టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ తెలియని దర్శకుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అని టక్కున చెప్పేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పటాస్ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్. ఇక మొదటి సినిమాతోనే కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ వరకు వరుస సూపర్ హిట్లను తన కాస్త […]
Author: Editor
14 ఏళ్లకు ఇండస్ట్రీలో ఎంట్రీ.. తనకన్నా 15 ఏళ్ల పెద్దోడితో ఎఫైర్.. ఈ అమ్మ ఎవరంటే..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అందం, అభినయం, టాలెంట్‌తో పాటు.. తప్పకుండా అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంత టాలెంట్ ఉన్నా.. అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టం. ఇప్పటికే అది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. అదృష్టంతో భారీ సక్సెస్‌లు అందుకున్నారు. అతి తక్కువ వయసులోనే హీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ చిన్నది కూడా.. అదే కోవకు […]
ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్.. ఏదో తెలుసా..?
దివంగత హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణించిన సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి ఆకట్టుకున ఈ యంగ్ హీరో.. అప్పట్లో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సోంతం చేసుకున్నాడు. ఎంతోమంది అమ్మాయిలు ఉదయ్ […]
చిరు – అనిల్ మూవీలో విలన్ గా ఆ టాలీవుడ్ స్టార్ హీరో.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
టాలీవుడ్ సక్సస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు అనిల్. ఇక కమర్షియల్ సినిమాలను తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఐదు నుంచి ఆరు నెలల్లో తెరకెక్కించి మంచి అవుట్‌పుట్ ఇవ్వడం అనిల్ స్పెషాలిటీ. ఈ క్రమంలోని తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ […]
అల్లు స్నేహారెడ్డితో విజయ్ దేవరకొండ.. ఈ ట్విస్ట్‌తో ఫ్యాన్స్‌కు ఫ్యూజ్‌లు అవుట్..
టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు, అల్లు కుటుంబానికి మధ్య మొదటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన గీతగోవిందం సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఓ మీడియం రేంజ్ హీరో మూవీ ఈ రేంజ్ కలెక్షన్లు కల్లగొట్టడం సాధారణ విషయం కాదు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా.. ఏ మీడియం […]
నాగార్జున – కాజల్ కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
అక్కినేని కింగ్ నాగార్జున.. టాలీవుడ్ మన్మధుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఇప్పటికి రాణిస్తున్న నాగార్జున.. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే.. మరో పక్కన బిజినెస్ లు, బ్రాండ్ ప్రమోషన్స్, బిగ్ బాస్ హోస్టింగ్ ఇలా బిజీబిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నాగార్జున సినిమాల విషయంలో కాస్త వెనుకబడిన.. ఆయన […]
కొత్త చిక్కుల్లో హరిహర వీరమల్లు.. ఆ డేట్ కు రిలీజ్ కావడం కష్టమేనా..?
పవర్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన సినిమాల రిలీజ్ డేట్ లకు అస్సలు క్లారిటీ ఉండడం లేదు. సినిమాలో మొదలయ్యే సమయంకి, రిలీజ్ డేట్ మొదట అనౌన్స్ చేసిన సమయానికి.. రిలీజ్ అయ్యే సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేరువేరు కారణాలతో ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అయినా.. సినిమా థియేటర్లలో ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ […]
యాంకర్ రష్మితో రాజమౌళి ఎఫైర్.. షాక్ లో ఇండస్ట్రీ..!
సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్ వార్తలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వాస్తవం కాగా.. కొన్ని వార్తలు అవాస్తవం కావచ్చు. ఇక ఇండస్ట్రీలో ఎవరితో ప్రేమ బంధం ఎప్పుడు ముడి పడుతుందో.. ఎవరికి ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో అసలు చెప్పలేము. అంతేకాదు అలా ఇద్దరు సెలబ్రిటీల మధ్య అనుహ్యంగా ప్రేమ నడుస్తుంది అంటూ వచ్చే వార్తలు అందరికి షాక్ ను కలిగిస్తాయి. సరిగా ఇప్పుడు అలాంటిదే ఓ […]
వాట్: అమ్మాయిలకు అంతలా రెస్పెక్ట్ ఇచ్చే పవన్ ఆ హీరోయిన్ పై చేయి చేసుకున్నాడా..!
టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. తన క్యారెక్టర్ తోను కోట్లాది మందిని ఆకట్టుకున్నాడు. ఇక ముఖ్యంగా ఆయన అమ్మాయిలను ఎంతగానో గౌరవిస్తారు. తనతో పని చేసే హీరోయిన్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ తో కలిసి పనిచేసిన కోస్టార్, నటించిన ఎంతోమంది హీరోయిన్లు […]