కుటుంబ వ్యవస్థకు బీటలు.. వరుసగా విడిపోతున్న సెలబ్రిటీ జంటలు..

భారతదేశం అంటేనే కొన్ని పద్దతులు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా ఉండేది. అయితే రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల్లో పొసగలేక.. విడిపోయేవారు. అలా ఉమ్మడి కుటుంబాలు కాస్త.. కుటుంబాలుగా మారిపోయాయి. ఇప్పుడు భార్య భర్తల మధ్య కూడా సఖ్యతలేకుండా పోతుంది. ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు విడిపోతున్నారు. కుంటుంబాల్లో ఏర్పడే అపార్థాలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. […]

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చైతు షర్ట్ పిక్స్.. ధర ఎంతో తెలుసా ?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బాగా ప్రయారిలీ కలిగి ఉంటాయి. వారి నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా బాగా వైరల్ అవుతాయి. అలాగే అక్కినేని నాగ చైతన్య తాజాగా వేసుకున్న షర్ట్ బాగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆయన వేసుకున్న షర్ట్ కంపెనీ ఏంటి? దాని ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా […]

చారిత్రక పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి..

ఎన్టీఆర్.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. ఆయన నటించిన ఎన్నో అద్భుత సినిమాలు తెలుగు జనాలను ఎంతగానో అలరించాయి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. అద్భుతంగా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనే కాదు.. రాజకీయ ప్రస్తానంతోనూ తెలుగు వాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగు జనాల తెగువను చూపించిన వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. […]

జూ ఎన్టీఆర్ భావోద్వేగపూరిత పోస్ట్…అభిమానులలో ఉప్పొంగిన భావోద్వేగం !

తెలుగు నేలపై తెలుగు ప్రజలు ఉన్నంతవరకు ,అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు ని మర్చిపోవటం జరగదు .తెలుగు భాషని ,తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు నాట రాజకీయ ప్రస్తావన వచ్చిన , తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది. […]

ఈ విస్కీ రేటు చూస్తే మందు బాబులకు గొంతులో చుక్క కూడా దిగదు !

మద్యం గురించి తెలియనవారెవరు ఉండరు .మానవుడు జీవన మనుగడ ప్రస్థానం మొదలైనప్పుడు మత్తు పానీయం పేరుతొ మొదలుకొని అనేక బ్రాండ్ పేర్లతో నేటి ప్రపంచంలో అది లేనిదే మానవుడు రోజు గడవదు .ఒక పూట తిండి లేకపోయినా ఉంటాడో గాని మందు మత్తు లేకపోతే ఉండలేని స్థితి కి మానవుడు దిగజారిపోయాడు . ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే జపాన్ సంస్థ 55 ఏళ్ళ క్రిందనే ‘యమజాకి -55 ‘ పేరుతో ఒక విస్కీ బ్రాండీని తాయారు […]

కళ్యాణ్ దేవ్ తో విడాకులపై ‘చిరంజీవి ‘కూతురు శ్రీజ ఫస్ట్ రియాక్షన్…మాములుగా లేదుగా ?

మెగా ఫ్యామిలీ అంటే తెలియనవారంటే ఉండరు .ఎందుకంటే టాలీవుడ్ హీరోల్లో సగం మంది ఆ ఫ్యామిలీ నుండే ఉన్నారు . అసలు విషయం ఏమిటంటే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ .మొదట్లో శ్రీజ తన స్నేహితుడైన శిరీష్ ని ప్రేమ వివాహం చేసుకోవటం తో మెగా ఫ్యామిలీ పెద్ద షాక్ తగిలింది .ఆతరువాత జరిగిన సంఘటనతో మెగా ఫ్యామిలీ అప్పుడు వార్తల్లో ఎలా నిలిసిందో మనమందరం చూసిందే . శ్రీజ , శిరీష్ కలిసి ఒక పాపను […]

కెరీర్ పీక్స్ లో ఉండగా చనిపోయిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా?

మరణం అనేది ఏ వ్యక్తికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. యంగ్ ఏజ్ లో ఆయా కారణాలతో చనిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సినిమా తారలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో మంచి స్వింగ్ లో కొనసాగుతున్న సమయంలో కొందరిని మరణం తన వెంట తీసుకెళ్లింది. ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతే, అనారోగ్య సమస్యలతో మరికొందరు చనిపోయారు. పలు రకాల ప్రమాదాలతో ఇంకొందరు కన్ను మూశారు. ఇంతకీ […]

హీరోయిన్ గా అవకాశాలు తగ్గితే ఏం చేయాలి.? నయనతార ఫ్యూచర్ ఫ్లాన్ ఇదే.

నయనతార.. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు బిజినెస్ లోనూ అద్భుతంగా రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడు దుబాయ్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి అక్కడి ఆయిల్ కంపెనీలో సుమారు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు […]

మళ్లీ టాలీవుడ్ నెంబర్.1 హీరోగా మహేష్ బాబు.. మిగతా 9 స్థానాల్లో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలంతా మంచి జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంపై తాజాగా మరోసారి సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెంబర్ గేమ్ మీద ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెల సర్వే చేస్తుంది. తాజాగా 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా నెంబర్ వన్ గా నిలిచిన హీరోతో పాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల […]