వాల్తేరు వీరయ్య విషయంలో వారి మధ్య తీవ్ర గొడవలు.. ఎందుకంటే..

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ టైమ్‌ దగ్గరవుతున్న కొద్దీ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయాడు. అలానే ఇతర మీడియాల ద్వారా అభిమానులతో ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరు తన ప్రియ సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు […]

2023లో పేరెంట్స్ కానున్న సినిమా స్టార్స్ వీరే..

2022 పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లోనే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సినిమా రిలీజ్‌లు ఏవి ఉండబోతున్నాయో కూడా దాదాపు తెలిసిపోయింది. అలానే ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్న సినీ ప్రముఖులు ఎవరో కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సినీ సెలబ్రెటీల భార్యలు గర్భవతులయ్యారు వారు ఇదే ఏడాదిలో గర్భం దాల్చుకున్నారు. […]

క్యాన్సర్‌తో బాధపడుతున్న అమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో గోపీచంద్..

ప్రముఖ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య గోపీచంద్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతూ ఆయన అభిమానులకు నిరాశను మిగిలిస్తున్నాయి. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాలు కథ పరంగా బాగానే ఊన్నా కూడా కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకేక్కబోతున్న ‘రామబాణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులు భారీగా అంచనాలు […]

సమంత ఫేస్‌కి ఏమైంది.. ఎందుకలా కనిపిస్తోంది..?

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ముద్దుగుమ్మ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌లో మస్తు హాట్‌గా నర్తించి కేక పుట్టించింది. అయితే కొద్దిరోజులుగా సమంత ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దాని కారణంగా ఎక్కువగా బయటకు రావడం మానేసింది. లేటెస్ట్‌గా సమంత తన యశోద […]

పొట్టి బట్టల్లో అందాలన్నీ చూపించేస్తూ రెచ్చగొడుతున్న జబర్దస్త్ రీతూ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. అలా అవకాశాలు దక్కించుకున్న అమ్మాయిలలో నటి రీతూ చౌదరి ఒకరు. రీతూ చౌదరి మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తరువాత స్టార్ మా మ్యూజిక్‌లో యాంకర్‌గా అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించింది. ఈ తరుణంలో కొన్ని షోలను హోస్ట్ చేసింది. అంతేకాకుండా వెండితెరపై కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత ‘గోరింటాకు’ అనే సీరియల్‌లో విలన్ రోల్‌లో బుల్లితెరపై అడుగు […]

కేజీఎఫ్ పరమ చెత్త మూవీ.. కాంతారా యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 భారతదేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఏ మూవీతో కన్నడ ఇండస్ట్రీ తన సత్తా ఏంటో చాటుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1,250 కోట్లు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీని హోంబాలే ఫిలింస్‌ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్‌లో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా కాంతార. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. […]

హీరోయిన్ సౌందర్యకి ఉన్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అవాక్కవుతారు..

సహజనటిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన దివంగత నటి సౌందర్య. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ ఈమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కచ్చితంగా చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. నిజానికి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా సౌందర్య సినిమా ఇండస్ట్రీలో అడిగి పెట్టిందని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. సౌందర్య తండ్రి సత్యనారాయణ ప్రముఖ సినీ రచయిత. కొన్ని కన్నడ సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశాడు. […]

అనుష్కపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి అపుడప్పుడు బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోస్, టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ‘ఆహా భోజనంబూ’ అనే కుకింగ్ షో నిర్వహిస్తుంది. ఇక ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి […]

టికెట్ల బుకింగ్ విషయంలో ఆర్ఆర్ఆర్ వరల్డ్ రికార్డ్..

ఆర్ఆర్ఆర్ 2022లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆ అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్ల వసూలు చేసి ఇది రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మూవీ హిట్ అయింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులను సాధించింది. కాగా తాజాగా ఈ సినిమా ఇప్పుడు మరో తాజా రికార్డు సృష్టించింది. […]