ఆ హీరో డ్యాన్స్ అంటే పిచ్చి.. సెట్ లో అదుంటే చాలు అంటున్న సాయిపల్లవి!

పరిచయమే అక్కర్లేని నటి సాయిపల్లవి. ఈ ఫిదా యాక్ట్రెస్ అటు మలయాళం.. ఇటు తెలుగు, తమిళం సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తున్న తనకంటూ ఓ కొత్త ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక మంచి డ్యాన్సర్‌గా కూడా ఈ అందాల తార పేరు తెచ్చుకుంది. ఏ హీరో అయినా సరే ఈమె డ్యాన్స్ ముందు చిన్నబోక తప్పదు. సాయి పల్లవి ధనుష్ తో నటించిన మారీ సినిమాలో లవ్లీ బేబీ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి మంచి ఫేమ్ కూడా […]

అదరహో అనిపిస్తున్న హన్సిక అందాలు.. మ్యారేజ్ కోసం ఆ ప్యాలెస్ బుక్!

ముట్టుకుంటే కందిపోయే అందం, పట్టుకుంటే మాసిపోయే తెల్లదనంతో సూపర్ క్యూట్‌గా కనిపించే హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఈ ముంబై ముద్దుగుమ్మ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన అందమైన లుక్స్, గ్లామర్‌తో అనేక మందిని ఫ్యాన్స్‌ చేసుకుంది. తారక్‌తో కలిసి కంత్రి, రామ్‌తో కలిసి కందిరీగ, మస్కా వంటి సినిమాలలో చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో మై నేమ్ ఇస్ శృతి, 105 మినిట్స్ […]

కాంతారా సినిమా బడ్జెట్ ఎంత తక్కువ, కలెక్షన్ ఎంత ఎక్కువో తెలుసా?

కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. మొన్న కేజీఎఫ్, నిన్న 777 చార్లీ, నేడు కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు కన్నడ సినిమాలను ఎవరూ కూడా చూడకపోయేవారు. వాటిని చాలా చులకనగా తీసి పడేసేవారు. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి శాండిల్ వుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తెలుగు, తమిళం తర్వాత ఇండియన్స్ మూవీ లవర్స్ […]

చుట్టాలబ్బాయిని మ్యారేజ్ చేసుకోమని బలవంతం చేస్తున్న సమంత తల్లి..?

గత కొన్ని నెలలుగా అగ్ర కథానాయిక సమంత విడాకులు, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్స్ వస్తున్నాయి. కొద్దిరోజులు సమంత నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోయినా కూడా ఎన్నో సంచలన పుకార్లు వచ్చాయి. తనకు స్కిన్ డిసీజ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇంకా ఇవే కాకుండా మరిన్ని నిరాధార రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. దాంతో ఈ పుకార్లన్నీ ఒక్క సారిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె పెళ్లి గురించి వార్తలు […]

సూసైడ్ అటెంప్ట్ చేసిన కితకితలు ఫేమ్ గీతా సింగ్.. అంత కష్టం ఎందుకొచ్చిందంటే?

అల్లరి నరేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో కితకితలు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమాలో కమెడియన్ గీతా సింగ్ అల్లరి నరేష్ భార్యగా నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు కూడా దక్కింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గీతా సింగ్‌కి మంచి పేరు మాత్రమే కాదు అనేక అవకాశాలు వచ్చాయి. ఎవడి గోల వాడిదే, సీమటపాకాయ్, కెవ్వుకేక, ఈడో రకం ఆడోరకం, తెనాలి […]

ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?

టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]

బయటకి నవ్వుతూ, నవ్వించే ఈ కమెడియన్ జీవితం ఎందుకిలా అయ్యింది?

మనకి వెండి తెరపైన నవ్వుతూ, నవ్వించే కమెడియన్ జీవితాలు ఎంతో ఆనందదాయకంగా వుంటాయని అనుకుంటూ ఉంటాము. కానీ అందరి విషయాల్లో అది జరగక పోవచ్చు. కొంతమంది కమెడియన్ జీవితాలలో చీకటే కనిపిస్తుంది మనకు. చార్లీ చాప్లిన్ జీవితమే దానికి ఉదాహరణ. ఇకపోతే మన తెలుగు పరిశ్రమలలో కామెడియన్లకు కొదువేమిలేదు. ఈ కమెడియన్స్ తమ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ తెరపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే నిత్యం తన కామెడీతో ప్రేక్షకులను అలరించే ఓ […]

చిరంజీవి గారి కుటుంబంతో వచ్చిన చిక్కంతా అక్కడే: అల్లు అరవింద్

తెలుగు చిత్ర సీమలో మెగా కుటుంబం, అల్లు కుటుంబానిది ఒక ప్రత్యేకమైన, విడదీయలేని బంధం. డైరెక్ట్ గా బంధుత్వం ఉండటం కారణం చేత వారంతా ఒకే కుటుంబ సభ్యులుగానే మెలుగుతారు. దాని వెనక కధ అప్రస్తుతం, ఎందుకంటే వారి రిలేషన్స్ గురించి అందరికీ తెలిసినదే. పైగా ఒకప్పుడు వీరు ఇరువురినీ మెగా ఫ్యామిలీ కిందే లెక్కకట్టేవారు. ఈమధ్య కాలంలో కాస్త మార్పు రావడంతో ‘అల్లు కుటుంబం’ గురించి ప్రత్యేకంగా వినబడుతోంది. ఈ విషయంలో బయట అనేక రూమర్స్ […]

అలనాటి అందగాడు శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

అలనాటి అందగాడు శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్న మొన్నటి తరానికి బాగా తెలుసు. ఆరడుగుల అందానికి నిలువెత్తు రూపం అతడు. నటనకి సరికొత్త నిర్వచనం శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిలంతా తాము పెళ్లిచేసుకోబోయేవాడు శోభన్ బాబులాగ ఉండాలని కలలు కనేవారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో NTR, ANR మరియు కృష్ణ తరువాత శోభన్ బాబుగారిదే హవా. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఇతను బాగా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన చనిపోయి […]