రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన టాలీవుడ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

సినిమా హిట్ అయితే ఏ సమస్య ఉండదు.. ఫ్లాప్ అయితేనే చాలా ఇబ్బందులు వస్తాయి. సినిమాను నమ్ముకున్న ఎంతో మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నిర్మాతల విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే కొందరు హీరోలు మాత్రం నిర్మాతలు నష్టపోకూడదు అని ఎప్పుడూ అనుకుంటారు. సినిమా ఫ్లాప్ అయితే.. తమ రెమ్యునరేషన తీసుకోని వారు కొందరు ఉంటే.. తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన వారు కూడా మరికొంత మంది ఉన్నారు. ఇంతకీ […]

కారులో ఎన్టీఆర్.. ఎదురుగా పెద్దపులి.. ఏం జరిగిందో తెలుసా?

పద్మనాభం.. ఒకప్పటి గొప్ప హాస్య నటుడు. అంతేకాదు.. అద్భుత దర్శకుడు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. రేఖా అండ్ ముర‌ళి కంబైన్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న నిర్మించిన తొలి సినిమా క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు.. దేవత. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ సినిమాను కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో క‌న్నుల్లో మిస‌మిస‌లు అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటను ఔట్ డోర్ లో షూట్ చేశారు. […]

నాగార్జునను బాగా వేధించిన సమస్య ఏంటో తెలుసా?

నాగార్జున వయసు 60 ఏండ్లు దాటినా.. ఆయన 30 ఏండ్ల యువకుడి లాగే కనిపిస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ హీరోగా.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. అయితే ఆయన గ్లామర్ కు కారణాలు చాలా ఉన్నాయట. పుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేస్తాడట. ఆరోగ్యం విసయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాడట. ఇంత కఠినంగా ఉండే నాగార్జున సైతం ఓ వ్యసనానికి బానిస అయ్యాడట. ఇంతకీ ఆయను […]

RRR కి పోటీగా బరిలో నిలవనున్న 6 సినిమాలు..అంత దమ్ము ఎక్కడిది ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఈనెల లోనే విడుదల కావాల్సి ఉంది. జనాలు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు కూడా. అయితే ఏంజరిగిందో తెలియదు కానీ.. చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా వాయిదాతో మిగతా సినిమాల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడో రావాల్సిన సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలిచాయి. అటు సమ్మర్ సినిమాలపై నా మూవీ మేకర్స్ స్పెషల్ […]

ఈ ఏడాది భారత్ లో విడుదల కానున్న 6 హాలీవుడ్ మూవీస్ ఇవే..

అన్ని సినిమా పరిశ్రమల మాదిరిగానే హాలీవుడ్ మీద కూడా కరోనా ప్రభావం భారీగా పడింది. తాజాగా విడుదల అయిన స్పైడర్ మ్యాన్-No Way Home మూవీ సైతం అద్భుతంగా ఆడింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను బాగా ఆకట్టుకుంది. కరోనా అనంతరం వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అయితే మిగతా దేశాలతో పోల్చితే భారత్ లో ఈ సినిమాను జనాలు అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమా అనే కాదు.. ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి వచ్చే […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]

వర్మ మా వాడు.. కాదు కాదు మా వాడే..

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ పరిచయాలు అక్కర్లేని సెలబ్రిటీ అలాగని రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే వివాదాలు ఎక్కడుంటే అక్కడే రాంగోపాల్ వర్మ ఉంటారు. తాజాగా ఏదైనా అతిపెద్ద అనవసరపు వివాదం ఏదైనా ఉంది అంటే అది ఏపీలోని ప్రభుత్వం వర్సెస్ థియేటర్స్ మరియు సినిమా పరిశ్రమ మామూలుగానైతే వర్మ ఈపాటికే ఈ విషయంలో దూరి నానా రభస చేయవలసింది. కానీ ఎందుకో చలికాచుకునే అవకాశం ఉన్నా కాస్త […]

మగవాళ్లు వర్జినో ..కాదో ,స్త్రీలు ఎలా తెలుసుకొంటారో తెలుసా ?

ఇప్పటి వరకు వర్జిన్ అనే పదం అమ్మాయిలకు కోసమే అన్నట్టుగా ఉండేది .అందుకే వర్జినిటీ గురించి మాట్లాడుకోవాలంటే అమ్మాయిల ప్రస్తావనే వచ్చేది .దీనితో అమ్మాయిలు వర్జినా కదా అని కొన్ని కొన్ని పద్ధతులు ద్వారా తెలుసుకునేవారు .ఇప్పుడు ప్రస్తుతం కాలం మారింది .తాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అమ్మాయి వర్జిన్ ఎలా కావలి అనుకుంటున్నాడో ,అలాగే అమ్మాయిలు కూడా తాను చేసుకోబోయే అబ్బాయిలు కూడా అంతే వర్జిన్ గా ఉండాలి అనుకొంటున్నారు . అయితే ఏ జంటను […]

రామ్ గోపాల్ వర్మ – పేర్ని నాని.. కౌంటర్ ఎటాక్.. ఎవరిది పైచెయ్యి..?

సోషల్ మీడియా వేదికగా ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు చేసిన ట్వీట్లు పెద్ద దుమారం రేపుతానయి.రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కు గాను ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ కు రామ్ గోపాల్ వర్మ రి కౌంటర్ ఇచ్చారు. ప్రతుతం సోషల్ మీడియా వేదికగా రామ్ […]