కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించారు. ఆయన కేవలం కమర్షియల్ సినిమాలోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలో కూడా నటిస్తుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఇక సూర్య నటించిన సూరారై పోట్రు సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని సూర్య అనుకుంటున్నాడుట. […]
Author: Suma
ఆ బ్లాక్‌బస్టర్ హిట్టుపై రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..
ఒకప్పటి నటి రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. బాహుబలి సినిమాలో రాజమాతగా ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత బంగారాజు, లైగర్ లాంటి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం రంగమార్తండా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రమ్యకృష్ణ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘రంగమార్తండా’ సినిమాకి సంబంధించిన […]
RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]
ఆ విషయంలో సిగ్గుపడ్డానంటూ.. సింగర్ రిహన్నపై రాహుల్ సిప్లిగంజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!
ఆస్కార్ వేదికపై నాటు నాటు తెలుగు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఆ పాటను ప్రదర్శించిన రాహుల్ సిప్లిగంజ్ తరువాత ప్రముఖ సింగర్ రిహన్నాను కలిశాడు. అయితే అనుభవాన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని, తోటి ఆస్కార్ నామినీ అయిన రిహన్న తనతో చాలా బాగా మాట్లాడిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఆమె చాలా వినయంగా ఉంటుందని, ఆమెది ఎంతో మంచి మనసు అంటూ […]
రష్మిక ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. చాలా రోజుల తర్వాత దానికి సైన్!!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల కాలంలో ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఎప్పుడో పుష్ప సినిమాలో సంతకం చేసి గతేడాది డిసెంబర్లో అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి అక్కడ పాటలు చేయడం, సినిమాల్లో నటించడం చేస్తూ కాలం గడిపింది. దీపిక, ఆలియా లాగా మంచి హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అది కుదరలేదేమో. నిజానికి టాలీవుడ్ […]
కాజల్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని షాక్.. ఇలాగైతే చందమామ కెరీర్ అటకెక్కుడే..!
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు దాదాపు అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించింది. అయితే ఈమధ్య కాలంలో పెళ్లి, పిల్లల కారణంగా ఇండస్ట్రీకి కాస్త దూరం అయింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె నటించిన మొదటి చిత్రం తమిళ హారర్ కామెడీ ఘోస్టీ. అయితే ఈ సినిమా […]
సిక్స్ ప్యాక్ చూపిస్తున్న సమంత.. అబ్బా, ఏం హాటు గురూ అంటున్న ఫ్యాన్స్!
సమంతా రూత్ ప్రభు సినిమాల్లో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రముఖ నటి. ఈ అందాల తార కొద్ది నెలలుగా ఆటో ఇమ్యూన్ వ్యాధితో కూడా పోరాడుతోంది. ఇది చాలా అరుదైన కాస్త తీవ్రమైన జబ్బు అయినా ఈ దూకుడు బామ్మ ధైర్యంగా వ్యవహరించడం ఉంటూ చాలా మంది హృదయాలను గెలుచుకుంది. సమంతా దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడంతో పాటు జిమ్‌లో కూడా కష్టపడుతుంది. ఇటీవల, ఈ హాట్ బాంబు తన వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ […]
కీర్తి మనసు బంగారం.. ఆ టెక్నీషియళ్లకు కళ్ళు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చింది!!
నేచరల్ స్టార్ నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దసరా సినిమాలో నేచరల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ‘నేను లోకల్’ సినిమా తరువాత నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రానున్న రెండవ సినిమా దసరా. ఈ సినిమా […]
రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట. మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. […]









