంటిన్యూ అవుతోంది. ముందుగా బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా ఉంటుందనుకున్నారు. దీనిపై ప్రకటన కూడా వచ్చేసింది. తర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. […]