కొత్త డ్రెస్‌లో మరింత హాట్‌గా కనిపిస్తూ మత్తెక్కిస్తున్న శ్రీముఖి!

ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన యాంకర్ గా శ్రీముఖి హవా చూపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో తన చిలిపి చేష్టలతో అందరికీ ఫేవరెట్ యాంకర్ గా శ్రీముఖి నిలిచింది. సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరుస్తూ అందరిని అలరిస్తోంది. ఇక స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంటోంది. అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కూడా సరికొత్త ఔటఫిట్ తో కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం స్టార్ […]

ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేసిన రకుల్ ప్రీత్… క్లీన్ బౌల్డ్ అయిపోయిన నెటిజన్లు!

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ పంజాబీ కుటుంబంలో 1990వ సంవత్సరంలో అక్టోబర్ 10న రకుల్ జన్మించింది. మొదట తెలుగు చలన చిత్ర సీమలో ఓ వెలుగొందిన తరువాత హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా ఆమె నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం వున్న రకుల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. తెలుగులో ఆమె తొలి ఎవ్వరికీ తెలిసుండదు. అవును, ఆమె మొదటి చిత్రం […]

నటి సోనాల్ చౌహాన్ కారులోనే కానిచ్చేసింది… బ్లాక్ డ్రెస్ లో కుమ్మేసింది!

నటి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి అందగాడు బాలయ్య సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతికాలంలోనే సెక్సీ బాంబ్ గా పేరు సంపాదించుకుంది. గ్లామర్ రోల్స్ చేయడంలో ఆమెది అందెవేసిన చేయి. ఈ మధ్య కాలంలో కూడా నాగార్జున సినిమా ‘ఘోస్ట్’లో అదేమాదిరి రెచ్చిపోయి టాక్ అఫ్ ది టౌన్ అయిన సంగతి విదితమే. కాగా తాజాగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను టార్గెట్ చేసిన ఈమె అందాలనే తూటాలను వారిమీదకు […]

స్టార్ హీరోల అభిమానుల చిల్లర ప్రవర్తన… ఒళ్ళు కొవ్వేక్కితే ఇలాగే ఉంటుంది!

మనదగ్గర ఫ్యాన్ వార్స్ ఏ విధంగా వుంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే గతంతో పోల్చుకుంటే నేటి యూత్ పెచ్చుమీరుతున్నారు. మన టాలీవుడ్లో పెద్ద హీరోల మధ్య ఎలాంటి స్నేహ పూర్వక వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి స్నేహాన్ని వారు బాహాటంగానే ప్రదర్శించడం మనం చాలాసార్లు చూశాం. అది చూసి కూడా సో కాల్డ్ హీరోల అభిమానులు మారకపోవడం దురదృష్టకరం. నేటి టాప్ యంగ్ హీరోలు అయినటువంటి జూనియర్ NTR, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ […]

నక్క తోక తొక్కిన కాంతారా హీరోయిన్‌.. బాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫర్లు??

  హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘కాంతార’ విడుదల అయిన ప్రతీ చోట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంతార సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సప్తమి గౌడ. ఈ సినిమా హిట్ తో సప్తమి ఇతర భాషలో కూడా మూవీ ప్రాజెక్ట్స్ కీ ఓకే చెప్పేస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకేక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాలో […]

అలనాటి హీరోయిన్ అంజలీదేవి మనవరాలు ఇప్పుడొక స్టార్ యాక్టర్..!

ఒకప్పటి నటి అంజలీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన అందమైన రూపంతో, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. మొదటిగా ఆమె చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంజలీదేవి నటించిన ‘లవకుశ’ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించింది. ఆ పాత్రతో ఆమె ఎంతోమంది మహిళల మనసులో నిలిచిపోయింది. ఇక అప్పటినుంచి అంజలీదేవి స్టార్ హీరోయిన్‌గా మారింది. లవకుశ సినిమా తర్వాత నుంచి అంజలీదేవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను […]

‘బాబాయ్ హోటల్’ ప్రారంభించిన నితిన్.. హైదరాబాద్‌లో సందడే సందడి..!

ఈ గజిబిజి పరుగుల ప్రపంచంలో బయటికి వెళ్లే వారిలో చాలామంది హోటల్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. అయితే ఎంత మంచి ధర పెట్టినా రుచికరమైన ఫుడ్ అందించే హోటల్స్‌ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని హోటళ్లు సరసమైన ధరలకే టేస్టీ ఫుడ్ అందిస్తూ బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ రకం హోటల్స్‌ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాపులర్ అవుతున్నాయో తప్ప మూతపడడం లేదు. అలాంటి హోటల్స్ లో బాబాయ్ హోటల్ ఒకటి. 80 […]

ఆ కుర్ర హీరోకి క్రేజీ డిమాండ్.. రోజుకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్..!

కార్తిక్‌ ఆర్యన్ గురించి తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ హీరోకి బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ అణువంత అయినా లేని ఈ నటుడు తన స్వశక్తితో, సొంత ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 2022లో ‘భూల్‌ భులయ్యా-2’ మూవీతో సెన్సేషనల్‌ స్టార్‌గా అవతరించాడీ కుర్ర హీరో. కాగా గత కొద్ది రోజులుగా ఈ హీరోకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, తన […]

10రోజులు పాటు నీళ్లలోనే తడిచిన చిరు.. డెడికేషన్ అంటే అట్ల ఉంటది మరి..!

ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ‘ ఈ సినిమాని నేను ఎడిటింగ్ రూమ్ లో దాదాపు రెండుమూడు వందల సార్లు చూసాను కానీ ఏ సీన్ ని కూడా మళ్ళీ ఎడిట్ చేయాలని అనిపించలేదు. దాంతో వాల్తేరు […]