జనసేన అధినేత పవన్ ఓ వైపు వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు రెడీ అంటు ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్‌గా మారింది. ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ? ఎన్నికలను ఎలా […]
Author: admin
సెంటిమెంట్లను నమ్ముతోన్న ఎన్టీఆర్
మూడు వరుస హిట్లతో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మూడు హిట్ల తర్వాత ఎన్టీఆర్ పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిఫుల్ రోల్‌లో నటిస్తున్నాడు. మూడు హిట్ల తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో జై లవ కుశపై ఇండస్ట్రీలోను, టాలీవుడ్ వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో […]
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ … అయితే వైసీపీ అవుట్ ?
ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ? థర్డ్ పేజ్‌లో విపక్ష వైసీపీలో మరిన్ని కీలక వికెట్లు పడనున్నాయా ? అంటే ఏపీ రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫస్ట్ పేజ్ ఆపరేషన్ ఆకర్ష్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ఈ […]
బాహుబలిని కట్టప్ప అందుకే చంపాడట…సీక్రెట్ రివీల్
మిలియన్ డాలర్ల ప్రశ్నకు మరికొద్ది రోజుల్లో సమాధానం దొరకబోతోంది. మరో విజువల్ వండర్‌ను చూసేందుకు యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమకు తెలిసిన వారి ద్వారా రికమెండేషన్లు, సీట్ల బుకింగ్‌లు, ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో రిలీజ్! తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి-2 ఫీవర్ మొదలైపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్రశ్నకు సమధానం ఇప్పుడు బయటికి వచ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల […]
ఓపీఎస్‌కు మద్దతు వెనుక బీజేపీ వ్యూహమిదేనా
తమిళనాడు రాజకీయాల్లో కలగజేసుకోబోమని ప్రకటిస్తూనే.. రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చితికి కారణం కాదని చెబుతూనే.. గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలను మళ్లీ ఒక్కటిగా కలవడం వెనుక కేంద్రం జోక్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే పన్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంతనాలు జరుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. తమిళనాడులో […]
తెలంగాణలో జనసేనకు కొత్త బూస్టింగ్
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త పార్టీ మనుగడ సాధించడమంటే కత్తి మీదసాములాంటిదే! ముఖ్యంగా తెలంగాణ వాదం బలంగా వినిపిస్తున్న తెలంగాణలో..అస్సలు ఊహించడమే కష్టం! కానీ జనసేనాని దానిని సుసాధ్యం చేస్తున్నాడు. ఆ ఊహలన్నీ పటాపంచెలు చేసేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైన విషయంలో.. పవన్ విజయం సాధించినట్టు కనిపిస్తున్నాడు. ప్రజాకవి గద్దర్‌ను జనసేన తరఫున రంగంలోకి దించబోతున్నాడట. అలాగే తెలంగాణకు […]
మెగా – అక్కినేని మల్టీస్టారర్ డీటైల్స్
టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోలు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్, అక్కినేని అఖిల్ ఇద్దరూ డిజాస్టర్లనే ఎదుర్కొన్నారు. వరుణ్ వరుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ […]
లగడపాటి సర్వేతో బాబులో టెన్షన్
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో […]
ముందు తమ్ముడు..తర్వాత అన్న టీడీపీకి గుడ్ బై..!
నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన.. ఆనం సోదరులు ఇప్పుడు పార్టీలో ఇమడలేకపోతున్నారు. పార్టీలో చేరినా తమను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోవడంతో నొచ్చుకున్నారట. దీంతో ముందుగా తమ్ముడు.. తర్వాత అదే బాటలో అన్న టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమను అవసరానికి వాడుకుంటున్నారని ఆనం వివేకానందరెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. ఇక టీడీపీని వీడి […]