మహేష్ సినీ కెరీర్‌లో లేడీ గెటప్‌లో నటించిన ఏకైక మూవీ ఇదే..?

ప్రతి ఏడది నటనపై ఫ్యాషన్ తో ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్స‌స్ అందుకుంటున్నారు. వీరిలో చాలామంది సక్సస్‌ అందుకోవడం కోసం.. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా.. ఇప్పటికే హీరోలు ఆడవేషం వేసుకోవడం, హీరోయిన్ హాఫ్‌ న్యూడ్ గా, గుండు కొట్టించుకుని కనిపించడం ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎంతో మంది నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. స్టార్ సెలబ్రిటీలుగా భారీ పాపులారిటీ ఏర్పడిన తర్వాత కూడా.. […]

తారక్ ఊతపదం ఏంటో తెలుసా.. ఎవరు అలవాటు చేశారంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవరతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు మిక్స్డ్‌ టాప్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచి అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్న ఎన్టీఆర్.. వరుస ప్రాజెక్టులను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాగా.. తాజాగా […]

వెయ్యి రోజులు ఆడిన బాలయ్య ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ ఏడాది డాకు మహారాజ్‌తో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ 2 తాండవం సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాపై ఆడియ‌న్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచ‌నాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య సినీ కెరీర్‌లోనే కాదు.. మరో పక్క పాలిటిక్స్ లోను, బుల్లితెరపై హోస్ట్గాను సత్తా చాటుతూ.. ప్రజల్లో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు. […]

బాలయ్య – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

ఇండస్ట్రీలో చాలా సంద‌ర్భాల‌లో కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. కానీ అలాంటి కాంబో వ‌స్తే బాగుంటుంద‌ని.. క‌చ్చితంగా చూడాలని చాలి మంది ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతుంటారు. చాలా కాలం ఆ కాంబినేష‌న్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి కాంబిషేన్స్ ఫిక్స్ అయినట్లే అయ్యి.. బివ‌రి నిమిషంలో క్యాన్సిల్ అయిన సంద‌ర్బాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అలాంటి ఓ క్రేజి కాంబోలో సాయి ప‌ల్ల‌వి – బాల‌య్య కాంబో కూడా ఒక‌టి. ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ గా పేరు […]

సావిత్రితో ఎఫైర్ వార్తలు.. క్రేజీ ట్విస్ట్ తో చెక్ పెట్టిన ఎన్టీఆర్..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ అయి కొద్దిగా ఫేమ్ వస్తే చాలు.. ఆ నటినట్లకు ఇతర నటినట్టులతో ఎఫైర్లు అంటకట్టేస్తుంటారు. వారు ఎవరితో కలిసి ఫోటో దిగినా.. వెంటనే పెళ్లి వార్తలు కూడా వచ్చేస్తాయి. ఇలాంటివి ఇప్పుడు కాదు.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సెలబ్రిటీలుగా ఒకసారి ఎదిగిన తర్వాత.. వీటికి ఎంత దూరంగా ఉందామనుకున్నా కష్టమే. అయితే ఈ విషయంలో మాత్రం నందమూరి నట‌సార్వ‌భౌమ‌ ఎన్టీఆర్ […]

స్టార్ హీరోయిన్‌కు మందు తాగించి నగ్నంగా 7 సార్లు అలా చేసిన డైరెక్టర్.. ?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చే అన్ని పరిణామాలను ఎదుర్కోవాలి.. అన్నింటికీ సిద్ధమై ఇండస్ట్రీలోకి అడుగుపెడితేనే సక్సెస్ సాధించగలుగుతారు. అయితే.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం మధ్యలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోలేక ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే హీరోయిన్ మాత్రం వాళ్ళ‌కి చాలా భిన్నం. ఈ హీరోయిన్ కు అయితే ఏకంగా ఓ డైరెక్టర్ మద్యం తాగించి […]

కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో చరణ్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్‌ చేయడంలో ఆయన ఎంతో ఆశ‌క్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న‌ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ న‌వ‌మి సందర్భంగా.. […]

చిరు కెరీర్లో రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచల అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకని మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. అయితే త‌న సినీ కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిరంజీవి రిజెక్ట్ చేసుకున్న ఆ బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలు ఏంటో.. వాటిని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో అర్జున్ హీరోగా మన్యం మొనగాడు […]

ప్రభాస్ కంటే ముందు బాహుబలి ఆఫర్ ఎవరికి వెళ్లిందో తెలుసా.. ఎలా మిస్సయిందంటే..?

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదట కృష్ణంరాజు నటవారసుడు ఇండ‌స్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఆడియన్స్‌కు పరిచయమైన ప్రభాస్.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకున్నా.. తన నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాలో నటించిన ప్రభాస్.. వర్షం సినిమాతో మొట్టమొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస‌ సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు తన ఖాతాలో […]