ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఈ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం వచ్చే ఈ షోలో సినీ సెలబ్రిటీలు గెస్టులు వచ్చి బాలయ్య బాబుతో ఎన్నో విషయాలు గురించి ముచ్చటిస్తున్నారు. అయితే ఈసారి అన్‌స్టాపాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కోసం […]
Author: Suma
వెకేషన్ స్పెషల్.. శ్రియా శరన్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియా శరన్. తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు రెండు తరాల యంగ్ హీరోలతో జత కట్టిన శ్రియా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత మలయాళ రీమేక్ సినిమా దృశ్యం-2లో యాక్ట్ చేసింది. నవంబర్ 18న వరల్డ్ […]
సెక్సీ డ్రెస్సులో హార్ట్ పోజులిస్తూ మతి పోగొడుతున్న రష్మిక.. ఫొటోస్ వైరల్!
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ రష్మిక రోజురోజుకీ తన అందంతో కుర్రాలకు పిచ్చేక్కిస్తుంది. అలానే సోషల్ మీడియాలో తనపై ఎలాంటి నెగిటివ్, పాజిటివ్ ట్రోల్స్ వచ్చినా వాటికీ దీటుగా సమాధానం చెబుతూ చాలామంది చేత పొగిడించుకుంటుంది. అయినా కూడా ట్రోలర్స్ ఆమెని వదలడం లేదు. రష్మికకి గీత గోవిందం, భీష్మ, పుష్ప సినిమాల తరువాత ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా ఈ బ్యూటీ హిందీలో […]
పెళ్లయిన తర్వాత నయనతార కెరీర్‌లో అన్నీ ఎదురు దెబ్బలే.. అతడు లక్కీ కాదా?
ప్రముఖ నటి నయనతార తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని గెలుచుకుంది. ఇండియాలో స్టార్‌డమ్ సంపాదించుకున్న అతి తక్కువ హీరోయిన్స్‌లో నయనతార కూడా ఒకరు. ఒకప్పటి నటి విజయశాంతికి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు నయనతారకి ఉంది. ఇక తెలుగు, తమిళ్ ప్రేక్షకులైతే కేవలం నయనతార ఉందనే కారణంతో సినిమా చూడటానికి థియేటర్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇంత ఫాలోయింగ్ చూసిన తరువాత నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె నటించిన కొన్ని లేడీ […]
యాంకర్ సుమ అభిమానులకు చేదు వార్త… యాంకరింగ్ కి గుడ్ బై?
యాంకర్ సుమ గురించి చెప్పడానికి ఒక సందర్భం సరిపోదు. వెండితెరకు మెగాస్టార్ ఎలాగో బుల్లితెరకు సుమ అలాగన్న మాట. తెలుగు బుల్లితెరపైన యాంకర్ గా ఆమె ప్రస్థానం దాదాపు రెండు దశాబ్దాలనాటిది అని చెప్పుకోవచ్చు. తన మాటల చతురతతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సుమ అంటే తెలుగు ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. షో ఏదైనా సుమ యాంకర్ అయితే TRP పరుగులు పెట్టాల్సిందే. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు కూడా […]
46ఏళ్ల వయసులో కూడా తగ్గని మీనా… రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కవుతారు?
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు పరిమితంగా సినిమాలలో నటిస్తూ కనిపిస్తున్నారు. భర్త మరణం తరువాత మీనా మానసికంగా కుంగిపోయింది. అయినా ఆ బాధను దిగమింగుకొని పిల్లలకోసం ఇపుడు సినిమాలలో నటిస్తోంది. దృశ్యం2 సినిమాకు సీక్వెల్ గా దృశ్యం3 తెలుగులో తెరకెక్కుతుండగా మరలా మనం వెంకీ – మీనా కాంబినేషన్ ను త్వరలో తెరపైన చూడబోతున్నాం. మరోవైపు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ […]
ప్రాబ్లెమ్ చెబితే కడుపు చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ లాస్య?
బుల్లితెర యాంకర్ లాస్య గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు లాస్య – రవి యాంకరింగ్ కాంబినేషన్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వీరి బుల్లితెర ప్రయాణంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అయితే ఎవరూ ఊహించని ఇధంగా లాస్య మంజునాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, రవి ఇంకొకరిని పెళ్లిచేసుకొని సెటిలైపోయాడు. ఇక ఆ తరువాత ఎవరి పర్సనల్ […]
కాంగ్రెస్‌లోకి త్రిష ఎంట్రీ… త్రిష స్పందన ఇదే!
హీరోయిన్ త్రిష గురించి తెలుగు జనాలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట తెలుగునాట ఓ ఊపు ఊపిన త్రిష తరువాతి కాలంలో తమిళనాట వెళ్లి అక్కడ ప్రస్తుతం అగ్ర తారగా వెలుగొందుతోంది. 40 పడిలో పడుతున్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో త్రిష కుర్రకారుని కవ్విస్తోంది. మొన్నటికి మొన్న 90 సినిమాలో నటించి యావత్ తమిళ తంబీలకే కాకుండా తెలుగు కుర్రాళ్లను కూడా తమ 90sలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం త్రిష సమయం నడవడంతో రాజకీయాలు కూడా ఆమెని […]
2022 తనకి ఎంతో స్పెషల్ అంటున్న అనుపమ పరమేశ్వరన్… ఎందుకో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్… ఈ రింగు రింగుల జుట్టు సుందరాంగి అంటే తెలుగు కుర్రాళ్లకు మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. బేసిగ్గా మలయాళీ నటి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తిష్ట వేసింది. కాగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమ్మడు కనువిందు చేసింది. ఆగస్టు నెలలో రిలీజైన కార్తికేయ 2సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హీరో నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 […]