జగన్ మడమ తిప్పని నాయకుడు అని ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆయన అంతే దృఢంగా మొండిగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం మారుతోంది. జగన్ తరహా కూడా మారుతోంది. తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తించే తీరు కూడా మారుతోంది. మడమ తిప్పుతున్నారు.. అందులో ఏమీ సదేహం లేదు. అయితే నిన్న ఈ విషయంలో బుకాయించేలా పార్టీ వాళ్లు ఏదో కొంత సమర్థించుకున్నారు గానీ.. నేడు అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ రాష్ట్రమతా […]
Author: admin
సంక్రాంతికి టాలీవుడ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?
సినిమా పరిశ్రమకు సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకే ఈ సందర్భంగా బరిలో నిలిచేందుకు చాలా సినిమాలు పోటీ పడుతాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. పలు లోకల్ సినిమాలతో పాటు పాన్ ఇండియన్ సినిమాలు సైతం విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏంటో తేలిపోయాయి. డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల ఖరీదు ఏకంగా వెయ్యి కోట్లు అంటున్నారు సినీ ఎక్స్ పర్ట్స్. […]
శ్రుతి హాసన్ తల్లి సారిక 6 రోజుల పాటు కారులోనే గడిపారని తెలుసా?!
హీరోయిన్ సారిక ఈ పేరు చెప్పగానే అందరికి వెంటనే కమల హాసన్ గుర్తుకు వస్తారు. కానీ .. అందరికి తెలియని విషయం ఏమిటంటే కమల్ జీవితంలోకి రాకముందే సారిక నటిగా గొప్ప గుర్తింపు దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే ఆమె జీవితం మొదలైందే నటనతో. సారికా జీవితాన్ని సినిమాని విడివిడిగా చూడటం అసాధ్యం. ఎందుకంటే. ఆమెకి నడక వచ్చిన నాటి నుండే సారిక సినిమాలో నటించడం స్టార్ట్ చేసింది. ఆమెకి బడి అయినా, గుడైనా సినిమానే. సారిక చిన్నతనంలోనే […]
నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మిల్కీ బ్యూటీ ఎలా మోసపోయిందో తెలుసా?
సినిమా పరిశ్రమలో ప్రతి హీరోతో పాటు హీరోయిన్ కు మేనేజర్లు కచ్చితంగా ఉంటారు. రోజువారీ పనుల్లో అత్యంత బిజీగా ఉండే తారలు తమ తమ పనులను చక్కదిద్దేందుకు వీరి చాలా ఉపయోగపడుతారు. సినిమాల డేట్స్ విషయంతో పాటు ఆయా రకాల సంప్రదింపులు వీరే చూసుకుంటారు. దర్శక నిర్మాతలతో వీరే టచ్ లో ఉంటారు. ఫైనాన్షియల్ విషయాలకు కూడా వీరు చూస్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు బిజీగా ఉండటం మూలంగా తమ డబ్బుల విషయాన్ని వారికే అప్పగిస్తుంటారు. […]
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..?
ఆకలి రుచి కోరాదు అంటారు. కానీ.. ఈ సామెత సినీ స్టార్స్ కి వర్తించదు. ఎందుకంటే వారు కోరిక ఫుడ్ కోరిన సమయంలో వారి ముందు ఉంటుంది. కానీ.., వీరికి కూడా ఫేవరేట్ ఫుడ్ ఉంటుంది కదా? అది కాస్త ఖరీదు అయ్యి ఉంటుంది అని మీరు అప్పుడే ఫిక్స్ అవ్వకండి. చాలా సాధారణంగా దొరికే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మన స్టార్స్ కి ఫేవరేట్ ఫుడ్ ఐటమ్స్ గా ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్ […]
చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర కోసం అంతమంది మారారా..?
ప్రతి మెతుకు మీద.. తినేవారి పేరు ముందే రాసి పెట్టి ఉంటుంది అంటారు. రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇలాంటివే. ఏ సినిమాలో, ఏ పాత్ర, ఎప్పుడు ఎవరికి దక్కాలో దేవుడు ముందే నిర్ణయించి ఉంటారు. ఇందుకు సరైన ఉదాహరణగా చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర గురించి చెప్పుకోవచ్చు. చంద్రముఖి మూవీ బాక్సాఫీస్ సినిమాకు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రజనీకాంత్ కెరీర్ ని మళ్ళీ […]
కొత్త బిల్లు కోసం ఢిల్లీ స్పెషలిస్టులకు పిలుపు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అనే లక్ష్యంతో మూడు రాజధానులు పెట్టి తీరుతానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలను శాసనసభ సాక్షిగా ప్రకటించేశారు. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏ బిల్లు మీద అయితే హైకోర్టులో విచారణ జరుతున్నదో ఆ బిల్లును రద్దు చేశారు. దానితో పాటు సీఆర్డీయేను పునరుద్ధరించారు. న్యాయపరమైన లొసుగులు లేకుండా కొత్త బిల్లు రూపొందించి సభ ముందుకు తెస్తా అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు లోపభూయిష్టమైన రాజధాని వికేంద్రీకరణ బిల్లును కొత్తగా […]
టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హరీష్.. ఎందుకు ఫేడౌట్ అయ్యాడో తెలుసా?
టాలీవుడ్ లో ఒకప్పుడు సత్తా చాటిన నటుడు హరీష్. బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ నటుడు పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే సమయంలో పరాజయాలు కూడా ఆయన వెంటాడాయి. మొత్తంగా ఆయన సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ కావడానికి కూడా ఈ ఫ్లాప్స్ కారణం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హరీష్.. ఆ తర్వాత ఫ్లాప్ ముద్ర పడింది. సినిమా పరిశ్రమ నుంచి తెరమరుగయ్యాడు. ఇంతకీ ఆయన […]
జగన్ వెనుకడుగు వెనుక- బ్రెయిన్ ఎవరిది..?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అని అందరూ ఎడాపెడా రాసేశారు. అలాంటి మాటలను దృష్టిలో ఉంచుకునే ఏమో.. కొన్ని గంట లతర్వాత సభలోకి వచ్చినప్పుడు ‘తగ్గేదే లే’ అని జగన్ తెగేసి చెప్పారు. మూడు రాజధానుల విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఎందుకు వెనుకంజ వేసినట్టు? సింహం కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుంది.. ఆ తర్వాత.. ఉన్నపళంగా ముందుకు దూకి పంజా విసురుతుంది.. అని జగన్మోహన్ రెడ్డి […]









