టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పెళ్లి చూపులు. 2016లో జూలై 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ రూ.39 కోట్ల గ్రాస్‌వసూళ్ళను కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. అప్పటివరకు ఎనో కష్టాలను ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ […]
Author: Editor
చిరు రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన బాలయ్య..
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సినిమాను బాలకృష్ణ నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి […]
చరణ్’ చిరుత ‘ బెనిఫిట్ షో టికెట్స్ దొరక్క.. పిఠాపురం వెళ్లి మరి సినిమా చూసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. చిరుత రిలీజ్ టైం లో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన సందడి నెలకొంది. చిరంజీవి కొడుకు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఎలా ఉంటాడో.. ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మెగా అభిమానులతో పాటు ఎంతో మంది జనం కూడా థియేటర్స్ వద్దకు పరుగులు తీశారు. చాలామంది […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ మరి కొద్దిసేపట్లో వచ్చేస్తుందోచ్..!
పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 తరువాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న ప్రభాస్.. గతేడాది రిలీజ్ అయినా సలార్‌తో సక్సెస్ ట్రాక్‌ఎక్కాడు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898ఏడి తో రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక […]
ఏకంగా 23సర్జరీలు.. 4 ఏళ్ళు వీల్ చైర్.. ఈ స్టార్ హీరోను ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్లకు నచ్చినట్లుగా ప్రతి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకసారి స్టార్‌డం వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా ఎంతో శ్రమించి ఇండస్ట్రీలో ఎన్నో ఎదురెదెబ్బలు తిన్నా కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి […]
వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]
బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరిని గుర్తుపట్టారా.. ఇద్దరు టాలీవుడ్ లో తోపులే.. !
ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వారసులుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎంత స్టార్ కిడ్స్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదృష్టం కలిసి రాదు. టాలెంట్ తో పాటు పిసరంతా అదృష్టం కూడా ఉంటేనే సినీ రంగంలో ఎలాంటి వారైనా రాణించగలరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు పిల్లలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి […]
వార్ని.. నాగచైతన్య – రాజమౌళి కాంబోలో ఓ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అయిందా.. అదేంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కాంబో కారణాలతో ఆగిపోవడం.. లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటిది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం.. కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు […]