నానిని ఆ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడు.. చివరికి అలా పగ తీర్చేసుకున్నాడు!

నేచరల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఈరోజు ఇండస్ట్రీలో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నవారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నాని కూడా అంటున్నారు. ఇటీవలే నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం […]

జిమ్‌లో శ్రీదేవి కూతురు కసరత్తులు.. అమ్మడి అందాలు చూస్తే..

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామకి అక్కడ రాని క్రేజీ ఆఫర్స్‌ మన టాలీవుడ్‌లో వచ్చింది. కేవలం శ్రీదేవి మీద అభిమానంతో జాన్వీ కపూర్‌కి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు కొరటాల శివ. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించారు. ఇక ఇన్నేళ్ల తరువాత సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కలిసి నటించబోతున్నారు. నిజానికి […]

వావ్, వాటే కాంబో.. ఫరియా అబ్దుల్లాతో అల్లరి నరేష్ సినిమా!!

అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న ఉగ్రమ్ సినిమా ఈ ఏడాది ఎండాకాలంలో విడుదల కానుంది. ఇంతలోనే ఈ అల్లరి హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. తొలిసారిగా మల్లి అంకంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతుందట. చాలా కాలం తర్వాత నరేష్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపిస్తున్నాడని తెలియడం ఇప్పుడు చాలామందిని ఖుషి చేస్తోంది. కితకితలు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జి, బెండ్ అప్పారావ్ ఆర్ఎంపి, […]

రంగమార్తాండ సినిమాలో అదే హైలెట్.. ఆ ఒక్క పాయింట్ లేకుంటే!!

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ కు […]

మరో అమ్మాయిని పట్టిన షణ్ముఖ్…. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడు..!!

యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ వీడియోలతోనే కాకుండా వెబ్ సీరిస్ లు, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తరువాత మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని రన్నరప్ గా నిలిచాడు. కానీ తన తోటి కంటెస్టెంట్ సిరి ప్రవర్తన వల్ల విమర్శలను ఎదుర్కొన్నాడు. సిరి కారణంగానే షణ్ణు గేమ్ […]

అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందే.. సునీల్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

నటి ఎస్తేర్ తన కెరీర్ మొదట్లో సినిమాలతో స్పీడ్ పెంచినప్పటికీ తరువాత స్లో అయింది. ఈ మధ్య వెబ్ సీరిస్ ల్లో సైతం నటిస్తోంది ఈ అమ్మడు. 1000 అబద్దాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్, సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడుతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడి వైవాహిక జీవితం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తేర్ వ్యక్తిగత కారణాలవల్ల వివాహం జరిగిన ఏడాదిలోపే […]

విశ్వక్‌సేన్‌ ధమ్కీ మూవీలో ప్లస్ పాయింట్స్ ఇవే.. ఈసారి హిట్ ఖాయం..?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన “దాస్‌ కా ధమ్కీ” సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొంతమందేమో నెగిటివ్ గా స్పందిస్తున్నారు. దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మాస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. దాస్ […]

చనిపోయిన స్టార్ యాక్టర్‌ను గుర్తుచేసుకొని కుమిలి కుమిలి ఏడ్చిన భార్య!

పుట్టిన ప్రతీ ఒక్కరు మరణించక తప్పదు. పోయిన వాళ్లంత ఉన్నవాళ్లకు తీపి గుర్తులుగా మిగిలిపోతుంటారు. ప్రస్తుతం నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిణి ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఆమె భర్త గురించి చెప్పాలంటే అతను ఎవరో కాదు ప్రముఖ నటుడు రఘువరన్‌. ఈయన విలక్షణ నటుడు అన్న పదానికి బ్రాండ్‌ అని పేర్కొవచ్చు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా […]

నాగార్జునపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించింది అంటే అందరు తెల్లమొఖం వేస్తారు. కానీ ఆమె సినీ నటులపై చేసిన రచ్చ గురించి అడిగితే టకటక చెప్పేస్తారు. సినిమాల వల్ల కంటే ఎక్కువగా కాంట్రావెర్సీ లతో ఫేమస్ అయిన శ్రీరెడ్డి ని అందరూ కంట్రీవర్సీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో వీరంగం చేస్తూ ఉంటుంది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి చడా మడా తిట్టిపొస్తూ ఉంటుంది. తనకు […]