కండలు తిరిగిన దేహంతో కళ్యాణ్ దేవ్.. మీరు చూశారా?

ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోలు సినిమాలు అవసరమైతే సిక్స్ ప్యాక్ లు చేస్తూ కండలు పెంచుతు ఉండటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చారు. స్టార్ హీరోలకు ఎక్కడ నేను తక్కువ కాదు అనుకున్నాడో ఏమో ఇక ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా కండల వీరుడిగా మారిపోయాడు. మొన్నటి వరకు క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు ఒక […]

వరుణ్ సందేశ్ కెరీర్ లో.. హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

వరుణ్ సందేశ్.. ఒకప్పుడు యూత్ అందరినీ తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయిన హీరో. యూత్ ని టార్గెట్ గా చేసుకుంటూ ఎన్నో సినిమాలు చేసి అందర్నీ మెస్మరైజ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం అనే సినిమాతో యూత్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. […]

ఫ్లాప్ అవుతుందని తెలిసికూడా.. మహేష్ చేసిన రెండు సినిమాలు ఏంటో తెలుసా?

హీరోలు దర్శకులు నిర్మాతలు ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కావలసింది కేవలం హిట్ సినిమాలు మాత్రమే. ప్రతి సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే తెరకెక్కిస్తు ఉంటారు. ఇక ఆ తర్వాత హిట్టవడం ఫ్లాప్ అవడం అనేది ప్రేక్షకులు చేతిలో ఉంటుంది. కానీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలిస్తే ఎవరైనా సినిమా చేయడానికి ముందుకు వస్తారా.. ఇక ఫ్లాప్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా జోలికి వెళ్లడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం […]

షారుక్ ఇంటికి తప్పతాగి వెళ్లాను.. ఆ నిజం బయట పెట్టిన కపిల్ శర్మ?

బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎందుకంటే ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ కమెడియన్. కపిల్ శర్మ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ పొందాడు. ఎంతలా అంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన ప్పటికీ కపిల్ శర్మ షో లో ప్రమోషన్స్ కోసం రావాల్సిందే. ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో కపిల్ శర్మ ఐయాం నాట్ డన్ ఎట్ షో […]

వర్రీ అయిపోతున్న నిఖిల్.. అయ్యో ఎంత కష్టమొచ్చింది?

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్ గుర్తున్నాడు కదా.. అదేనండి మా అయ్య పొద్దుటూరు ఎమ్మెల్యే అంటూ తెలంగాణ యాసలో మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.. హా.. గుర్తుకు వచ్చింది కదా అతనే. ఇక హ్యాపీ డేస్ తర్వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత కాలంలో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇక మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా మారిపోయాడు. కానీ ఇప్పుడు […]

నిన్ను చూడాలని భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశం నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ హీరో. అచ్చం తాత పోలికలతో ఉండే ఈ కుర్రాడు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా రాజ్ పుత్ యాక్ట్ చేసింది. అటు పలువురు సీనియర్ నటీనటులు సైతం ఇందులో పలు కీలక పాత్రలు పోషించారు. కైకాల సత్య నారాయణ, అన్నపూర్ణ, సుధా, […]

తన విడాకులపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ హిమజ..

బిగ్ బాస్ బ్యూటీ హిమజ తాజాగా వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో విడాకుల కాలం నడుస్తున్న నేపథ్యంలో తను కూడా వివాహ బంధానికి వీడ్కోలు పలకుతుంది అనే వార్తలు జోరుగా వినిపించాయి. అందుకు కారణం కూడా ఉందనే టాక్ నడిచింది. భార్తా భార్యలు ఇద్దరూ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకోవడమే ఇందుకు కారణం అనే రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ పుకారు బాగా వైరల్ అయ్యింది. హిమజకు రెండు సార్లు పెళ్లైందని, ఇప్పుడు […]

మంచం పైన నుంచి కదలలేని స్థితిలో సింగర్ కౌసల్య

తెలుగు నాట అద్భుత గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ కౌసల్య పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ టాప్ సింగర్ కు తాజాగా కరోనా సోకింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పింది. కరోనా లక్షణాలు తనకు చాలా సివియర్ గా ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం బెడ్ మీద నుంచి లేచి నడిచే పరిస్థితి కూడా లేదని చెప్పింది. కరోనా కు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నట్లు చెప్పింది. అయితే తను ఉన్న స్థితి నుంచి మెరుగు […]

టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?

వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]