మహేష్ వల్ల చిక్కుల్లో పడిన మెగా డాటర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కొంతసేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాక్టర్ నిహారిక కొణిద‌ల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాతో దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు […]

చిరంజీవి సినిమా కోసం తన టైటిల్ దానం చేసిన చిన్న ప్రొడ్యూసర్.. మూవీ రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాము తెర‌కెక్కించే సినిమాకు ముందుగానే టైటిల్ ను సినీ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న చాలా సందర్భాల్లో.. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళకి అది దక్కుతుంది. ఇక్కడ చాంబర్ చాలా స్ట్రీట్ రూల్స్‌ను ఫాలో అవుతుంది. దానికి అనుగుణంగా నిర్మాతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా పెద్ద సినిమా టైటిల్స్ కాస్త […]

తరుణ్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వే కావాలి ‘ వదులుకున్న ఆ అన్ లక్కీ ఫెలో .. దరిద్రమంటే ఇదేగా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తరుణ్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరుణ్ సినీ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ సినిమాల‌లో నువ్వే కావాలి మూవీ ఒక‌టి. ఈ సినిమా తరుణ్ కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయింది. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రీచా హీరోయిన్గా నటించింది. కథ ప‌తంగాను, సంగీత పరంగాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు కోటి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే […]

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా.. ఇక ఫ్యాన్స్ కు పండగే.. !

ప్ర‌స్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ఏకైక వార్త నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య.. మరువైపు కెరీర్ పరంగాను ఓ మెట్టు ఎదిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన సినిమా అంటే మజిలీ. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ కోసం చైతు అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. అయితే […]

పెళ్ళికి ముందే లివింగ్ రిలేష‌న్‌లో ఉంటున్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్స్ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి రంగుల ప్రపంచంలో ప్రతి ఏడాది ఎంతోమంది నటీ.నటులు.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని.. స్టార్ సెలెబ్రెటీలుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో అక్కడ ఇండస్ట్రీ అలవాట్లనే ఫాలో అవుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక‌ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే.. లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా లివింగ్ రిలేషన్ షిప్ ట్రెండును కేవలం టాలీవుడ్ హీరో, […]

నాగ‌చైత‌న్య – శోభిత ఎంగేజ్మెంట్‌లో ఈ ట్విస్టు చూశారా…!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగింది. ముందు నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నటుడు నాగార్జున నిజం చేశారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల‌ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది … ఈ విషయం అందరితో పంచుకోవడం […]

పూన‌మ్‌కౌర్ వేసుకున్న ఈ చీర స్పెషాలిటీ తెలుసా..?

తాజాగా (అగ‌ష్టు7)న‌ జాతీయ చేనేత దినోత్సవాని అంతా పుర‌స్క‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, స్టార్ సెలబ్రిటీస్.. చేనేత వస్త్రాలను ధరించి వాటికున్న ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అందరికి తెలియజేశారు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేనేత వ‌స్త్రాలను ధరించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా జాతీయ చేనేత దినోత్సవం రోజున టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కేరళ సాంప్రదాయకట్టులో తలుక్కున మెరిసింది. చేనేత వస్త్రాల స్పెషాలిటీని తెలియజేసింది. ఇక […]

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ సినిమాను వదిలేసినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్ష‌కుల‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. […]

అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. నేడే నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లికూతురు ఎవరంటే..?

అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి అసలు కలిసి రావడం లేదన సంగతి తెలిసిందే. ఈ హీరోల సినీ కెరీర్‌తోపాటు.. నాగార్జున కొడుకుల ఇద్దరి పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ కూడా శ్రేయ భూపాల్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత బ్రేకప్ జరిగిన […]