పవన్ రిజెక్ట్ చేసిన కథలతో మాస్ మహారాజ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. తాజా ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక‌ […]

ప్రభాస్ – సూర్య కాంబో పిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అంద‌దు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ […]

బద్రి సినిమా ఆడటం కష్టం కథలో కంటెంట్ లేదని చెప్పిన టెక్నీషియన్.. పవన్ రియాక్షన్ ఇదే..!

ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారంటే.. ఆ సినిమా విషయంలో ఎడిటర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే సినిమా షూట్ టైంలో దర్శకులు ఎన్నో సన్నివేశాలను షూట్ చేస్తారు. అలాగే కొన్ని సాంగ్స్‌ని, యాక్షన్ సీన్స్‌ని కూడా రూపొందిస్తారు. అయితే ఎడిటర్ అనే వాడు లాస్ట్‌లో ఎంట్రీ ఇచ్చిన.. సినిమాకు ఏది అవసరం..? ఏది అవసరం లేదు..? సినిమాలో ఎంత కథ ఉంటే కరెక్ట్..? రన్ టైం ఎలా ఉంటే పర్ఫెక్ట్..? ఇలా ఎన్నో విషయాల్లో త‌నే […]

పవర్ స్టార్ పక్కనే ఉన్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఫేమస్ సెలబ్రిటీ.. గుర్తుపట్టారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పవసరం లేదు. సామాన్య, సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఎంతోమంది పవన్‌ను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. అలా ఈ పై ఫోటోలో పవన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అయితే ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫేమస్ సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషి శ్రమతో […]

త్రిష వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది.. తెర వెనుక ఆమె ప్రవర్తన ఇదే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

సౌత్ స్టార్ హీరోయిన్గా త్రిష దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. భారీ రమీనరేషన్‌తో సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మొదట్లో వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇలా వరుస హిట్ సినిమాలో నటించి ఆక‌ట్టుకుంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడి కెరీర్ కాస్త నెమ్మదించిన.. మళ్లీ అమ్మడికి హీరోయిన్గా పున్హ‌వైభవం వచ్చేసింది. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్ హీరోయిన్ లో […]

క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహ‌ర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా త‌మ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]

రిలీజ్ కి ముందే రికార్డ్స్ తిరగరాసిన దేవర.. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్.. తాజా మూవీ దేవర పై ట్రేడ్ వర్గ‌లకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స‌, పోస్టర్ ప్రతి ఒక్కటి సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో సినిమాకి […]

ఆ కమెడియన్ చేతిలో చెంప దెబ్బలు తిన్న ఎస్.జె.సూర్య.. కారణం ఇదే..?

దర్శకుడుగా.. నటుడుగా భారీ పాపులారిటి దక్కించుకుని దూసుకుపోతున్నాడు ఎస్‌.జే.సూర్య‌. ఇండియన్ బెస్ట్ యాక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న ఈయన.. తన విలక్షన నటనతో ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా నాని నటించిన సరిపోద శనివారం సినిమాలో తన అద్భుతమైన విలనిజంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన వారంతా మొట్టమొదట ఎస్‌.జే. సూర్య గురించే ప్రస్తావిస్తున్నారు. ఆయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో నాని కంటే ఎస్‌.జే.సూర్య పాత్ర ఎక్కువగా […]

వాళ్లని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరీర్ డేంజర్ లో పడినట్టే.. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్తవారు ఎప్పటికప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ టైంలో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. అయితే క్రేజ్ వచ్చిన బ్యూటీలు వరుసగా సినిమా అవకాశాలు రావడం కామన్. ఇక అలా సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు.. వారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక కెరీర్ సూపర్ క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుంది. అలా అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ […]