ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది ఏదంటే వినిపించే ఒక్కటే మాట బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్. మన తెలుగువాడు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి సినిమాకు కొనసాగింపుగా వస్తోన్న బాహుబలి 2 ట్రైలర్ గత 24 గంటలుగా యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఓ ఇండియన్ సినిమా 24 గంటల్లోనే ఏకంగా 2.20 కోట్ల వ్యూస్ సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అలాగే చాలా స్పీడ్‌గా 5 లక్షల […]
Author: admin
నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖరారు..!
ఏపీలో మరో ఉప ఎన్నికకు రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 2014లో సాధారణ ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలవగా, కృష్ణా జిల్లా నందిగామలో మృతిచెందిన తంగిరాల ప్రభాకర్‌రావు కుమార్తె సౌమ్య విజయం సాధించారు. ఇక తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణ మృతి చెందగా అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ లక్ష […]
ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బలం ఉన్న జగన్ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కడప జిల్లాలో జగన్ తన సొంత బాబాయ్ […]
2019లో మోడీకి యాంటీగా థర్డ్ ఫ్రంట్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, యూపీలో బీజేపీ ఘనవిజయం చూశాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తారన్న అంచనాలు వచ్చేశాయి. ఫ్యూచర్‌లో అస్సలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకుండా నార్త్ టు సౌత్ వరకు తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటోన్న మోడీ అందుకు తగ్గట్టుగానే ప్రాంతీయ పార్టీలను చాలా వ్యూహాత్మకంగా అణగదొక్కేస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ దానంతట అదే […]
టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్..!
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇటీవలే కాస్త బ్రేక్ పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు 21 మంది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆపరేషన్ ఆకర్ష్ రెండో పేజ్ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలుస్తోంది. మూడో విడత స్టార్టింగ్‌లోనే విపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు […]
షాక్: బాహుబలిని చంపింది కట్టప్ప కాదు…ఎవరో తెలిస్తే షాకే
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి సంచలనాలకే సంచలనాలు క్రియేట్ చేసింది. తెలుగులో మినహా మిగిలిన సౌత్, నార్త్ భాషల్లో ఎలాంటి సంచలనాలు లేకుండా రిలీజ్ అయిన బాహుబలి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు బాహుబలికి కొనసాగింపుగా వస్తోన్న బాహుబలి – ది కన్‌క్లూజన్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా రిలీజ్ అయిన బాహుబలి – ది కన్‌క్లూజన్ ట్రైలర్ 20 గంటల్లోపే రెండు కోట్ల వ్యూస్‌తో పాటు […]
ఆర్‌కె.నగర్ బరిలో మహామహులు…రసవత్తరంగా బై ఎలక్షన్
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు బీజేపీ నుంచి మహామహులు రంగంలో ఉండనున్నారు. దీంతో గెలుపోటములపై ఎవ్వరూ అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెరవెనక ఉండి అంతా నడిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన […]
బాహుబలి 2 ట్రైలర్ సునామిలో కొట్టుకుపోయిన రికార్డులు
బాహుబలి ది-కన్‌క్లూజన్ ట్రైలర్ రిలీజ్ అయితే టాలీవుడ్ పాత రికార్డులు, తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో ఉన్న రికార్డులు కొట్టుకుపోతాయని అందరూ అనుకున్నారు. ఊరించి..ఊరించి ఈ రోజు బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఉదయం అలా ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది. వాస్తవానికి ట్రైలర్‌ను ఉదయం ఏపీ, తెలంగాణలోని 300 థియేటర్లలో ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో సాయంత్రం రిలీజ్ చేయాలనుకున్నా ఉదయమే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ గంట గంటకు […]
రాజమౌళి నెక్ట్స్ 2 సినిమాలపై జాతీయ మీడియాలో కథకథలుగా వార్తలు
దర్శకధీరుడు రాజమౌళి దాదాపు ఐదేళ్లుగా ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలతోనే బిజీగా గడిపాడు. ఎప్పుడో ప్రభాస్ మిర్చి సినిమా రిలీజ్ అయ్యాక 2013లో ప్రారంభమైన బాహుబలి సినిమా రెండు సంవత్సరాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని ఎట్టకేలకు 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా బాహుబలి సినిమాను ఒక్క పార్ట్‌తోనే సరిపెట్టాలనుకున్న రాజమౌళి కథలోకి ఎంటర్ అయ్యాక రెండో పార్ట్‌కు రూపకల్పన చేశాడు. ఇక బాహుబలి ఊహకే అందని విజయం సాధించడంతో ఇప్పుడు ఊహల్లోని […]