టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. సుకుమార్ డైరెక్షన్‌లో తాజాగా పుష్ప 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ.. యాక్షన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక తాజాగా పలు ప్రదేశాలలో సక్సెస్ మీట్ లో కూడా బన్నీ పాల్గొని సందడి చేశాడు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడంటూ ఓ న్యూస్ సంచలనంగా మారింది. పుష్ప 2 రిలీజ్ డేట్ కంటే […]
Author: Editor
బయటపడ్డ మోహన్ బాబు వీలునామా.. మనోజ్‌కు ఇంత అన్యాయం జరిగిందా.. ?
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న న్యూస్ మంచు వారి ఫ్యామిలీ వివాదం ఎక్కడ చూసినా ఈ వార్తల వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మీడియా కూడా వారి వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లగా.. మోహన్ బాబు వారిపై చేయి చేసుకోవడంతో ఈ వార్తలు మరింత దుమారంగా మారాయి. అంతే కాదు.. ఇప్పటికే మోహన్ బాబు పై, విష్ణు, మనోజులపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు కన్నప్ప మూవీ […]
” డాకు మహారాజ్ ” ఫస్ట్ సింగల్ ప్రోమో.. బాలయ్య ఊచకోతకు కేరాఫ్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ డాకు మహారాజ్. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా అంచనాలను రెట్టింపు చేసేలా ఫస్ట్ […]
సుకుమార్ రెడ్డి కాదు… సుకుమార్ నాయుడు… బన్నీ పేర్లు మార్చేస్తున్నావా..?
ఐకాన్ స్టార్ పుష్ప ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుని.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. తాజాగా ఢిల్లీలో ఈవెంట్ జరగగా ఇందులో బన్నీ మాట్లాడుతూ పుష్ప ది రూల్స్ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ రెడ్డీదే అంటై కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. థాంక్స్ మీట్ […]
రాజమౌళిని దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుకుమార్… మహేష్ మూవీ కష్టమే…?
సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో […]
కలెక్షన్లు కాదు.. ప్రేక్షకుల ప్రేమ శాశ్వతం..బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో గురువారం గ్రాండ్ లెవెల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌లో పాటు.. మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ యార్నేని, వై. రవిశంకర్.. అలాగే డిస్ట్రిబ్యూటర్లు షోలు ప్రదర్శించిన యాజమాన్యం కూడా పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా బన్నీ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ […]
లక్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 హిట్ అయిందా.. బన్నీ నెక్ట్స్ సినిమాకు ఇన్ని కలెక్షన్లు రావా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటు ఉంటాయి. అయితే టాలీవుడ్ సినిమా నార్త్ లో రిలీజై సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది కలెక్షన్ల పరంగా దూసుకుపోవడమంటే సులువైన పని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన వారే సరైన ఆఫర్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే […]
బాలయ్య ‘ అఖండ 2 ‘ ప్రొడక్షన్.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ?
బాలయ్య సినీ కెరీర్‌లో అఖండ ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపులతో బాలయ్య సతమతమవుతున్న టైంలో అక్కడ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు.. బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే బోయపాటి, బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2ను కూడా నటించడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. అయితే ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను […]
‘ పుష్ప 2 ‘లో బన్నీ కాస్ట్యూమ్స్ వెనుక ఇంత కథ ఉందా.. స్పెషాలిటీ ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రప రప రికార్డుల ఊచకోత కోస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ ఇప్పటికే కలెక్షన్ల పరంగా వెయ్యికోట్ల క్లబ్‌లో జాయిన్ అయినా ఈ సినిమా రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పుష్ప మానియా కొనసాగుతుంది. పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ మేనరిజం ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ పిక్స్ […]