మెగాస్టార్ చిరంజీవి మనసులో శ్రీదేవి స్థానం ఇదే… వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!

టాలీవుడ్ కింగ్, మెగాస్టార్, సుప్రీం హీరో… ఇలా అతనిని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే అవుతుంది. అవును, ఆటగాడే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి అంటే మెగాభిమానులు పడి చస్తారు. మన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చిరంజీవి నటించినప్పటికీ అందులో అతిలోకసుందరి శ్రీదేవి […]

మా నారా బ్రాహ్మణి అందానికి హీరోయిన్లు కూడా సరిపోరు అంటున్న నందమూరి ఫాన్స్!

నారా బ్రాహ్మణి… ఈ పేరు తెలియని వారు తెలుగునాట ఉండనే వుండరు. నందమూరి బాలకృష్ణ కూతురు, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అందరికీ సుపరిచితురాలే. చంద్రబాబుకి కోడలు అయినా బ్రాహ్మణి వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె రాజకీయ నేపధ్యం వున్న కుటుంబంనుండి వచ్చినప్పటికీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఈమె అడపా దడపా బయట కనిపిస్తూ అందంతో జనాలను మైమరిపిస్తారు. అవును, ఆమె సినిమా హీరోయిన్ […]

యంగ్ బ్యూటీ శ్రీలీల టైం బావుంది… పిచ్చెక్కిస్తున్న ఫోటో షూట్!

నవతరం యంగ్ బ్యూటీ శ్రీలీల ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు సినిమా ‘పెళ్లి సందD’ చేసిందోగాని ఆ సినిమా తర్వాత శ్రీలీల జాతకం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస చిత్రాలకు సైన్ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఆమె సినిమా ఆఫర్లు అందుకోవడం వెనుక దర్శకేంద్రుడి హస్తం ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఆమె తాజాగా చేసిన ధమాకా చిత్రం కూడా బ్లాక్ బస్టర్ […]

అందం ఉండి ఏం లాభం అంటున్న ఫ్యాన్స్… మిల్కీబ్యూటీ పని అంతేనా?

మిల్కీబ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయం, డాన్స్ కలబోసిన హీరోయిన్ తమన్నా. టాలెంట్ మాట ఎలాగున్నా, మొదట ఆమె అందం చూసే సినిమా ఆఫర్లు మన తెలుగులో అనేకం వచ్చాయి. అందులో ఓ మూడు నాలుగు మినహా ఆమెకి పేరు తెచ్చిన సినిమాలు పెద్దగా ఏవి లేవు. అయితే ఈమధ్య కాలంలో చూసుకుంటే ఆమెకి అడపా దడపా తప్ప పెద్దగా సినిమాలు ఛాన్సులు వచ్చిన దాఖలాలు లేవు. సీనియర్స్ […]

BigBoss 7లో అన్నీ జంటలే పాల్గొనున్నాయి?

అప్పటివరకు తెలుగులో అలాంటి షో మునుపెన్నడూ రాలేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులోకి BigBossషో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ క్రమంలో కొంతమంది మేధావులకు మాత్రం ఈ షో నచ్చలేదు. ఈ షోని నిలిపి వేయాలంటూ వారు మీడియా ముందు డిమాండ్ చేసారు. కానీ వారి మాటలు ఆ షోని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. మొదట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేసిన సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు […]

అలాంటి సలహాలను గౌరవిస్తానంటోన్న జాన్వీ కపూర్… విషయమిదే!

అందాల అలనాటి తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. శ్రీదేవి, బోనీకపూర్ ల ముద్దుల తనయగా బూవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టిన జాన్వీకపూర్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందానికి తోడు మంచి అభినయం కూడా ఉండడంతో నార్త్ ప్రేక్షకులు ఆమెని యాక్సెప్ట్ చేసారు. సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ గుర్తింపు కోసం కొత్తదారిలో వెళుతున్న జాన్వీకి నెపోటిజం బాధలయితే తప్పలేదు గాని, తనపని తాను చేసుకుంటూ అభివృద్ధి పధంలో […]

రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని నేను ఇక్కడకి రాలేదు: పవన్‌ కల్యాణ్‌

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. యావత్ తెలుగునాటలో ఆ పేరు ఎక్కడ విన్నా వైబ్రేషన్స్ మొదలవుతాయి. మరీ ముఖ్యంగా తెలుగు యువత ఆ పేరువింటే పిచ్చెక్కిపోతారు. అదే విధంగా నందమూరి బాలయ్య గురించి కూడా ప్రస్తావన అనవసరం. నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఇంట్లో మనిషి లెక్క. ఇక బాలయ్య హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో […]

ఆమాత్రం దానికి చీర కట్టుకోవడం దేనికి నందిత? అంటున్న నెటిజన్లు!

హాట్ హాట్ హీరోయిన్లకు నిలయం తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇక్కడ టాలెంట్ కొద్దిగా, అందాల ఆరబోత ఎక్కువగా కలిగిన హీరోయిన్లు చాలామంది వున్నారు. అందులో కూడా కొంతమంది అరుదుగా మంచి నటన కనబరిచేవారు కనబడుతూ వుంటారు. అలాంటివారిలో నందితా శ్వేత ఒకరు. అందుకేనేమో ఈమెకు అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. బేసిగ్గా కన్నడ అమ్మాయే అయినా దక్షిణాది మొత్తం ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ భారీ ఆఫర్లను సొంతం చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతోంది. అయితే సోషల్ […]

Jr NTR అందుకే అలా మాట్లాడాడా అక్కడ?

తెలుగు చిత్ర సినిమలో Jr NTR ఓ ప్రభంజనం. సాధారణంగా Jr NTR సినిమా ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు మంచి జోష్ తో నవ్వుతూ ఉంటాడు. ఈ క్రమంలో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సరదాసరదా సమాధానాలు చెబుతూ వుంటారు. ఇక స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తాత నందమూరి తారకరామారావు గురించి, అభిమానులు గురించి ఏకరువు పెడతాడు. అయితే Jr NTR తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దానికి […]