అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తన వివాదాస్పద నిర్ణయాలతో అటు అమెరికానే గాక ఇటు ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్నారు ట్రంప్!! ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియక ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి! ముఖ్యంగా ట్రంప్ `ఔట్ సోర్సింగ్` దెబ్బ.. ఇప్పుడు హైటెక్ సిటీని తాకబోతోంది. ఇప్పటికే అక్రమ వలసలు నివారణకు ప్రవేశపెట్టిన బిల్లుతోనే అమెరికాలోని తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన `ఔట్ సోర్సింగ్` బిల్లు హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు శరాఘాతంటా […]
Author: admin
నారాయణ.. ఆనంపై ఈ చిన్న చూపేలా!!
పూలమ్మిన చోటే.. కట్టెలమ్మడం ఈ మాట రాజకీయాల్లో తరచూ వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి.. తమ మాటే శాసనంగా ఉన్న నాయకులు.. పవర్ పోగానే ఒక్కసారిగా చీకట్లోకి వెళిపోతారు! తమకు కావాల్సిన పనులను చిటికెలో చేయించుకన్న చోటే.. తమ పని అవ్వడానికి ఎంతో కాలం వేచిచూడాల్సిన పరిస్థితి! ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఆనం వివేకానందరెడ్డికి, మంత్రి నారాయణకు మధ్య ఇటీవల జరిగిన ఒక సంఘటన.. అచ్చు సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా […]
కొమ్ములు పెరిగాయ్…ఎమ్మెల్యేకు కేసీఆర్ వార్నింగ్
పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో తనకు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటారు! ఇప్పుడు ఇదే విషయం మరోసారి రుజువైంది. తనకు ఆప్తుడైనా సరే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఆ ఎమ్మెల్యే పనితీరు అస్సలు బాగాలేదని […]
సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే
స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]
బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!
నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె […]
ఆకతాయి TJ రివ్యూ
సినిమా : ఆకతాయి రేటింగ్ : 2 / 5 పంచ్ లైన్ : ఊరించి ఉసూరుమనిపిస్తాడు నటీనటులు : ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ ,సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి. సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి సంగీతం : మణిశర్మ నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన! […]
చిత్రాంగద TJ రివ్యూ
సినిమా: చిత్రాంగద రివ్యూ : 1.5/5 టాగ్ లైన్ : చిత్రాంగ “వ్యద” నటీనటులు – అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వీ, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి, సింధు తొలి సంగీతం – సెల్వగణేష్ నిర్మాత – శ్రీధర్ గంగపట్నం కథ/దర్శకుడు – అశోక్ జి అసలే పరీక్షల సమయం, సంవత్సర మొత్తంలో సినిమాలు రిలీజ్ అవడానికి బాగా డ్రై టైం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టైములో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి […]
ఆ పదవులు బాబుకు కలిసిరావా..!
ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ కేరీర్‌లో డిప్యూటీ, ఉప పదవులు కలిసి రానట్టే కనపడుతున్నాయి. చంద్రబాబు పొలిటికల్ కేరీర్‌ను విశ్లేషిస్తే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు డిప్యూటీ, ఉప పదువుల ఇచ్చిన వాళ్లు కీలక టైంలో ఆయన్ను నమ్మించి దెబ్బేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణమూర్తి ఎమ్మెల్సీ విషయంలో బాబు మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీంతో బాబుకు డిప్యూటీ, ఉప పదవులు కలిసిరావన్న చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. 1995-2004 […]
తెలంగాణ మంత్రులు & ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీట్లు మార్కులివే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం టీఆర్ఎస్ఎల్సీ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ పరంగాను, ప్రభుత్వంలోనే జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోన్న కేసీఆర్ మంత్రులతో పాటు తెలంగాణలో టోటల్ ఎమ్మెల్యేలందరి మీద చేయించిన సర్వే లిస్టును వారికి అందజేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకంగా 101 -106 సీట్లు వస్తాయని కేసీఆర్ సర్వేలో స్పష్టమైందట. సర్వేల్లో ప్రజలు టీఆర్ఎస్‌వైపే ఉన్నట్టు మరోసారి స్పష్టమైందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారట. ఇక నియోజకవర్గాల వారీగా […]