సీనియర్ నటుడు ఆవేదన… ఆ తప్పు వలన సర్వం కోల్పోయి రోడ్డుమీదకు వచ్చేసాం?

అలనాటి నటుడు నరసింహారాజు గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరు మన నరసింహారాజు. 70sలో అనేక జానపద సినిమాలలో నటించి, పల్లె జనాల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాడు నరసింహారాజు. ఇక ‘విఠలాచార్య’ అనే సినిమాతో కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నారు. ఈ లిస్టులో జగన్మోహిని సినిమా కూడా వుంది. ఈ రెండు సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తారు తెలుగు జనాలు. ఇకపోతే అప్పట్లో సినిమాల మీద వున్న మక్కువతో […]

కీర్తి సురేష్ ని వెంటాడుతున్న భయాలేమిటి? అందుకేనా ఈ ప్లాప్స్?

కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె చేసిన మూడో సినిమాకే జాతీయ ఉత్తమనటి అవార్డు ఆమె వాకిట ముంగిట నిలిచింది. ఈమధ్య కాలంలో తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటించిన సాని కాగితం చిత్రంలో కీర్తీ సురేష్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెకి తగిన గుర్తింపు రాలేదు. ఇక ఈమధ్య కాలంలో తెలుగులో కూడా చెప్పుకునేంత సక్సెస్‌లు రాలేదు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ బోళా […]

హీరోయిన్లు బేసిగ్గా ఇలాంటి ఆహారాన్నే తింటారు.. అందుకే అంత అందంగా వుంటారు!

బేసిగ్గా మన సినిమా హీరోయిన్లను చూడగానే సగటు మహిళలు ‘యెంత అందంగా వున్నారో.. ఏం తింటున్నారో?’ అని మనసులో అనుకుంటూ వుంటారు. ఇది సహజమే. అయితే బయట వారు అలాంటి తిండి తింటారు, ఇలాంటి తిండి తింటారు అనే రూమర్స్ వినబడుతూ ఉంటాయి. ఇపుడు నిజంగా వాళ్ళు ఎలాంటి తిండిని ఇష్టంగా తింటారో తెలుసుకుందాం. హీరోయిన్ల పెట్టుబడి అందం కనుక వారు చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తూ వుంటారు. అంతకుముందు ఎలా ఉన్నా ఇండస్ట్రీలోకి […]

త్వరలో కీర్తి సురేష్ వివాహం… వరుడు ఇతనే అట?

కీర్తి సురేష్.. ఈ మహానటి గురించి అందరికీ తెలిసిందే. నేను – శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత వచ్చిన మహానటి సినిమా ఆమె జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఆ సినిమాకి గాను ఆమె జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి మెప్పించింది. ఇకపోతే […]

మీకు తెలుసా? అనసూయ చెల్లెలు కూడా యాంకర్‌గా ట్రై చేస్తోంది!

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. అక్కడితో ఆగకుండా సినిమాలలో కూడా తన సత్తాని చాటుతోంది. ఈమె అందానికి, స్టైల్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోతోంది. ఇప్పటికే ఆమెకి అభిమాన సంఘాలు తయారయ్యాయి. ఈ రకంగా ఓ తెలుగు యాంకర్ కి మొదటిసారి ఆదరణ లభిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ […]

తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?

ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై […]

హీరోయిన్ ప్రియమణి గురించి విన్నది నిజమేనా?

సౌత్ హీరోయిన్ ప్రియమణి గురించి అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఈమె నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ నటి. ఇక్కడ మొదటగా చెప్పుకోవాలి అంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా ఈమెకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ దాదాపు అందరి సీనియర్ హీరోలతో నటించింది. ఆ తరువాత 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి ముస్తఫా […]

యాక్టర్ దివి హాట్ ఫోటో షో చూస్తే మీకు మతి పోతుంది… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్!

నటి దివి గురించి ఈమధ్యన వినే వుంటారు. ఈమధ్య రిలీజై సూపర్ డూపర్ హిట్టైన గాడ్ ఫాదర్ సినిమాతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఆమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిస్తున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన దివి.. ఇండస్ట్రీలో వుండే కమిట్‌మెంట్ గురించి తన అభిప్రాయాలను వెళ్లగక్కింది. ఆమె మాట్లాడుతూ.. కమిట్‌మెంట్ అనేది ఇక్కడ ఓపెన్ విషయమే. మమ్ముల్ని […]

జపాన్ లో RRR ప్రమోషన్స్.. జపాన్ ఫుడ్‌ను ఆరగిస్తున్న చరణ్-ఉపాసన!

ప్రముఖ టాలీవుడ్ ఫిలిం RRR సినిమా సృష్టించిన సునామి అంతాఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియానే కాదు, యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, యంగ్ టైగర్ NTR కొమురం భీమ్ పాత్రలో దుమ్ము లేపేశారు. ఈ చిత్రం మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకొని ప్రస్తుతం ఆస్కార్ […]