బాల‌య్య ‘ అఖండ 2 ‘ ప్రొడ‌క్ష‌న్.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ?

బాలయ్య సినీ కెరీర్‌లో అఖండ ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస‌ ప్లాపులతో బాల‌య్య సతమతమవుతున్న టైంలో అక్కడ స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడమే కాదు.. బ్లాక్ బ‌స్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్ల ప‌రంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే బోయపాటి, బాలయ్య కాంబోలో తెర‌కెక్కిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2ను కూడా నటించడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. అయితే ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను […]

‘ పుష్ప 2 ‘లో బ‌న్నీ కాస్ట్యూమ్స్‌ వెనుక ఇంత క‌థ ఉందా.. స్పెషాలిటీ ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రప రప రికార్డుల ఊచకోత కోస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ ఇప్పటికే కలెక్షన్ల పరంగా వెయ్యికోట్ల క్లబ్‌లో జాయిన్ అయినా ఈ సినిమా రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పుష్ప మానియా కొనసాగుతుంది. పుష్పరాజ్‌ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ మేనరిజం ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ పిక్స్ […]

ఇండ‌స్ట్రీలో మెగా హీరోలా ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి…!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో మెగాస్టార్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. చిరంజీవి క్రియేట్ చేసిన సక్సెస్లు ఆ రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆయన తన ఫ్యామిలీ నుంచి భారీ సపోర్ట్ అందుకుంటున్నాడు. […]

పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలవగా మరికొన్ని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో రిలీజ్ అయి టాక్ వచ్చేవరకు ఎవరికీ తెలియదు. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మొదట ఒక కథకు అనుకున్న హీరో, హీరోయిన్లు కూడా మారిపోతూ ఉంటారు. ఏవో కారణాలతో హీరో సినిమాను రిజెక్ట్ చేయడం, లేదా హీరోయిన్ సినిమాను […]

బాలయ్య.. అఖండ 2, తారక్.. దేవర 2 రిలీజ్ ఎప్పుడంటే.. నందమూరి హీరోల టార్గెట్ అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సక్సెస్‌లతో బాలయ్య ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలయ్య రాబోయే సినిమాలపై కూడా ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో అఖండ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా త్వరలో అఖండ 2 తెరకెక్కనుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా […]

మెగా బ్రదర్స్ నయా రికార్డ్.. ఇప్పట్లో టచ్ చేయడం ఎవ‌రికీ ఇంపాజిబుల్.. !

సాధారణంగా బయట ప్రపంచంలో ఒక ఫ్యామిలీకి చెందిన వారసులంతా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులుగా బ్య‌బ‌హ‌రిస్తు ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఓకే వృతిలో కొన‌సాగ‌డం కామన్. ఇది పెద్ద వింత కాకపోయినా ఒక కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వారసులు అదే పోస్టులో కొనసాగుతుంటే వాళ్ల గురించి జనం కూడా స్పెషల్ గా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి కూడా అలాంటి ఓ వార్త వైరల్ గా మారుతుంది. అయితే […]

రెబ‌ల్‌స్టార్ దెబ్బ‌కు 2024లో ద‌ద్ద‌రిల్లిపోయిన గూగుల్ త‌ల్లి…!

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాదు.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంటుంది. ప్రభాస్ ఓ సినిమా చేశాడంటే.. టాక్‌తో సంబంధం లేకుండా.. కచ్చితంగా అది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇటీవల ప్రభాస్ వరుస సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్ చివరిగా నటించిన‌ కల్కి 2898 ఏడి ఏరేంజ్‌ బ్లాక్ బస్టర్ […]

మోహ‌న్‌బాబు – నాగ‌బాబు దెబ్బ‌కు 3వ ప్లేస్‌లోకి వెళ్లిపోయిన పుష్ప‌..!

సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఎక్కడ చూసినా పుష్ప న్యూస్.. పుష్ప రికార్డుల మొత్తం మోగిపోయింది. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టి అంత మార్చేశారు. సడన్గా సీన్లోకి మోహన్ బాబు కుటుంబ గొడవలు, నాగబాబు మంత్రి పదవి ఎంటర్ అయ్యి.. పుష్పరాజ్‌ను వెనక్కితోశాయి. ఇందులో మొదటి స్థానంలో మోహన్ బాబు ఫ్యామిలీ.. తాజాగా మోహన్ బాబుకి.. చిన్న కొడుకు మనోజ్‌కి మధ్యన మనస్పర్ధలతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. మనోజ్ రెండో పెళ్లి వారిమధ్య మరింత […]

బన్నీ రేంజ్ కు ఎదగాల్సిన మంచు మనోజ్.. పతనానికి కారణమైంది ఎవరు..?

సీనీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఎంత సినీ బ్యాగ్రౌండ్‌తో అడుగుపెట్టిన స్టార్ హీరోల నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా వాళ్ల టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో కొనసాగ ల‌లుగుతారు. లేదంటే ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయ్యి ఫెల్యూర్ హీరోలుగా మిగిలిపోతారు. ఎలాగైనా తమదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా చూపగలిగితేనే ఇండస్ట్రీలో ఉంటారు. అలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ మంది […]