టాలీవుడ్ నటుడు రవిబాబుకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. కామెడీ విలన్ పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. సడన్గా నటనకు చెక్ పెట్టేసి పూర్తిగా డైరెక్టర్గా మారాడు. ఇక అల్లరి నరేష్‌ను అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత రవి బాబుదే. ఇక రవిబాబు సీనియర్ నటుడు చలపతిరావు కొడుకు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి రవిబాబు అప్పటికే అమరావతి, నువ్విల, […]
Author: Editor
మాస్ కా దాస్‌కు వైసీపీ పంచ్.. డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్..!
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తాజాగా నటించిన మూవీ లైలా సినిమాకు వైసీపీ శ్రేణుల నుంచి చిచ్చు మొదలైంది. ఈ సినిమా ఫిబ్రవరి 14 అంటే నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలను పూర్తిచేసుకుంది. ఇక మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను తెలియజేస్తున్నారు. కొంతమంది సినిమా బాగుందని రివ్యూ ఇస్తుంటే.. మరి కొంతమంది సినిమా యావరేజ్ గా ఉందని అభిప్రాయాలు […]
విశ్వక్ లైలా ట్విట్టర్ రివ్యూ మాస్ కా దాస్ హిట్ కొట్టేనా..?
టాలీవుడ్‌లోనే కాంట్రవర్షియల్ హీరోగా విశ్వక్‌సేన్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈయన నటించిన ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుండడం.. కావాలనే కాంట్రవర్సీలను సృష్టిస్తున్నారా.. లేదా అనుకోకుండా అలా జరిగిపోతున్నాయో తెలియదు కానీ.. ప్రతి సినిమాకు ఏదో ఒక వాదనలు వినిపించడంతో విశ్వక్‌సేన్‌కు కాంట్రవర్షియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ నుంచి వచ్చిన లైలా మూవీ రిలీజ్‌కు ముందు కూడా పృథ్వీరాజ్ ఈవెంట్‌కి వచ్చి వైసీపీపై పరోక్షంగా కౌంటర్లు వేయడంతో […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి తండ్రి కన్నుమూత..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ మంచిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చంద్రశేఖర్‌కు పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచాడు. 75 ఏళ్ల వయసులో అనారోగ్యకారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏలేటి సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా, తుని మండలంలోని రేఖ వనిపాలెంలో ఉంటున్నారు. ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే […]
సాయి పల్లవికి ఆ హీరో అంటే మరి అంత మంట.. కనీసం పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదా..!
టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తండేల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సినిమాకు అమ్మడి నటనతో మరింతగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున ఈ అమ్మడు తాజా సినిమాతో తండేల్ రాణిగా మారిపోయింది. అయితే లేడి పవర్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. మొదటి నుంచి పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కంటెంట్ నచ్చి, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే నటిస్తుంది. ఇక […]
మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?
ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు […]
చిరు ఒక్క మాటతో.. ఏకంగా 400 సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన నటుడు ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఓసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కసారి ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టంగా ఉంటుంది. హిట్లు పడినా సరే.. దురదృష్టవశాత్తు ఆఫర్లు దక్కక ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి నటుడు, కమెడియన్ రఘుబాబు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. 2005లో అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాతో ఆయన కెరీర్ కు ఫస్ట్ బ్రేక్ […]
ఈ ఫోటోలో శ్రీదేవితో కలిసి ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఈ పాన్ ఇండియన్ స్టార్ హీరో.. అమ్మాయిల గ్రీకువీరుడు..!
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఎంతోమంది చిన్నారులు.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న ఈ కుర్రాడు కూడా అదే కోవకు చెందుతాడు. ఒకప్పుడు శ్రీదేవితో కలిసి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఈ కుర్రాడు ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన తండ్రి వారసత్వాన్ని […]
జగ్గు బాయ్‌కి ఇండస్ట్రీలో లేడీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హీరోయిన్ మరీ అంత స్పెషలా..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోయిన జగపతిబాబు.. ప్రస్తుతం పలు విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలకపాత్రలో నటిస్తూ విలక్షణ నటుడిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి క్రమంలోనే జగపతిబాబు ఇండస్ట్రీలో ఎన్నో ఎఫైర్లు నడిపాడు అంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జగపతిబాబు కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారుతుంది. సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే ప్రశ్నకు.. ఆయన ఇటీవల […]