పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించిన విజయ్ దేవరకొండ హీరోయిన్..

మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన క్యూట్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ క్యూట్ హీరోయిన్ ఇటీవల టాలీవుడ్‌లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ తార మళ్లీ త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముద్దుగుమ్మ హిందీ సినిమాలు చేస్తోంది. లైగర్ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఈ […]

‘ధూత’లో నాగచైతన్య పాత్ర అదేనా?

నాగ చైతన్య ‘ధూత’ గురించి విన్నారా? అదేనండి అక్కినేని వారసుడు నాగ చైతన్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లోకూడా నటిస్తున్నాడు. ఈమధ్య నటుడిగా నిరూపించుకునేందుకు నాగ చైతన్య చాలా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా […]

నాగార్జునకి 2023 కలిసిరాదా? సినిమాలు లేవట?

టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజానీకం ఉండరని చెప్పుకోవాలి. ఆయన హీరోగా ఈ సంవత్సరం రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘ది ఘోస్ట్’ సినిమా ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిన విషయమే. కాగా ఈ కథ కోసం నాగార్జున చాలా కసరత్తులు చేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినా శ్రమంతా వృద్ధాగానే పోయినందుకు నాగ్ ఆలోచనలో పడ్డాడట. ఈనేపథ్యంలో కింగ్ నుంచి కొత్త […]

అలియాభట్ అభిమానులకు చేదు వార్త… ఇక సినిమాలకు గుడ్ బై?

బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా […]

బ్రెస్ట్ కేన్సర్ ను జయించిన హంసా నందిని… షూటింగ్ స్పాట్లో మెచ్చుకుంటున్న టీమ్!

హీరోయిన్ హంసా నందిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. గ్లామర్ ని వెండితెరపైన వండి వార్చడంలో ఈ ముద్దుగుమ్మది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. అందుకే కుర్రాళ్ళు హంసా నందిని అంటే పడిచస్తారు. ఇక మన తెలుగు వారికి అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాలతో బాగా పరిచయం అయింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తోనే తెలుగు తెరకు అరంగేట్రం చేసింది. ఈ రెండే కాకుండా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ […]

మహేశ్ బాబు మసాలా యాడ్ మీరు మిస్సయితే ఇక్కడ చూడండి!

టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉంటాడు మహేష్. ఇక మన హీరోకి ఎంత నిబద్ధత అంటే తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి మరీ షూటింగ్స్ కి హాజరవ్వుతున్నాడు. నిత్యం అభిమానుల ఆనందంకోసం పనిచేసే ప్రిన్స్ అంటే అభిమానులకు ఎనలేని అభిమానం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో […]

ఆ సీనియర్ స్టార్ హీరోతో అఫైర్ పెట్టుకున్న పూజా హెగ్డే..

ప్రముఖ నటి పూజా హెగ్డే తన అంద చందాలతో, నటన అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా స్టెప్పులు వేసి అందరికీ చెమటలు పుట్టిస్తుందీ భామ. ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు అదృష్టం కూడా ఉండటంతో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ ఛాన్సులు పట్టేస్తోంది. సౌత్ లోనే గ్లామరస్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అనే చెప్తున్నారు చాలా మంది. ప్రస్తుతం పూజా మనసంతా బాలీవుడ్ వైపే […]

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన రెండు సినిమాలు అవే..

2022వ సంవత్సరం ముగియడానికి వచ్చింది. త్వరలోనే 2023లో అడుగు పెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీగా బ్రహ్మస్త్ర నిలిచినట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం 11 నెలలో అధికంగా ట్రెండింగ్‌లో ఉన్న లిస్ట్ ని […]

టాలీవుడ్ సంక్రాంతి సినిమాల గొడవ ఫిలిం చాంబర్ దాకా వెళ్ళింది… దిల్ రాజు ఇప్పుడు ఏమంటాడో?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినదే. సంక్రాంతి కోడిపందేల మాదిరి సంకాంత్రి సినిమాల సందడి గురించి ఇపుడు పెద్ద చర్చ నడుస్తోంది. అవును, సంక్రాతి అంటేనే పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఎందుకనే విషయం అందరికీ విదితమే. పండగ రోజుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ క్యాష్ చేసుకునేందుకు ఫిలిం మేకర్స్ సంక్రాంతి టార్గెట్‌గా పెద్ద పెద్ద సినిమాలను ప్లాన్స్ చేసుకుంటూ వుంటారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం చాలా సంవత్సరాలుగా […]