చరణ్ తో రొమాన్స్ చేయనున్న నాగ్ బ్యూటీ.. జాక్పాట్ కొట్టేసిందే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ టాక్ తెచ్చుకున్న చరణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆయన ఆర్సి16 ప్రాజెక్ట్‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ పెట్టాలని కసితో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు జాన్వి కపూర్ హీరోయిన్గా […]

శ్రీ లీలకు చిరంజీవి చిరు సత్కారం.. సంతోషంలో యంగ్ బ్యూటీ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు సినిమాల విషయంలో నెమ్మదించినా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో చిరు.. శ్రీ లీలకు సత్కారం చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి శ్రీలీల‌కు సన్మానం చేయడం ఏంటి.. అసలు ఏం జరిగిందని సందేహాలు అందరిలోనూ […]

బన్నీ సినిమాలో రజనీ.. ఫ్యాన్స్‌కు ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్ రెడీ..!

పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే.. బ‌న్నీ నెక్స్ట్ మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మైథలాజికల్ మూవీలో నటించబోతున్నాడని.. ఈ ఉగాది నుంచే సినిమా ప్రారంభమవుతుందంటూ టాక్‌ నడిచింది. అయితే.. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ స్వయంగా ప్రెస్‌ మీట్‌లో దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఇప్పట్లో అవకాశాలు లేవని చెప్పేశారు. దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ తమిళ్ […]

ఇంట్లో కేవలం తెలుగు మాత్రమే.. సమంత చేసిన హెల్ప్ వల్లే ఇలా.. బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు ఆదర్శ్ గౌరవ్‌ దాదాపు బాలీవుడ్ తొమ్మిది సినిమాల వరకు నటించాడు. తాజాగా సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఆదర్శ్ తెలుగు వుండితెర హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్థ‌మ‌య్యాడు. బాలీవుడ్‌లో వైట్ టైగర్ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆదర్శ్.. హాస్టల్ డేస్, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో మెరిసాడు. ఇక ప్రస్తుతం తెలుగు స్క్రీన్‌పై మెరవాలని కలలు కంటున్నాడు. కానీ.. అవకాశం దొరకక బాలీవుడ్‌లోనే నిలిచిపోయాడు. టాలీవుడ్‌లో […]

అఖండ 2: షూటింగ్ దశలోనే రూ.80 కోట్లు.. బాలయ్య సరికొత్త రికార్డ్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి కాంబో మూవీ అంటే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. బాలయ్యను హీరోగా ఎలివేట్ చేయడంలో బోయపాటి తర్వాతే మరవరైనా అనేంతలో మార్క్‌ క్రియేట్ చేసుకున్నాడు బాల‌య్య. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక బాలయ్య కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అఖండ‌కు ముందు.. అఖండ త‌ర్వాత అనే చెప్పుకోవాలి. […]

SSMB 29: షూటింగ్‌ వీడియో లీక్.. ఊర మాస్ లుక్‌లో మహేష్.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. చాలా కాలం క్రితమే ఫిక్సయిన ఈ మూవీ తాజాగా కార్యరూపం దాల్చింది. ఇన్నాళ్లకు నటి నటుల‌ లుక్ టెస్టులు పూర్తిచేసి షూటింగ్ దశలోకి అడుగుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లుక్స్.. ఎన్నో సందర్భాల్లో లీకే వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని లుక్‌లో మహేష్ కనిపించనున్నాడు. ఇక ఇటీవల […]

2026 సంక్రాంతి రేస్: అనిల్ vs దిల్ రాజు రసవత్తరమైన పోరు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ‌ నచ్చితే ఆ సినిమా ఎంత చిన్న హీరోదైనా.. ఎంత చిన్న బడ్జెట్ మూవీ అయినా.. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా సంక్రాంతికి వస్తే దానికి మరింత ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. ప్రతి ఏడాది సంక్రాంతిలో […]

OG వర్సెస్ వీరమల్లు .. పవన్ మేడ మీద కత్తి.. అభిమానులకు షాక్ తప్పదా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏపి డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూట్లను పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే వీరమల్లు మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా.. తాజాగా అది వాయిదా పడింది. మరోవైపు పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే […]

తారక్‌కు డిజాస్టర్.. బాలయ్యకు మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో.. అది కూడా టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తండ్రి, బాబాయ్, కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌లు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకుల సినిమాలు రెండింటికి న్యాయం చేసి వారికి సక్సెస్ కూడా ఇచ్చారు. అలాంటి వారిలో కాజల్‌, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముద్దుగుమ్మ‌లు నలుగురు.. తండ్రి, కొడుకుల ఇద్దరి సినిమాలకు హీరోయిన్గా నటించి హిట్లు అందుకున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో చిరంజీవి, రాంచరణ్ […]