ఇండస్ట్రీ ఏదైనా.. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ మాత్రమే. ఎందుకంటే తెరపై అభిమానులను ఆదరించి.. వారిని ఆకట్టుకునేది సెలబ్రిటీలే కాబట్టి. వాళ్లకే ఎక్కువగా గుర్తింపు వస్తుంది. డై హార్ట్ ఫాన్స్ కూడా ఉంటారు. టాలీవుడ్ లో అలా.. ఉదాహరణకు బాహుబలి సినిమా.. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్ పేరే. డార్లింగ్ తర్వాతే జక్కన్న పేరు వినిపిస్తుంది. ఇక తెరపై ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటే థియేటర్లకు అభిమానులు […]
Author: Editor
” పుష్ప 2 ” విషయంలో మేకర్స్ రాంగ్ డెసిషన్.. సినిమాకు భారీ బొక్క తప్పదా.. ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, రష్మిక బంధన్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2 పై కని..విని.. ఎరుగని రేంజ్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మరింత జోరు పెంచారు మేకర్స్. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న సంగతి […]
మొన్న చెన్నై, నిన్న ముంబై, నేడు హైదరాబాద్.. పుష్ప క్రేజ్ తో పాన్ ఇండియా షేక్.. !
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పి మోస్ట్ ఎవైటెడ్‌గా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల ఐటమ్ క్వీన్‌గా మెరవనుంది. ఇక మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ మరింత జోరుని పెంచారు మేకర్స్. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన […]
ధనుష్ తోఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ స్టార్ హీరోయిన్ ని గెస్ చేయగలరా..?
మలయాళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లోను హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తమిళ్ స్టార్ డైరెక్టర్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే మనస్పర్ధలు కారణంగా వీరు విడిపోయారు. తర్వాత హీరో ధనుష్‌తో ఈ అమ్మడికి ఎఫైర్ ఉందంటూ వార్తలు […]
ఆ విషయంపై మాట్లాడడం ఇష్టం లేదు.. స్టేజ్‌పై బన్నీ షాకింగ్ కామెంట్స్.. !
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ అనే టాక్‌తో పాటు.. ఆటిట్యూడ్ కూడా బాగా పెరిగిపోయిందని.. పొగరుతో బిహేవ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు తెగ వైరల్ గా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అంటూ పిలుస్తుంటే.. బన్నీ హేటర్స్ మాత్రం ఈగో స్టార్, ఆటిట్యూడ్ ఫెలో అంటూ దారుణంగా ట్రోల్స్ […]
భారీగా పెరిగిన పుష్ప 2 టికెట్ ధరలు.. ఒక్క టికెట్ ఎంతంటే..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 మ్యానియా కొనసాగుతుంది. పుష్ప పేరే మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తర్కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ.. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి […]
చైతులో ఉండే ఆ క్వాలిటీ వల్లే ప్రేమలో పడిపోయా.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
అక్కినేని ఫ్యామిలీలో వరుస శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని ఇంట నాగచైతన్య, శోభితల పెళ్లి సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో చైతన్య, శోభిత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. శోభితతో పరిచయం గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే శోభిత కూడా నాగచైతన్యతో ప్రేమలో […]
పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ప్రీమియర్స్ అప్డేట్.. ఎక్కడెక్కడ.. ఎన్నింటికి షోలు పడతాయంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటైడ్ మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్‌గా శ్రీలీల ఐటం క్వీన్‌గా మెరిసిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో కనీ..వినీ ఎరుగని రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న […]
ఆ సినిమా ఇష్టం లేకపోయినా చేశా… అందుకే ఆ రిజల్ట్ వచ్చిందన్న చిరంజీవి..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్న చిరు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. తన […]