సినిమా బాగా రావాలి అంటే కెమెరా మెన్ చక్కగా పని చేయాలి. కథ పండేందుకు తన ప్రతిభ చాలా ముఖ్యం. దర్శకుడి ఆలోచనకు అనుగునంగా అద్భుతంగా తెర మీద చూపిండమే కెమెరా మెన్ బాధ్యత.అలాంటి అద్భుత కెమెరా మెన్ లోక్ సింగ్. చక్కటి ప్రతిభతో పాటు మంచి అంకితభావం ఉన్న వ్యక్తి. వాస్తవానికి ఇతడి పేరు విని నార్త్ ఇండియన్ అనుకుంటారు. కానీ తను పుట్టి పెరిగింది చెన్నైలో. ఈయన ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ అన్న […]
Author: admin
అన్ స్టాపబుల్ షో వెనుక బాలయ్య చిన్నకూతరు..
నందమూరి నట సింహం బాలయ్య. వెండి తెరపై దుమ్మురేపిన ఈ ఎన్టీఆర్ తనయుడు.. ఇప్పుడు బుల్లితెర మీద సైతం సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన అఖండ సినిమాతో థియేటర్లతో పాటు డిజిటల్ లోనూ సత్తా చాటాడు. అంతేకాదు.. ఓటీటీ వేదిక మీద కూడా దూసుకెళ్తున్నాడు. ఆహా ఓటీటీ బాలయ్యలోని మరో కోణాన్ని బయటకు తీసింది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనేలా బాలయ్యతో ఓ షోను రూపొందించింది. టైటిల్ కు తగినట్లుగానే ఆయన ఎనర్జీకి […]
దాని కోసం చాలా వెయిట్ చేశానంటున్న తెలుగమ్మాయి..
డింపుల్ హయాతి. ఈ పేరు వినగానే ఎక్కడి నుంచో తెలుగు సినిమా పరిశ్రమలోకి దిగుమతి అయిన బ్యూటీ అని అందరూ అనుకుంటారు. కానీ తను అచ్చ తెలుగు అమ్మాయి. గద్దలకొండ గణేష్ అనే సినిమాలో కనిపించింది. తొలి సినిమాలో స్పెషల్ సాంగ్ తో సినీ అభిమానులను బాగా అలరించింది. ఈమె మంచి అవకాశాలను అందుకుంటుంది అని చాలా మంది అన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ రవితేజతో కలిసి ఖిలాడి సినిమాలో సందడి చేయబోతుంది. గోపించంద్ హీరోగా తెరకెక్కబోతున్న […]
ఆర్ఆర్ఆర్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యాలు..
రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమాలతో భారతీయ సినిమా పరిశ్రమ రూపు రేఖలు మారిపోయాయి. బాహుబలి లాంటి సినిమాతో హాలీవుడ్ రేంజి సినిమాను రూపొందించి ప్రపంచ సినీ పరిశ్రమకే సవాల్ విసిరాడు. హాలీవుడ్ లో వేల కోట్లు పెట్టి తీసే సినిమాలను జక్కన్న కేవలం వందల కోట్లతోనే తీస్తూ అబ్బుర పరుస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇండియన్ ఫిల్మ్ […]
టాలీవుడ్లో రెమ్యూనరేషన్ కోటికి తగ్గని హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసా ?
గత 10 టూ 15 ఇయర్స్ వరకు హీరోయిన్స్ కి కోటి రూపాయలు పారితోషకం లేదు .ఎంతటి స్టార్ హీరోయిన్ అయిన కోటి రూపాయలు లోపే .ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోయిన్స్ రెండో సినిమాటినే ఆ టార్గెట్ చేరిపోతున్నారు .మొదటి సినిమా హిట్ అయితే చాలు నెక్స్ట్ సినిమాలకే కోటి తీసుకుంటున్నారు .కోటి డిమాండ్ చేసిన కొత్త హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం . టాలీవుడ్లో పెళ్లి సందడితో పరిచమైన కన్నడ అమ్మాయి శ్రీలీలా ..ఈ అమ్మడు […]
మంగమ్మగారి మనవడు సినిమా కోసం.. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ లతో బాలకృష్ణ షాక్?
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో మంగమ్మగారి మనవడు అనే సినిమాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. అంతేకాదు 365 రోజులపాటు థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది మంగమ్మగారి మనవడు సినిమా. అయితే తమిళంలో మన్ వాసనై పేరుతో విడుదలై సూపర్ హిట్ సినిమా కు తెలుగు రీమేక్ మంగమ్మగారి మనవడు. అయితే తమిళంలో ఈ సినిమాను భారతీరాజా తెరకెక్కించగా.. ఇక తెలుగులో […]
శ్రీహరి అకాల మరణం.. ఆ పాత్ర కోసం జగపతిబాబు దగ్గరికి వెళ్తే ఏమన్నారో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీహరి. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఈ పాత్రలో శ్రీహరి గారు నటిస్తే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అంతలా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఆయన. శ్రీహరి అకాల మరణం తర్వాత ఆయనకు రావాల్సిన ఎన్నో పాత్రలు అటు జగపతి […]
కరోనా టైం లో ‘అల్ టైమ్’ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే!
కరోనా టైములో రిలీజ్ అయిన టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లో చోటు దక్కించుకున్న చిత్రాల్లో స్పైడర్ మ్యాన్ .అవును గత యాడాది డిసెంబర్లో థియేటర్లోకి వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ‘ బాక్స్ ఆఫీస్ షేక్ చేసి వసూళ్ల సునామీ సృష్టించాడు స్పైడర్ మ్యాన్ .అయితే ఇప్పటి వరకు ఆ టాప్ 5 సినిమాలని క్రాస్ చేయలేకపోయాడు ఈ స్పైడర్ మ్యాన్ .ఆ టాప్ 5 గ్రాస్ సినిమాలు ఏమిటో ఒకసారి […]
వదిలేయాలనుకున్న కానీ వదల్లేదు అంటూ సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్ !
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉండే టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటివరసలో ఎవరంటే సమంతానే .ఎప్పుడు కొత్త ఫోటీస్ ,వీడియోస్ ,మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేసే సమంత నిత్యం అభిమానులతో మరియు నెటిజెన్లతో టచ్ లో ఉంటారు .తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది .ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే నేను వందసార్లు పడిపోయాను కానీ లేచి నిలబడ్డాను .వదిలేయాలని ఆలోచన వచ్చిన వదిలిపెట్టలేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సమంత […]