హలో బ్రదర్ మూవీలో నాగార్జున డూప్ ఆ స్టార్ హీరోయే…!

అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్గా నటించిన మూవీ హలోబ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాజ్, కోటి సంయుక్తంగా సంగీతమందించారు. వీరిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్‌ చేసిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో పాటలు, కంటెంట్.. ఈవీవీ మార్క్ కామెడీ అన్ని మరింత హైలెట్గా నిలిచాయి. […]

సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

చైతు – శోభిత పెళ్ళికి నాగార్జున కాస్ట్‌లీ గిఫ్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే.. !

అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య, అఖిల్ ఎంగేజ్మెంట్ లు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అక్కినేని వారసులు ఇద్దరు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక మరో నాలుగు రోజుల్లో వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్ర‌మంలోనే వారి మంగ‌ళ […]

ప్రభాస్ సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ తెలుసా.. ఇప్పటికి రీగ్రేట్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న‌ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలనుకుంటున్నాయి. ఇక సినిమాలు చేయడానికి కూడా ప్రొడ్యూసర్లు ముందుంటున్నారు. సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. […]

స‌మంత తండ్రి మృతికి అస‌లు కార‌ణం అదేనా.. ఏం జ‌రిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసఫ్ ప్రభు కొద్ది గంటల క్రితం.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. మరణానికి కారణం ఏంటని విషయాన్ని ఆమె షేర్ చేసుకోలేదు. అయినా కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. శుక్రవారం మధ్యాహ్నం టైం లో కాస్త హార్ట్ బీటా సాధారణ రీతిలో కొట్టుకుని ఆగిపోయింద‌ట‌. ఇక స‌మంత […]

సమంత ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు తండ్రి జోసఫ్‌ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. […]

ఆదిత్య 369 హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు అవుతుందా.. ఈ మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

నంద‌మూరి న‌ట‌ సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన‌ వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ […]

పుష్ప 2లో మెయిన్ పాయింట్ లీక్.. ఆ ఒక్క ఫోటోతో సీఎం నుంచి ఈగో క్లాష్.. మ్యాటర్ ఏంటంటే..?

పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో మోస్ట్ ఏవెంటెడ్ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. ఇంకా నాలుగు రోజులే రిలీజ్ కానున్న క్రమంలో పుష్ప స్టోరీ నుంచి బ్లాక్ బస్టర్ లీక్స్ బయటకు వస్తున్నాయి. సుకుమార్ మొదటి భాగాన్ని ఏండ్‌ చేసిన ద‌గ్గ‌ర నుంచి పుష్ప 2 ని […]

పుష్పతో శ్రీవల్లి మాస్ జాతర.. ఫీలింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్..

ప్రస్తుతం పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పుష్ప ప్రమోషన్స్ జోరుగా సాతాగుతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో కనీ..వినీ.. ఎర‌గ‌ని రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో భాగంగా.. తాజాగా పుష్ప 2 మేకర్స్.. కేరళలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మ‌ల్లువుడ్ ఫ్యాన్స్‌పై త‌న ప్రేమ‌ను చూపాడు బ‌న్ని. ఇందులో […]