తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది క్యూట్ కపుల్ ఉన్నారని అనడంలో సందేహం లేదు. వారిలో రామ్ చరణ్, ఉపాసన కామినేని ముందు వరసలో ఉంటారు. ఈ ముచ్చటైన జంట త్వరలోనే తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల, ఈ స్టార్ కపుల్ తమ కుటుంబం, కొంతమంది సన్నిహితులతో కలిసి దుబాయ్‌లో బేబీ షవర్ వేడుక జరిపించారు. ఆ తర్వాత, రామ్ చరణ్ తిరిగి పనిలోకి రాకముందే వారు చిన్న వెకేషన్ తీసుకొని మాల్దీవులకు […]
Author: Suma
తమన్నా, కాజల్‌లకు అరుదైన అదృష్టం.. ఇప్పటికీ ఎవరికీ దక్కలేదు??
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కాజల్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడంటే వారు కాస్త ఓల్డ్ అయిపోయారు కానీ ఇప్పటికీ తమ చెక్కుచెదరని అందంతో అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తమన్నా అందం రోజురోజుకూ రెట్టింపు అవుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇక పెళ్లయ్యి తల్లయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అందాల చందమామ […]
పొట్టి బట్టల్లో యాంకర్ రష్మి అరాచకం.. అమ్మడి బీచ్ లుక్స్ చూస్తే మతిపోతుంది!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ రష్మి. అందంతోపాటు మంచి మనసున్న ఈ ముద్దుగుమ్మ చాలామంది అభిమానులను సంపాదించింది. ఒకవైపు బుల్లితెరపై కొనసాగుతూనే మరోవైపు వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అలా వచ్చిన వాటిలో గుంటూరు టాకీస్ హీరోయిన్ రోల్‌కి 100% న్యాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మూగ జంతువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తుంటుంది. అలానే తన హాట్ ఫొటో […]
హాట్ భంగిమల్లో శ్రుతి హాసన్ రచ్చ.. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ తట్టుకోలేరు బాబోయ్!
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రుతి తన అభిమానులను హాట్ ఫొటోషూట్లతో అలరిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ […]
అఖిల్‌తో తేజస్వి అఫైర్ పెట్టుకుందా.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
సినీ ఇండస్ట్రీలో కొనసాగే వారి మధ్య ప్రేమ చిగురించడం, అది పెళ్లి వరకు వెళ్లి ఆగిపోవడం ఎప్పుడూ జరిగేదే ఒక్కోసారి వీరి ప్రేమ పెళ్లి పీటలు కూడా ఎక్కుతుంది. వారి మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు. సమంత, సుమంత్, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కాగా తాజాగా ఇండస్ట్రీలో మరొక కొత్త ప్రేమ కథ స్టార్ట్ అయ్యింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, సినీ నటి తేజస్వి మదివాడ గురించి స్పెషల్ గా […]
జీవితంలో ఎదురయ్యే దరిద్రాలను ఎలా ఎదుర్కొంటావ్.. నెటిజన్ ప్రశ్నకు సమంత స్ట్రాంగ్ రిప్లై..!
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు గత కొద్ది రోజులుగా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే జీవితంలో అడ్డంకులు, దరిద్రాలు ఎలా ఎదుర్కొంటున్నావని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సామ్ తన భర్త నుంచి ఇటీవల విడిపోవడం నుంచి మయోసిటిస్ బారిన పడడం వరకు చాలానే సవాళ్లను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో తన బాధలను చెప్పుకుని ఏడ్చేసింది. తర్వాత అన్ని సమస్యలను అధిగమించే తన జీవితాన్ని గొప్పగా […]
టైట్ డ్రెస్సులో బాడీ ఒంపులన్నీ చూపించిన పూజా.. ఫ్యాన్స్‌కి పరువాల విందు!!
ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా గ్లామరస్ డ్రెస్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బ్యూటీ తన వంపుసొంపులను చూపించడానికి టైట్ బట్టలు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే తన అప్‌కమింగ్ మూవీని ప్రమోట్ చేస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ […]
కొత్త మూవీ షూటింగ్ ప్రారంభించిన రష్మిక.. స్టోరీ సూపర్ అంటూ!
టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న ప్రస్తుతం ‘యానిమల్’, పుష్ప 2 సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతోంది. బర్త్ డే రోజున రెయిన్ బో అనే కొత్త సినిమాలో నటించడానికి ఒకే చెప్పేసింది. తాజాగా రష్మిక ఈ మూవీ సెట్‌లో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో, ఆమె తన అందమైన కళ్లను చూపిస్తూ తన ముఖాన్ని సగం చూపించి సగం దాచేసింది. ఆ ఫొటోని ట్యాగ్ చేస్తూ “రెయిన్‌బో సెట్స్ […]
చీరకట్టులో మెరిసిన యాంకర్ విష్ణుప్రియ.. అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా!
ఈటీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ సుపరిచితురాలయింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ రెండు ముక్కల గుడ్డలు ధరించి స్కిన్ షో చేస్తూ పిచ్చెక్కించేది. కాగా ఇప్పుడు చీర కట్టుకుని విలేజ్ గర్ల్ లాగా దర్శనమిచ్చింది. పల్లెటూరి పిల్లలాగా విష్ణుప్రియ అద్భుతంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆకుపచ్చ చీరలో విష్ణుప్రియ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ ఫొటోలలో విష్ణుప్రియ నగలు ధరించి చాలా అందంగా కనిపించింది. నవ్వే […]









