బిగ్‌బాస్ హౌస్‌లో పల్లవి ప్రశాంత్ ప్రేమాయణం.. పిచ్చోడిపోతాడేమో!!

బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీసన్ 7 ప్రారంభమయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ నెల 3 న ఎంత అట్టహాసంగా ఆరంభమయింది. నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించడం ఇది వరుసగా ఐదోసారి. ఈ సరి బిగ్ బాస్ షో లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. గత ఆరు సీసన్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. ఇప్పటి వరకు అత్యధికంగా […]

నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ ….ఈ క్రేజీ కాంబో ఎప్పుడంటే!!

మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళి మొదలయింది సినిమా పరిశ్రమలో. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్లు కలిసి నటించేవారు. ఇప్పుడు మళ్ళి అదే ట్రెండ్ రిపీట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఈ ట్రెండ్ కు పునాది వేశారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత విక్రమ్, తాజాగా జైలర్ చిత్రాలు కూడా మల్టీ స్టారర్ చిత్రాలుగా మంచి విజయాలనుంసాధించాయి. ఇక ఇప్పుడు ఇది ఒక సక్సెస్ ఫార్ములా గా మారిపోయింది. కొన్ని సినిమాలలో […]

మొన్నటిదాకా సొంత ఇండస్ట్రీలోనే రాణించని బాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్.. అవేంటంటే..

ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఇండియా సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంటే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి. ఇదే నేపథ్యంలో బాలీవుడ్ […]

రైతుగా మారిన బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్.. ఇప్పుడు ఎలాంటి లైఫ్ గడుపుతున్నాడు అంటే..

శేఖర్ కముల దర్శకత్వం వహించిన ‘ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అభిజిత్. ఆ తరువాత అరెరే, మిర్చి లాంటి కుర్రాడు, రామ్ లీలా, పెళ్లి గోల లాంటి సినిమాలో నటించాడు. ఇక బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారా అభిజిత్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు . అయితే బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరీర్ […]

రకుల్ కారు ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే…..ఎన్ని కోట్లు అంటే !

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లపాటు టెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది ఈ ఢిల్లీ భామ. సందీప్ కిషన్ హీరోగా నటించిన వేంకటాద్రి ఎక్సపీరియె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమిన రకుల్ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో ధ్రువ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, కార్తీ తో ఖాకి […]

పాన్ ఇండియా సినిమాకి బ్రేక్ ఇచ్చింది అందుకే.. అనుష్క షాకింగ్ కామెంట్స్…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక తాజాగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అదే ‘మిస్ శెట్టి’ మిస్టర్ పోలిశెట్టి సినిమా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్ తో యముడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పి. మహేష్ బాబు దర్శకత్వం […]

టాప్ విప్పేసి హార్ట్ క్లీవేజ్‌ షో చేసిన జాన్వీ కపూర్ పిక్స్ వైరల్‌..

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడం లో తల్లిని మించిపోయిందనే చెప్పాలి. నిజానికి బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే నలబై ఏళ్ళు దాటినా కూడా కొంతమంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో నెట్టుకొస్తున్నారు. అయితే జాన్వీ ఇంకా యంగ్ ఏ కాబ్బటి గ్లామర్ ఎంత ముఖ్యం అనేది ఈ అమ్మడికి బాగా […]

యూట్యూబ్‌లో ఏ టాలీవుడ్ హీరోకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించాడు మహేష్. మహేష్ బాబు హీరోగా,  అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీమంతుడు ‘ సినిమా 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా  అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో నాన్ బాహుబలి సక్సెసర్ గా […]

సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన కావాలయ్యా సాంగ్… ఉబ్బితబ్బిబ్బవుతోన్న తమన్నా…

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ అనే సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఆగస్టు 10 న ఈ సినిమా ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదలై నెల కాకుండానే 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ నిర్మాణ సంస్థ చెక్కులు ఇచ్చింది. తాజాగా జైలర్ సినిమా […]