‘లవర్స్ డే’ సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో ప్రియా కన్ను కొడుతూ తన చేతినే గన్ లా వాడుతూ హీరోకి రొమాంటిక్‌గా కిస్ ఇచ్చి షూట్ చేసే సీన్ చాలా మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సీన్‌కి ఎంతోమంది రీల్స్ కూడా చేసారు. కానీ లవర్స్ డే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆమె నటనకు కూడా జీరో […]
Author: Suma
ఫిబ్రవరి నెలలో పెద్ద హీరోలతో చిన్న హీరోలు ఢీ.. గెలిచేది ఎవరు…
టాలీవుడ్‌కి 2023 సంవత్సరం బాగానే ప్రారంభమైంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఒక సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, మరో సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా దర్శక నిర్మాతలు ఫిబ్రవరిలో చిన్నా పెద్ద సినిమాలను మిక్స్ చేసి విడుదల చేయనున్నారు. వాటిలో రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిన్న సినిమాలతో పాటు మైఖేల్ లాంటి మీడియం […]
కూతురి ఫేస్‌ను ప్రపంచానికి చూపించిన ప్రియాంక చోప్రా.. క్యూట్ అంటూ నెటిజన్లు ఫిదా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ఎట్టకేలకు తమ కుమార్తె మాల్తీ మేరీ ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి చూపించారు. జోనాస్ సోదరులు, వారి భార్యలు హాజరైన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. స్టార్ కిడ్ మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చున్నట్లు ఈ పిక్స్‌లో కనిపించింది. మాల్తీ 2022లో అద్దె […]
2024 ప్రభాస్ కి బాగా కలిసి వస్తుందంటున్న స్టార్ డైరెక్టర్స్!
బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం […]
పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సదా.. భర్త ఎంత రిచ్ అనేది తెలిస్తే..!!
గత ఐదారు నెలల నుంచి ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా నడుస్తుంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్‌గా ఉన్న నటీనటులు ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో సీనియర్ హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు ‘సదా ‘. ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సదా చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్ల కలల రాణిగా పేరు సంపాదించుకుంది. […]
ప్రభాస్‌తో చేతులు కలపనున్న ఆ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే!!
ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. అలానే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. […]
మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, టాలీవుడ్లో పాగా వేసిన ముద్దుగుమ్మలు వీరే?
మన టాలీవుడ్లోకి వచ్చిన హీరోయిన్ అంత త్వరగా ఇతర సినిమా పరిశ్రమలలోకి వెళ్లాలని యోచించదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ముఖ్యంగా రెమ్యునరేషన్స్ చాలా ఎక్కువ. అందుకే ఇక్కడికి వచ్చినవారు ముందుగా దండిగా సంపాదించాలనే నెపంతోనే వస్తారు. ఈ క్రమంలో చేసిన మొదటి సినిమా హిట్ అయిందంటే ఇక అంతే. వారు ఇక్కడ పాగా వేసినట్టే. అలాంటి హీరోయిన్ లు మనదగ్గర చాలామంది వున్నారు. ఇపుడు అలాంటివారి గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటగా నేడు అగ్ర హీరోయిన్ […]
వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో వున్న మాస్ స్టార్స్ మరే ఇతర భాషల్లో కూడా ఉండరనే చెప్పుకోవాలి. అవును, మనదగ్గర అరడజనకు పైగా మాస్ ఫాలోయింగ్ వున్నవారు వున్నారు. ఇక వారి సినిమా వస్తుందంటే చాలు, ఫాన్స్ కి జాతరే. ఇక అలాంటి స్టార్స్ వరుస విజయాలను పొందితే ఎలా ఉంటుంది? ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులే వుండవు కదూ. అవును, ఒకప్పుడు వరుస పరాజయాలు చూస్తున్న స్టార్స్ ఇపుడు వరుస హిట్లను ఇస్తూ ఫాన్స్ కి […]
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ రామ్ హీరోయిన్..!!
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మొదటిసారి తెలుగులో నటించినట్లయింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో ఆమె జర్నీ గురించి, టాలీవుడ్ […]








