బాహుబలి సినిమా అనంతం.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ సినిమాల మీదే కన్నేసింది. చాలా మంది హీరోలు సైతం పాన్ ఇండియన్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అటు ఈ సినిమాల్లో హీరోలను ఢీకొట్టే విలన్లను ఎంపిక చేయడం ఫిల్మ్ మేకర్స్ కు సవాల్ గా మారింది. పక్క సినిమా పరిశ్రమలకు చెందిన స్టైలిష్ విలన్లను టాలీవుడ్ సినిమాలకు ఫిక్స్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ […]
Author: admin
కమల్ కు షాక్ ఇచ్చిన శృతి హాసన్.. పెళ్లి గురించి ఏముందో తెలుసా?
విలక్షణ నటుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శృతిహాసన్ అనగనగా ఒకదీరుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. మొదటి సినిమానే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. కానీ మొదటి సినిమా లోనె శృతి హాసన్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇంకేముంది ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆఫర్లు కూడా రావడం […]
టాలీవుడ్లో విడాకులు తీసుకుంటున్న మరో క్రేజీ డైరెక్టర్ … !
గత రెండేళ్లలో కరొనతో ఎన్నో కుటుంబాలు కకాలికం అయ్యాయి .ఒక పక్క కరొనతో చింద్రం అవుతుంటే , మరో పక్క కలహాలతో డివోర్స్ అనే వైరస్ తో కుటుంబాలు నాశనం అవుతున్నాయి . గత ఇయర్ లో ఎంతో అన్యోన్యంగా కనిపించిన నాగచైతన్య-సమంత విడిపోవడం మొదలుపెట్టి ఇటీవలే ధనుష్-ఐశ్వర్య 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతున్నట్లు ప్రకటించడం మరో షాక్. ఇంకా ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్లో మరో సెలబ్రెటీ విడాకుల గురించి సమాచారం […]
ఆ క్రికెటర్ పై పిచ్చితో జయలలిత అంత పని చేసిందా ..?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్‌డమ్ ఎంజాయ్ చేసిన జయలలిత సౌత్‌లో తెలుగు, తమిళ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత ఇక్కడ కూడా తమిళ రాజకీయాలను ఒంటి చేత్తో ఏలేసింది. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న ఆమె మరణానికి ముందు వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉండగానే మృతిచెందారు. జయలలిత సినిమా రంగంలో మాత్రమే కాదు.. అటు రాజకీయాల్లోనూ […]
బన్నీ దెబ్బకి సీన్ మొత్తం మారిపోయింది ..ఎందుకంటే ?
ఒక్క సినిమా హీరో గ్రాఫ్ ని మార్చేస్తుంది .పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ ని ఒక లెవెల్ కి తీసికివెళ్ళి కుర్చేపెట్టేంది .ప్రభాస్ తరువాత పాన్ ఇండియాలో ఆ క్రేజ్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ లకు వస్తాయి అనుకుంటే అల్లు అర్జున్ ఎంటరైయ్యి మొత్తం సీనే మార్చేశాడు .ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ వాయిదాల మీదా వాయిదాలు పడుతుంటే పుష్ప రాజ్ పాన్ ఇండియా ఎంట్రీ మొత్తం లెక్కలనే మార్చేసింది . రాజమౌళి డైరెక్షన్లో […]
లావణ్య త్రిపాఠి తో మెగా హీరో పెళ్లి … ఒక పోస్ట్ తో క్లారిటీ..!!
మెగా హీరో వరుణ్ తేజ్ బుధవారం కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పుట్టినరోజు నాడు మెగాహీరో 25 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ తీసుకుని బెంగళూర్ కి వెళ్తున్నాడు అని అక్కడ హీరోయిన్ లావణ్య త్రిపాటి తో తన ప్రేమను వ్యక్తపరిచబోతున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. ఇకపోతే లావణ్య త్రిపాఠి తనపై వస్తున్న ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టడానికి […]
అరెరే.. కృతిశెట్టి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకుపోతుంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత కూడా మంచి ఆఫర్లు అందుకుంటుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పాత్రలకు కూడా నేను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఇటీవలే నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో […]
బాలయ్య.. నువ్ గ్రేటయ్య.. అఖండ అదిరే రికార్డ్?
చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో డైలాగ్ చెబుతారు బాలకృష్ణ. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ ను ఇక ఇప్పుడు అఖండ సినిమాతో నిజం చేశారు అని చెప్పాలి. ఎందుకంటే కరోనా ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడానికి అందరూ భయపడుతున్న సమయంలో బాలకృష్ణ భయం బెరుకు లేకుండా సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కు వస్తారో రారో అనుకుంటున్న సమయంలో జాతరలా ప్రేక్షకులందరిని సినిమా థియేటర్ కు […]
క్రికెట్ మీద పిచ్చి తో.. జయలలిత ఏం చేసేవారో తెలుసా?
సాధారణంగా ప్రేక్షకులందరూ సినీ సెలబ్రిటీల ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు.ఇక తమ అభిమాన నటీనటులు ఏదైనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే మురిసిపోతూ ఉంటారు.. అచ్చం ఇలాగే సెలబ్రిటీలు కూడా ఇతర హీరోలను క్రికెటర్లను అభిమానిస్తూ ఉండటం చేస్తూ ఉంటారు. ఇక సినిమా రంగంలో కొనసాగుతూ క్రికెటర్లను అమితంగా అభిమానించే వారిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒకప్పటి హీరోయిన్ జయలలిత కూడా అతీతులు ఏం కాదు అనే చెప్పాలి. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు […]