మతమా..దేశమా..? ఏది మనకు ముఖ్యం..?

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ,మతం పేరుతో ప్రజలమధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాధ్ భండారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.కొంత మంది హిజాబ్ కోసం,ఇకొంత మంది దేవాలయంలో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్బ్రాంతికరంగ ఉందన్నారు .”అసలు ఏంటి ఇదంతా ? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా ?’అని ఆవేదన చెందారు.’దేశం ముఖ్యమా ?..మతం ముఖ్యమా ?’ అని ప్రశ్నించారు.దేవాలయాలలో డ్రెస్ కోడ్ […]

పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా ‘జేమ్స్ ‘ టీజర్ వచ్చేసింది

చేతన్ కుమార్ దర్శకత్వం లో కిషోర్ ప్రొడక్షన్స్ పతాకంపై కిషోర్ పత్తికొండ నిర్మిస్తున్నారు కనడ దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునేత రాజ్ కుమార్ హీరోగా ఆఖరి చిత్రం జేమ్స్ .అన్ని బాషల్లో టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.కన్నడ లో మాత్రమే కాకుండా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన కొద్ది సేపటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .ఇప్పటికే […]

హాట్ కామెంట్ : చిరంజీవి ముందు పేర్ని నానిగాడు ఎంత ?

ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ ఫిల్మ్ చిరంజీవి అధ్యక్షన సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.ఈ సమావేశం తరువాత సానుకూల ఫలితం వస్తుందని సినీ ప్రముఖులుకు సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారు చిరంజీవి తన స్థాయిని తగ్గించుకుని సమస్య పరిష్కరానికి జగన్తో మాట్లాడారు. ఈ విషయంలో చిరంజీవి ఎంత తగ్గి […]

ఆలీకి రాజ్య‌స‌భ వార్త‌ల వెన‌క అస‌లు స్టోరీ ఇదే…!

ఏపీలో త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్ప‌టికే నాలుగు పేర్లుఖ‌రారు అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌లోనే ప్ర‌ముఖ సినీ న‌టుడు ఆలీకి రాజ్య‌స‌భ ఇస్తార‌న్న ఓ ప్ర‌చారం అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. జ‌గ‌న్ ఆలీకి నిజంగానే చోటు ఇస్తారా ? అస‌లు ఇప్పుడు ఈ వార్త‌ల‌కు చోటు ఎందుకు అన్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. గ‌తంలో సినిమా వాళ్ల‌ను రాజ్య‌స‌భ‌కు పంప‌డం అనేది టీడీపీ నుంచే ప్రారంభ‌మైంది. […]

మెగా బెగ్గింగ్‌తో అంద‌రూ హ‌ర్ట్‌…!

ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్‌కు మ‌ధ్య గ‌త కొంత కాలంగా న‌డుస్తోన్న కోల్డ్‌వార్‌కు ఇక్క‌డితో శుభం కార్డు ప‌డిన‌ట్టేనా ? తాజాగా టాలీవుడ్ ప్రముఖులు – ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌క్సెస్ అయిన‌ట్టేనా ? అన్న‌దానిపైనే ఇప్పుడు డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, రాజ‌మౌళి వీళ్లంతా వెళ్లారు. చ‌ర్చ‌లు చాలా కూల్‌గా జ‌రిగాయ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన చిరంజీవి, […]

జ‌గ‌న్‌తో భేటీ అయ్యాక పోసాని దూరం అవ్వ‌డానికి అదే కార‌ణ‌మైందా ?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో టాలీవుడ్ పెద్ద‌ల భేటీ చాలా సానుకూల వాతావ‌ర‌ణంలోనే ముగిసింద‌ని చెప్పాలి. ఈ స‌మావేశం త‌ర్వాత హీరోలు, ద‌ర్శ‌కులు మాట్లాడుతూ తామంతా హ్యాపీ అని ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి లాంటి వాళ్లంతా మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై పెద్ద మ‌న‌స్సుతో స్పందించిన సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక ఈ భేటీలో సీనియ‌ర్లు అయిన పోసాని కృష్ణ‌ముర‌ళీతో పాటు ఆర్. నారాయ‌ణ మూర్తి కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశం […]

గెహ్రైయాన్ ప్ర‌మోష‌న్లలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఇష్టాన్ని బ‌య‌ట పెట్టిన దీపికా..!

బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్ల‌లో దీపికా ప‌దుకొనే కూడా ఒక‌రు. పెళ్ల‌యినా కూడా దీపిక క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పుడు కూడా ఆమె హాట్ హాట్ రోల్స్‌తో బాలీవుడ్ కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారిపోయింది. దీపిక‌ను కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో న‌టింప‌జేసేందుకు చాలా మంది ట్రై చేశారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ప్రాజెక్ట్ కె సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో […]

బాబు చేయ‌లేనిది..జ‌గ‌న్ చేసి చూపించారు..!

అధికారం ఉండ‌గానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జ‌గ‌న్ చేసి చూపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నేను 14 సంవ‌త్స రాలు.. రాష్ట్రాన్ని పాలించాన‌ని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేయ‌లేనివి చాలానే ఉన్నాయి. అంతెందుకు.. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు తాను అనేకం చేశాన‌ని.. హైద‌రాబాద్‌లో స్టూడియోల‌కు అనుమ‌తులు ఇచ్చాన‌ని పదే ప‌దే చెప్పుకొనే.. చంద్ర‌బాబు విబ‌జ‌న త‌ర్వాత‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి తీసుకురాలేక‌పోయారు. రాజ‌ధాని […]

అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తుందే.. ఏ.. వాళ్ళ పై బన్నీ సీరియస్..?

ఈ మధ్య కాలంలో ఏదైన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ మూవీ పై ఏదో ఒక్క కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. ఒకవేళ ముందు చేయలేక పోయినా..సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీలోని సీన్ నచ్చలేదు అని కానీ, పాటలో మా జాతిని కించపరిచారని కాని..మా దేవుడి ని అవమానించారు అని కానీ కేసులు వేయడం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం.. వింటున్నాం. అయితే ఇదే విధంగా పాన్ ఇండియా రేంజ్ […]