షాకింగ్: మల్లీశ్వరిని కొట్టిన విక్టరీ వెంకటేష్.. కారణం తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, 90sలో ఆడవాళ్లు వెంకీ మామ అంటే విపరీతంగా ఇష్టపడేవారు. కేవలం ఆడవాళ్లకోసమే వెంకటేష్ సినిమాలు చేసిన దాఖలాలు కూడా వున్నాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ – కత్రినా కైఫ్ జంటగా మల్లీశ్వరి అనే సినిమాతో జగతకట్టడం మనకు తెలిసినదే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు […]

అన్యాయం: సినిమా ప్లాపులు నాగ చైతన్యకి అంటగట్టి, హిట్స్ వారి ఖాతాలో వేసుకుంటున్నారా?

పాపం అక్కినేని వారసులు అని అనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలనుండి వారిని హిట్స్ ముఖం కూడా చూడటంలేదు. ఒకవేళ హిట్ పడినా అది వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఫట్ ఐతే మాత్రం అక్కినేని వారి ఖాతాలోనే పడిపోతుంది. ఇది చాలా అన్యాయమని అక్కినేని అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, అక్కినేని నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. […]

తన బాబాయ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మంచి నటులలో హీరో కళ్యాణ్ రామ్ ఒకరిని చెప్పవచ్చు. ఈయన తాజాగా బింబిసార అనే సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ ప్రమోషన్లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన కెరియర్లో జరిగిన కొన్ని సంఘటనలు తన చిన్ననాటి సంగతులను గురించి తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు టాలీవుడ్లో […]

OTT ఆసియాలోనే కింగ్ కాబోతుందా? భవిష్యత్ లో థియేటర్లు పూర్తిగా మూతపడిపోతాయా?

ఈ ప్రపంచం కరోనాకి ముందు తరువాత అన్న మాదిరి తయారయ్యింది. కరోనా తరువాత చాలా విషయాలు మారిపోయాయి. ఓ రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి మనుగడే మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి నిలయమైన సినిమాల పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే మీడియం కేవలం థియేటర్ మాత్రమే. అదే ఇపుడు అనేక రకాల OTTలు మనిషికి అందుబాటులో వున్నాయి. కొత్త సినిమాని మన ఇంటిలోకే తెచ్చేసికుంటున్నాము. దానికి ఉదాహరణగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఇపుడు […]

శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]

రాంచరణ్ తో డేటింగ్ కు వెళ్తానంటోన్న నటి.. ఉపాసనకు చిక్కులు

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇతర భాషల్లో కూడా అతడు పాపులర్ అయ్యాడు.ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రాంచరణ్ పేరు రిజిస్టర్డ్ అయింది. ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాంచరణ్ సినిమా చేస్తున్న విషయం […]

వైరల్: వాడికి భూమ్మీద నూకలు వున్నాయి.. సముద్రంలో మునిగిపోతున్న వాడిని డ్రోన్ కాపాడింది!

మనకి కొన్ని సార్లు రకరకాల సామెతలు వినబడుతూ ఉంటాయి. అందులో “భూమ్మీద నూకలు వున్నాయి” అనేది ముఖ్యంగా వినబడుతుంది. దీనిని ఎవరన్నా అలా ప్రమాదంనుండి బయటపడినపుడు బేసిగ్గా వాడుతారు. ఇక అలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మనుషులకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి సంఘటనలు అంటే.. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటివి చోటుచేసుకున్నా మనకు ఇట్టే తెలిసిపోతుంది. సరిగ్గా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]

అంత పెద్ద స్టార్ నా.. నయనతారపై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందిరికీ సుపరిచయమైన వ్యక్తే.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో ఆయన బాగా పాపులర్. ఇతర భాషల సినిమాలను ఆయన బాలీవుడ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందుకే అన్ని సినిమా ఇండస్ట్రీలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కరణ్ జోహర్ అంటే వివాదాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో కరణ్ జోహార్ […]

సమంత లేకుండానే రౌడీ బాయ్ పార్టీ చేసుకుంటున్నాడా? ఇంతకీ సామ్ ఏమైనట్టు?

విజయ్ దేవరకొండ – సమంత.. వీరిద్దరూ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. సినిమాల పరంగా సామ్ విజయ్ కంటే సీనియర్ అయినప్పటికీ వయస్సు విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. విజయ్ కంటే సామ్ ఓ రెండేళ్లు పెద్ద ఉంటుంది. అయితే లుక్స్ పరంగా మాత్రం ఆ వయస్సు పెద్ద తెలియదు. అయితే త్వరలో వీరిద్దరూ జతకట్టబోతున్న విషయం తెలిసినదే. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు […]