విజయ్ ఫ్యాన్స్‌కి పంబరేపే న్యూస్..ఇక బాక్సులు పగిలిపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా వాళ్లందరిలోకి విజయ్ దేవరకొండ స్పెషల్. అదేదో సినిమాలో సాయి పల్లవి అన్నట్లు భానుమతి ఒకటే పీస్..అని..ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ ఒకటే పీస్. ఇలాంటి హీరో ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టం. అందుకే ఆయనకు విపరీతమైన కేజ్ ఉంది బయట. ఇక ఆయన ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనవససరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఏలేస్తున్న నటులు..అందరు కూడా ఎన్నో సినిమాలు చేశాక కానీ రానీ ఫ్యాన్ ఫాలోయింగ్..క్రేజ్..విజయ్ […]

షాకింగ్ : స్టార్ హీరోయిన్ గౌతమి భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

సినిమా హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో అందరి చూపు ఆకర్షిస్తోంది. అప్పుడప్పుడు సీనియర్ హీరోయిన్ ల కుటుంబాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గౌతమి గురించి వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గౌతమి భర్త ఎవరు అనే అంశం పై పలు ఊహాగానాలు చేస్తూ అనేక మంది ఆమె అభిమానులు పోస్టులు […]

ధనుష్‌ లైఫ్ లోకి కొత్త మెంబర్..వార్ని..అప్పుడే అంత తొందారా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నేచురల్ గా యాక్ట్ చేసే ఈయన అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమానం. తమిళ సినిమాలు తెలుగు లో కూడా డబ్ అవుతుండడతో ఈయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈయన బడా బడా డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అవుతూ సినిమాల పరం గా బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే సినిమాల […]

అదే జ‌రిగితే.. వైఎస్ కుటుంబంలో రాజ‌కీయ కుదుపు…!

కొన్ని కొన్ని అంశాలు.. రాజ‌కీయంగా అనేక కుదుపుల‌కు దారితీస్తాయి. ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబాన్ని తీసు కుంటే.. రెండు ప‌క్షాలుగా విడిపోయింది. ఒక‌టి విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం.. రెండు జ‌గ‌న్‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం. విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధిస్తున్న‌వారు.. ష‌ర్మిల ను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్నారు. చాలా మంది కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల గోప్యం రాజ‌కీయ విరాళాలు కూడా ఇచ్చార‌ని.. హైద‌రాబాద్‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఆమె పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో చాలా విరాళాలు వ‌చ్చాయి. ఎవ‌రో ఒక‌రు రావ‌డం.. విరాళం ఇవ్వ‌డం.. […]

ప్ర‌కాశంలో కొత్త మంత్రులు ఎవ‌రు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం…!

మంత్రి వ‌ర్గం రేసులో ప్ర‌కాశం జిల్లాకు చెందిన నాయ‌కులు ప‌రుగులు పెడుతున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు నాయ‌కులు.. త‌మ‌కు మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా ఇచ్చితీరాల‌ని కూడా వారు అంటున్నారు. ఈ జాబితాలో సీనియ‌ర్లు ఉండ‌డంతో సీఎం జ‌గ‌న్‌కు ఒకింత ఇబ్బంది త‌ప్ప‌ద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో కొత్తగా ఏర్ప‌డే ప్రకాశంజిల్లాలో ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపా లెం, కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకర్గాలు […]

జంపింగ్ జ‌పాంగ్‌కు మంత్రి ప‌ద‌వా… క‌ర‌ణం పెద్ద క‌థే న‌డిపిస్తున్నారే…!

రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వుల పందేరం విష‌యంలో ఓ జంపింగ్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారా? త‌న‌కు తానుగానే ప్ర‌చారం చేసుకుంటున్నారా? త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారా? త‌న‌ను మించిన సీనియ‌ర్ లేర‌ని.. క‌మ్మ వ‌ర్గానికి ఇస్తే.. త‌న‌కు ఖ‌చ్చితంగా చోటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న చెప్పుకొంటున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి ప్ర‌కాశం జిల్లాలోని రాజ‌కీయ వ‌ర్గాలు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున […]

ఆ హీరోయిన్‌ని వ‌దిలే ప్రసక్తే లేదంటున్న నాగ్ అశ్విన్‌..స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడుగా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కి ఎంతో మంది డైరెక్టర్లుగా వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమందే అలా వచ్చి ఇండస్ట్రీలో పాతుకు పోతారు. వాళ్ళ పేరుని తరతరాలు గుర్తుంచుకునేలా చేస్తారు. అలాంటి వారిలో ఈ నాగ్ అశ్విన్ కూడా ఒకరు. ఢిఫరెంట్ స్టైల్ లో సినిమాలు తెరకెక్కించడం ఈయన స్పెషాలిటీ. ఇతర డైరెక్టర్ సినిమాలల్లో లేని కొత్త దనం ఈయన సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది అంటారు కొందరు నెటిజన్స్. అలాంటి ఓ మార్కును తన సినిమాల ద్వార […]

త‌న వ‌య‌సెంతో చెప్పేసిన అన‌సూయ‌… ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే…!

అన‌సూయ బుల్లితెర‌పై ఓ సంచ‌ల‌నం… బుల్లితెర యాంకర్ల‌కు కూడా హీరోయిన్ల‌ను మించిన హాట్ ఇమేజ్ ఉంటుందా ? అన్న ప్ర‌శ్న ప‌టాపంచ‌లు చేస్తూ బుల్లితెర యాంక‌ర్ల‌కు కూడా హీరోయిన్ల‌ను మించిన గ్లామ‌ర్ ఇమేజ్ ఉంటుంద‌ని చెప్పిన హాట్ యాంక‌ర్ అన‌సూయే..! న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అన‌సూయ స్టార్ యాంక‌ర్‌గా ఎదిగిన తీరు పెద్ద షాకింగ్‌. ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా అన‌సూయ హాట్ ఇమేజ్‌తో కుర్ర కారు మ‌దిలో అలా నిలిచిపోయింది. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ల‌కు […]

పాపం చైతు.. ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభం..ఆ కోరికను తీర్చుకోలేకపోతున్నాడే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ..పాన్ ఇండియా రేంజ్ లో మూవీలు తీయ్యడానికే ఇష్టపడుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్,చరణ్,తారక్,..ఇలా అందరు ఒకరు తరువాత ఒకరు వరుసగా పాన్ ఇండియా సినిమాల పై మోజు పడుతున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.. ఒక్క సినిమాతో చాలా భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు..తమ నటనను ..తమలోని టాలెంట్ ను ఇతర ఇండస్ట్రీ వాళ్లకి కూడా పరిచయం చేయచ్చు..తద్వారా అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు..ఫైనల్ గా […]