`కంటెంట్` లేని ట్వీట్ల‌తో ప‌వ‌న్‌కే న‌ష్ట‌మా?

రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బ‌హిరంగ లేఖల ద్వారా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్‌! ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాసిన ఒక లేఖ‌, చేసిన‌ ఒక ట్వీట్ పై తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేగాక జ‌న‌సేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి. అన్ని విష‌యాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే ప‌వ‌న్‌.. రెండు విష‌యాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబ‌డిగా […]

సౌమ్యుడ‌న్న మంచి ఇమేజె.. కానీ జనసేన పోటీ ప్రభావం ఎంత?

మండ‌లి ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ పేరు విన‌గానే మ‌నకు రాజ‌కీయాల‌కు అతీతంగా తెలుగు భాష కోసం ప‌రిత‌పించే వ్య‌క్తిగా మ‌దిలో మెదులుతుంది. దివంగ‌త మాజీ మంత్రి మండ‌లి వెంక‌ట‌కృష్ణారావు రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కాంగ్రెస్ నుంచి 1999, 2004లో రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌లో మంత్రిగా ప‌నిచేసిన బుద్ధ‌ప్ర‌సాద్‌కు వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడ‌న్న మంచి ఇమేజ్ ఉంది. 2009లో ఓడిపోయిన […]

తెలుగు గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్త‌గా ఆవిర్భ‌వించిన జ‌న‌సేన‌.. ఇంకా కొన్ని చిన్న చిన్న‌ పార్టీలు లెక్కకు మంచి ఉండ‌నే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓట‌ర్లు గంద‌ర‌గోళ‌ప‌డుతుంటే ఇప్పుడు మ‌రో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ ప‌క్క‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ […]

లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు పార్టీలో త‌న ప‌ట్టు పెంచుకునేందుకు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రులు ఉన్నా.. వారి వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు త‌నతోపాటు మంత్రి వ‌ర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవ‌లం వారిది మంత్రి వ‌ర్గంలో నామ‌మాత్ర‌పు పాత్రేన‌ని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోల‌ను కూడా నియ‌మించుకోలేని ప‌రిస్థితి. త‌మ సిబ్బందిని కూడా లోకేష్ […]

రేవంత్‌పై ఉన్న న‌మ్మ‌కం టీడీపీపై లేదా? 

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ స‌ర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని స‌ర్వేలు ఆశ్చ‌ర్య‌కంగానూ, మ‌రికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీల‌కు ఒక తీపి, ఒక చేదు వార్త‌ను అందించాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో సీఎం కేసీఆర్.. అత్యంత పాపుల‌ర్ నాయ‌కుడు. వారి త‌ర్వాత ఎవ‌రు అంటే? కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ స‌ర్వే ప్ర‌కారం కేసీఆర్ త‌ర్వాత.. అంత‌టి […]

” బాహుబ‌లి 2 ” 10 డేస్ ఏరియా వైజ్ షేర్‌

బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేసింది. ఇక ఇప్పుడు లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న‌దే అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది. ఇక తెలుగు రాస్ట్రాల్లో కూడా బాహుబలి సునామీ మామూలుగా లేదు. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి పది రోజులైనా ఏపీ+తెలంగాణ‌లో అన్ని ఏరియాల్లోను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ : నైజాం – 45 కోట్లు సీడెడ్ – 24.20 […]

టీటీడీ ఈవో నియామ‌కంపై ర‌చ్చ త‌గునా?

`టీటీడీ ఈవోగా ఉత్త‌రాదివారిని ఎందుకు నియ‌మించారు? అందుకు త‌గిన స‌మ‌ర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విట‌ర్‌లో ఘాటుగా స్పందించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! `తెలుగు రాని వ్య‌క్తిని ఆ ప‌ద‌వికి ఎందుకు క‌ట్ట‌బెట్టారు` అంటూ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానంద స్వామి ప్ర‌శ్న‌!! ఒక వ్య‌క్తి నియామ‌కంపై ఇప్పుడు ఏపీలో స‌రికొత్త చ‌ర్చ మొద లైంది. రాజ‌కీయ నాయ‌కుడు ఒక‌రు.. ఆధ్యాత్మ‌క వేత్త మ‌రొక‌రు ఎందుకు ఈ విష‌యాన్ని ఇంత‌లా ఫోక‌స్ చేస్తున్నారు? దీని వ‌ల్ల వారికి […]

నంద్యాల అభ్య‌ర్థి ఎంపిక‌పై బాబు వ్యూహం ఇదే..

ప‌థ‌కాల గురించి స‌ర్వే.. ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే.. పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వే.. ఇలా ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కోసారి స‌ర్వేలు నిర్వ‌హించి వాటి ఆధారంగా భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో, ఎన్నిక‌ల స‌మయాల్లోనూ ఆయ‌న ఈ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దీనినే ఫాలో అవుతున్నార‌ట‌. కొంత కాలం నుంచీ టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్న శిల్పావ‌ర్గానికి చెందిన […]

వైసీపీ నుంచి టిక్కెట్టు గ్యారెంటీ ” కానీ ” జ‌న‌సేన వ‌స్తే గెలుపు క‌ష్ట‌మే బాసు..!

కృష్ణా జిల్లాలో ప‌శ్చిమ ప్రాంతంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు స‌రిహ‌ద్దుగా ఉండే నియోజ‌క‌వ‌ర్గం నూజివీడు. గ‌తంలో నూజివీడు జ‌మిందారులు ఈ ప్రాంతాన్ని ఎన్నో శ‌తాబ్దాల పాటు పాలించ‌డంతో ఈ ప్రాంతానికి ఎంతో చ‌రిత్ర ఉంది. నూజివీడును పాలించిన మేకా వంశానికి చెందిన ప్ర‌తాప్ అప్పారావు ఫ్యామిలీకి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేప‌థ్యం ఉంది. 1999లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల ఓట్ల‌తో ద్వితీయ స్థానంలో నిలిచిన ప్ర‌తాప్‌, 2004లో కాంగ్రెస్ త‌ర‌పున భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. 2009లో […]