జబర్దస్త్‌లో రోహిణి ఇంకా రాణిస్తున్నందుకు కారణం అదేనా?

జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షోలో మొదటి లేడీ టీమ్ లీడర్ గా రోహిణి రాణించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సంపాదించింది. ఇక స్టార్ మాలో చాలా కాలం పాటు కొనసాగిన రోహిణి అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో మెరిసేది. ఆమె కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు […]

సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పృథ్వీరాజ్ శృంగార వీడియో… వాడేసుకుంటున్న నెటిజన్లు!

టాలీవుడ్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. పృథ్వీరాజ్ అనగానే ప్రేక్షకులకు ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్ అంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం అతనే. ఇకపోతే పృథ్వీరాజ్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు కావస్తున్న సంగతి విదితమే. పృథ్వీరాజ్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ వచ్చాడు. ఇదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఓ పార్టీ తరపున ప్రచారం […]

ఈవారం రిలీజైన 3 సినిమాలలో హిట్టైన సినిమా ఇదే… వెళ్లి చూసేయండి!

మన టాలీవుడ్ నుండి ప్రతి వారం చివరలో అనగా శుక్రవారం నాడు కనీసం రెండు మూడు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ రిలీజైతే మాత్రం చిన్న సినిమాలు రిలీజు చేయాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే సంక్రాంతి ముగియడంతో పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో రిలీజుకి నోచుకోవు. దాంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు వరుసపెట్టి రిలీజుకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ సినిమాలు […]

మామ అల్లుడు మరోమారు ఇరగదీయబోతున్నారు… కాబినేషన్ రిపీట్!

ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం మనం గమనించవచ్చు. అందులోనూ ఎక్కువగా మామ అల్లుడు కాంబినేషన్లు ఎక్కువగా ఇపుడు తెరకెక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఇది యాదృశ్చికమో లేక మరొకటా అనే విషయం తెలియదు గాని వరుసగా ఓ నాలుగు ఐదు సినిమాలు ఒకేసారి రూపొందడం చిత్రమనే చెప్పుకోవాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే. […]

ఆ దిగ్గజ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..??

ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో తియ్యబోతున్నారు అనే గుసగుసలు వినపడుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని, ఒక పార్ట్ ఎన్టీఆర్, మరో పార్ట్‌లో ధనుష్ నటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదేంటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ […]

ఆ విషయంలో సుస్మితకి దారుణమైన అనుభవం.. చిరు రంగంలోకి దిగుతాడా??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. కాగా సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్ పై సుస్మిత నిర్మిస్తున్న మొదటి సినిమా, అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో శ్రీదేవి శోభన్ […]

దిల్ రాజు స్కెచ్ మామ్మూలుగా లేదు… ఏకంగా హెడ్ అయిపోదామని చూస్తున్నాడు?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణమే చాలా రిస్కీ బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని సజావుగా సాగించడంలో దిల్ రాజు మంచి దిట్ట. అతను ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ అని ఓ నానుడి. టాలీవుడ్లో చిన్న చిన్న హీరోలనుండి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసాడు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి […]

భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]

పూజా హెగ్డే, రష్మిక మందన్నా ఇద్దరిలో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో తెలుసా?

పూజా హెగ్డే, రష్మిక మందన్నా గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు స్టార్ హీరోయిన్స్ లో వీరు ఇరువురూ ముందు వరుసలో వుంటారు. వీరిద్దరు ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గమని తెగేసి చెబుతున్నారట. ఆ మధ్య పుష్ప సినిమాతో రష్మిక మందన తన పారితోషికంను ఏకంగా రెట్టింపు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం […]