గత కొన్ని నెలలుగా మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ న్యూస్ ఏదైన ఉంది అంటే అది సమంత-నాగచైతన్య ల విడాకుల మ్యాటర్ నే. వీళ్ళు పెళ్లికి ముందు సినిమాల్లో నటిస్తున్నప్పుడు కానీ, గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్నప్పుడు కానీ, ఫైనల్ గా పెళ్ళి చేసుకున్నప్పుడు కానీ రాని అని వార్తలు..వీళ్లు విడాకులు తీసుకుంటున్నారు అనగానే రోజుకో వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. వీళ్లు విడాకులు ప్రకటించి దాదాపు నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఇంకా వీళ్లు […]
Author: admin
ఎన్టీఆర్‌ను ఆలియా ఎంత మాట అనేసింది.. ఎన్టీఆర్ రివర్స్ కౌంటర్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల మార్చి 25న త్రిబుల్ ఆర్ 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7నే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే […]
జగదేకవీరుడు అతిలోకసుందరికి చిరు, శ్రీదేవి రెమ్యునరేషన్లు ఇవే..!
టాలీవుడ్ సినీ చరిత్రలో వచ్చిన అద్భుతమైన క్లాసిక్స్‌ల్లో మెగాస్టార్ చిరంజీవి – అతిలోక సుందరి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా పాటలు ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. ఈ […]
ఎన్టీఆర్ – గీతా ఆర్ట్స్ పాన్ ఇండియా సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..!
బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహాలో పాన్ ఇండియా కథలతోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కింది. పుష్ప బాలీవుడ్లోనే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు, టాలీవుడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు తెలుగు మీడియం హీరోలు చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా కథలతోనే […]
కోట్లు సంపాదిస్తున్న.. చిన్న ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్ళే?
సాధారణంగా సినీ సెలబ్రిటీలు సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతో విలాసవంతమైన భవనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు నచ్చిన విధంగా కట్టుకునే ఇళ్ళలో ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఒక గడుపుతూ ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి […]
టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో .. దూసుకుపోతున్న హీరోలు వీళ్లేనా?
టాలీవుడ్ లో దాదాపు డజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నది మాత్రం కొంత మంది హీరోలే అని చెప్పాలి. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక పవర్ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ […]
పాన్ ఇండియన్ సినిమాలపై కన్నేసిన టాలీవుడ్ స్టార్స్..
ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలంతా పాన్ ఇండియన్ పాట పాడుతున్నారు. ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఇతర భాషల్లోనూ తమ స్థాయిని పెంచుకోవడంతో పాటు మార్కెట్ ను డెవలప్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన్ని కొనసాగిస్తూ ఆయన అదే స్థాయి సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కూడా […]
ఆ సమయంలో జరిగిన అసలు విషయం చెప్పిన సమంత?
ఏం మాయ చేసావే.. నాగచైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని ఇప్పుడే కాదు ఎప్పటికీ మరచిపోలేరు. అంతలా యూత్ ను ఆకర్షించింది ఈ సినిమా. ఇక టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. అంతేకాదు హీరోహీరోయిన్లుగా నాగచైతన్య సమంత లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొదటి ఇక సినిమా లోనే ఏకంగా సమంత లిప్ లాక్ లతో తెలుగు ప్రేక్షకులు అందర్నీ కూడా ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. […]
అల్లు అర్జున్ కొత్త యాడ్ కుమ్మేసాడు చుడండి ..వీడియో వైరల్
పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాలో హీరో మేనరిజం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే . అభిమాని నుండి సెలబ్రిటీ వరకు ఆ మేనరిజం ఫోలౌ అవుతున్నారు .తగ్గేదిలే డైలాగ్ ఒక రేంజిలో పేలుతుంది , అలాగే శ్రీ వల్లి సొంగ్లో పుష్ప స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది . ఇక ఇది ఎందుకు అంటారా …బన్నీ ఇప్పుడు కొత్త ఆడ్ చేసాడు ..అదేనండి ఫుడ్ డెలివరీ అప్ జొమోటో . […]