వెండితెర రతీదేవి సిల్క్ స్మితకి జరిగిన అన్యాయం పగవాడికి కూడా జరగకూడదు!

కళ్లతోనే మగవారికి మత్తెక్కించే సినీ నటి సిల్క్ స్మితని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ముద్దుగుమ్మ హస్కీ వాయిస్‌తో చెప్పే డైలాగులు వింటుంటే చెమటలు పడుతుంటాయి. పెద్దగా ఎక్స్‌పోజ్ చేయకపోయినా తన సెక్సీ మాటలతో ఆకట్టుకునే ఈ తార చాలా తక్కువ వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ హాట్ బాంబ్ చనిపోయి ఇప్పటికే ఎన్నో ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఆమె గురించి మాట్లాడుకునేవారు ఎందరో ఉన్నారు. ఆమె గురించి సినిమాలు చేస్తున్నారు. […]

కమల్ హాసన్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ సినిమా రికార్డులు బద్దలేనా?

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టాడు. ఐదేళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టిన కమల్‌ హాసన్ తర్వాత అన్ని రకాల పాత్రలో యాక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు. సాగర సంగమం సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క వైవిధ్యాన్ని చూపించగలడు. దశావతారం సినిమాలో పది పాత్రలను ఒకేసారి వేసి ఎలా ఆశ్చర్యపరిచాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ […]

త్వరలో బాలయ్య షోకి ప్రభాస్‌, గోపిచంద్‌… TRPలు కొండెక్కడం గ్యారంటీ!

టాలీవుడ్లో బాలయ్య క్రేజ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఇక ఇటీవల బుల్లితెరలో కూడా బాలయ్య షోస్ అదరగొట్టడంతో మరింత ప్రజాదరణ పొందాడు బాలకృష్ణ. అందులో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతోంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ […]

అడివి శేష్ 8 బాలీవుడ్ సినిమాలు రిజెక్ట్ చేసాడట తెలుసా?

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీనితో హిట్ 2 చిత్రం సినిమా యూనిట్ మంచి హ్యాపీగా వున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని ఒక ప్రాంచైజీలా తీయడం విశేషం. ఇక ఈ సినిమాతో హిట్ 3లో హీరో ఎవరో రివీల్ అయింది. […]

దుప్పట్లో దూరి అలా ఊసులు చెబుతున్న యాంకర్ అనసూయ.. ఛి అదేం పాడుపని?

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి ఈ తరం కుర్రకారుకి చెప్పాల్సిన పనిలేదు. `జబర్దస్త్`తో విశేషమైన ప్రజాదరణ పొందిన అనసూయ ఆనతికాలంలోనే సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయింది. బేసిగ్గా తెలివైన అమ్మాయి కనుక సినిమా కధల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఓ వైపు బుల్లితెరపై షోలు చేస్తూ, మరోవైపు సినిమాలు చేస్తూ, ఇంకోవైపు సోషల్ మీడియాలో తన అందాన్ని షోకేస్ చేస్తూ అభిమానులను పలువిధాలుగా అలరిస్తోందనే చెప్పుకోవాలి. తాజాగా అనసూయ తాజాగా […]

బాలీవుడ్లో బోల్డ్ పాత్ర వేయబోతున్న రకుల్ ప్రీత్… ఛి అంత ఖర్మ ఏమిటి?

పొడుగుకాళ్ల తెలుగు సినిమా సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరితో నటించి, మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి […]

ఓ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో థమన్ బాగా దెబ్బలు తినేవాడట… అతనెవరంటే?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ప్రస్తుతం థమన్ మంచి మంచి ఆఫర్లతో ఊపిరి సలపనంత బిజీగా వున్నాడు. ఇక స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఆ సినిమాకు థమన్ ను మ్యూజిక్ కావలసిందే అని పట్టుబడటంతో నిర్మాతలు కూడా యేమి చేయలేకపోతున్నారు. ఓ 4 సంవత్సరాల క్రితం వరకు మంచి స్పీడుని కొనసాగించిన దేవి శ్రీ ప్రసాద్ థమన్ రాకతో కాస్త స్లో అయ్యాడు అంటే అర్ధం […]

మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ […]

హైపర్ ఆదికి, రవితేజ మధ్య ఏం జరిగింది? గొడవ నిజమేనా?

హైపర్ ఆది గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది అసలు పేరు మీకు తెలుసా? అతని అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసాడు. తరువాత ఉద్యోగంలో ఇమడలేక నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తరువాత జబర్దస్త్ షో లో అవకాశం రాగా స్క్రిప్ట్‌ రైటర్‌గా […]