అమరావతి రాష్ట్రం కోసం పోరాడుతున్న రైతులు సోమవారం నాడు రెండు రకాల భావోద్వేగాలకు గురయ్యారు. ఒక ప్రకటన రాగానే.. తాము అపురూపమైన విజయం సాధించేశాం అని మురిసిపోయారు. పండగ చేసేసుకున్నారు. స్వీట్లు తినిపించేసుకున్నారు. ఒక్క అమరావతి రైతులు మాత్రమే కాదు.. వారి వెనుక నుంచి నడిపిస్తున్నారనే ముద్రను ఎదుర్కొంటున్న తెలుగుదేశం వారు కూడా రాష్ట్రంలో పలు చోట్ల స్వీట్లు తినిపించుకున్నారు. అయితే అంతలోనే.. అతి తక్కువ సేపటికే సీన్ మారిపోయింది. మోదం స్థానే ఖేదం వచ్చింది. సంతోషం […]
Author: admin
ఎన్టీఆర్‌తో నటించడానికి మూడు నెలల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ!
నందమూరి తారకరామారావు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన యుగపురుషుడు ఆయన. ఇక సినిమాల విషయానికి వస్తే ఆ తారక్ రాముడి స్థాయి అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఎలాంటి జానర్ లో అయిన ఆయన నటన అనన్య సామాన్యం. అంతటి లెజండ్రీ యాక్టర్ పక్కన నటించాలని హీరోయిన్స్ అంతా కలలు కనడం సాధారణమైన విషయం. యన్టీఆర్ పక్కన యాక్ట్ చేయాలని సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఇలానే చాలా కాలం ఎదురు చూసింది. కానీ.. చాలా […]
మ్యాచ్‌కు ముందు సెక్స్.. సీక్రేట్స్ బయటపెట్టిన మైక్ టైసన్ బాడీగార్డ్..
మైక్ టైసన్ బాక్సింగ్ గురించి తెలిసిన వారికి ప్రత్యేకంగా ఈ పేరుని పరిచయం చేయాల్సిన వసరం లేదు. బాక్సింగ్ రంగంలో మైక్ టైసన్ సృష్టించిన రికార్డ్స్ ఎవ్వరూ అందుకోలేనివి. టైసన్ రింగ్ లోకి దిగితే ప్రత్యర్థుల గుండెలు జారిపోయేవి. ఇందుకే మైక్ టైసన్ ని బాక్సింగ్ లెజండ్ గా అభివర్ణిస్తుంటారు. కానీ.., ఇప్పుడు ఈ దిగ్గజ ఆటగాడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాలో ఈయన కీలక పాత్రలో […]
గెలిచింది బీజేపీనా..ఈటలనా..?కమలం నేతల మదిలో అంతర్మథనం
హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి.. ఈటల రాజేందర్ విజయం సాధించాడు.. ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది.. అయినా కమలం నేతల్లో ఏదో అసంత్రుప్తి.. ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీనా.. లేక ఈటల రాజేందరా అనే ప్రశ్న కమలం నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం అంటే ఈటల.. ఈటల అంటే హుజూరాబాద్ నియోజకవర్గం.. అటువంటి చోట అనుకోకుండా ఉప ఎన్నికలు వచ్చాయి.. హోరా హోరీ ప్రచారం నిర్వహించారు.. అధికార పార్టీ తరపున హరీశ్ రావు, ఇతర […]
తెలివిగా మాట్లాడిన తారక్
ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచమంతా చూసింది.. దాదాపు రెండు నిమిషాల పాటు ఆయన రోదించారు. ఆ తరువాత ఏడుస్తూనే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అప్పుడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. భార్యను రాజకీయాల్లోకి లాగుతారా అని బాబు ప్రశ్నించడంతో.. ఓహో అసెంబ్లీలో ఏదో జరిగిందని జనాలు అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ రోజు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ […]
అర్జున్ భార్య మన తెలుగు హీరోయిన్ అని మీకు తెలుసా ?
సీనియర్ హీరో అర్జున్ గురించి తెలియని సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ తరం స్టార్ హీరోలు ఆంతా పాన్ ఇండియా క్రేజ్ కోసం తాతలాడుతూ ఉన్నారు. కానీ.., రెండు దశాబ్దాల క్రితమే అర్జున్ పాన్ ఇండియా స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. హీరోగా అన్నీ సినీ పరిశ్రమలలో అర్జున్ సూపర్ హిట్స్ అందుకోవడం విశేషం. టెర్రర్, కోటిగాడు, మన్నెంలో మొనగాడు, కౌబాయ్ నెంబర్ 1, జెంటిల్మెన్, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలు అర్జున్ […]
సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో బాగా బిజీ అయ్యారు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసి పరాజయం మూటగట్టుకున్న తరువాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈటల అనంతరం తన వద్దే ఉంచుకున్న వైద్య ఆరోగ్య శాఖను అల్లుడు హరీశ్ కు అప్పగించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడంతో బీజేపీ జోష్ లోఉంది. ఇక పుండు మీద […]
ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చదివితే కన్నీళ్లు ఆగవు..!
చిత్రం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన క్యూట్ యాక్టర్ ఉదయ్ కిరణ్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో.. అతి కొద్ది సమయంలోనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. అతడికి అవకాశాలు రాకుండా చేశారు కొంత మంది సినీ పెద్దలు. దీంతో తను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. సినిమాలో అవకాశాలు తగ్గడంతో […]
దర్శకధీరుడు రాజమౌళి నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా?
ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు. తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేసినవే. తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఆయనకు దక్కుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన ఆయన.. బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ మొదలు కొని బాహుబలి సినిమా వరకు అన్ని సినిమాలు ఓ రేంజిలో విజయం సాధించినవే. ఆయన ప్రస్తుంతం హాలీవుడ్ స్థాయి దర్శకుడిగా ఎదిగాడు. అయితే దర్శకుడిగా పరాజయం […]









